పనామా
పనామా అసలు పేరు పనామా రిపబ్లిక్ , మధ్య అమెరికాలోని దేశం. ఇది దక్షిణ అమెరికా మరియు ఉత్తర అమెరికా ఖండాలను కలుపుతున్న సన్నని భూభాగం.
దీనికి కోస్టా రికా, కొలంబియా సరిహద్దు దేశాలు. ఈ దేశపు రాజధాని పనామా నగరం. ఈ ప్రాంతంలో స్పానిష్ 16వ శతాబ్దం నుండి నివసించగా, 1821 సంవత్సరంలో స్పెయిన్ దేశంతో సంబంధాలు త్రెంచుకొని గ్రాన్ కొలంబియా రిపబ్లిక్ సమాజంలో చేరింది.
పనామా కాలువ మానవ నిర్మిత కాలువ. ఈ కాలువ పనామా దేశంలో గలదు. ఈ కాలువ పసిఫిక్ మహాసముద్రాన్ని మరియు అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతోంది.
ఈ కాలువ నిర్మాణ కార్యక్రమం అతిపెద్దదైనది మరియు క్లిష్టమైనది. రెండు మహాసముద్రాలను కలిపే కాలువ కార్యక్రమం. ఈ కాలువ రెండు ఖండాలైన ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా లను విడదీస్తున్నది.
న్యూయార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో కు వెళ్ళాలంటే, దక్షిణ అమెరికా దక్షిణాగ్రం "కేప్ హార్న్" దగ్గర నుండి 22,500 కి.మీ. లేదా 14,000 మైళ్ళు ప్రయాణించ వలసి వుండేది. కానీ ఈ పనామా కాలువ నిర్మాణం వలన ఈ ప్రయాణ దూరం 9,500 కి.మీ. లేదా 6,000 మైళ్ళ దూరం వరకు దాదాపు సగం ప్రయాణ దూరం తగ్గిపోయింది.
ఈ కాలువ మొత్తం పొడవు 50 మైళ్ళు (80 కి.మీ.).
పనామా పూర్తి పేరు : పనామా రిపబ్లిక్
నినాదం: "For the Benefit of the World"
జాతీయ గీతం : National anthem of పనామా
రాజధాని : పనామా సిటీ
అధికార భాషలు : స్పానిష్
ప్రభుత్వము : Unitary presidential constitutional republic
- ప్రెసిడెంట్ : Ricardo Martinelli
- వైస్ ప్రెసిడెంట్ : Juan Carlos Varela
స్వాతంత్ర్యం :
- from Spain November 28, 1821
- from Colombia November 3, 1903
వైశాల్యం : Total 75 km2
జనాబా : 3,405,813
GDP : Total $30.569 బిలియన్
కరెన్సీ : Balboa, U.S. dollar (PAB, USD)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment