జాంబియా
రిపబ్లిక్ ఆఫ్ జాంబియా దక్షిణాఫ్రికా లోని ఒక దేశము. దీనికి సరిహద్దులుగా ఉత్తరాన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో,టాంజానియా, తూర్పున మలవి,మొజాంబిక్,జింబాబ్వే,బోట్స్ వానా దక్షిణాన నమీబియా మరియు పడమర అంగోలా దేశాలు ఉన్నవి.
జాంబియ పూర్తి పేరు : రిపబ్లిక్ ఆఫ్ జాంబియా
నినాదం : "ఒకే జాంబియా, ఒకే దేశం"
జాతీయగీతం : Stand and Sing of Zambia, Proud and Free
రాజధాని : లుసాక
అధికార భాషలు : ఆంగ్లము
ప్రజానామము : జాంబియన్
ప్రభుత్వం : రిపబ్లిక్
- అధ్యక్షుడు : రుపియబండ
- ఉపాధ్యక్షుడు : జార్జ్ కుండ
స్వతంత్రము బ్రిటన్ దేశము నుండి
- తేదీ 24 అక్టోబరు1964
జనాభా : 12,935,000
జీడీపీ : మొత్తం $13.000 billion
కరెన్సీ : జాంబియన్ క్వాచా (ZMK)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment