బెలారస్
బెలారస్ లేదా బెలారుస్ (ఆంగ్లం:Belarus) ఈ బెలారస్ దేశం పాతపేరు బైలో రష్యా, లేదా బెలో రష్యా తూర్పు యూరప్ నందు గల ఒక భూపరివేష్టిత దేశం,
దీని ఉత్తరము మరియ్ తూర్పున రష్యా, దక్షిణాన ఉక్రెయిన్, పశ్చిమాన పోలాండ్ మరియు ఉత్తరానే లిథువేనియా మరియు లాత్వియా దేశాలు ఎల్లలు లేదా సరిహద్దులు గలిగివున్నవి.
దీని రాజధాని మిన్‌స్క్ నగరం.
బెలారస్ అసలు పేరు : రిపబ్లిక్ ఆఫ్ బెలారస్
జాతీయగీతం : We Belarusians
రాజధాని : Minsk
అధికార భాషలు Belarusian, Russian
ప్రజానామము : Belarusian
ప్రభుత్వం : Presidential republic
- President Alexander Lukashenko
- Prime Minister Sergey Sidorsky
Independence from the Soviet Union
- Declared July 27, 1990
- Established August 25, 1991
- Completed December 25, 1991
జనాభా : 2008 అంచనా 9,689,800
జీడీపీ : మొత్తం $57.681 billion
కరెన్సీ : Belarusian ruble (BYR)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment