బస్సు అద్దం పగిలినపుడు ఎందుకు చిన్న చిన్న ముక్కలవుతుంది? మామూలు అద్దాల వలే పెద్ద ముక్కలుగా ఎందుకు పగలదు?
ఎందుకంటే:
బస్సు అద్దాలను ఒక ప్రత్యేకమైన గాజు తో తయారు చేస్తారు, మందం పరంగా మామూలు గాజు ౦.౦౩౦ మందం ఉంటే , ఇది ౦.౦4౦ మందం ఉంటుంది.
మామూలు గాజును తయారు చేసే విధానంలోనే చేసి, ఆఖరున టెంపెరింగ్ అనే పద్ధతిలో ఈ తరహా గాజును ప్రొసెస్ చేయడం వల్ల ఇది మామూలు గాజుకన్నా 4 రెట్లు ఎక్కువ దృఢంగా ఉండటమే కాక పగలడం అంటూ జరిగితే అది విస్ఫోటనం ద్వారా జరిగి, చిన్న ముక్కలౌతుంది.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment