విదేశాల్లో "గో మూత్రం" తో షాంపూ తయారీ.






మన దేశంలో గో మూత్రంతో షాంపూ తయారు చేస్తారంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదుగానీ విదేశాల్లోనూ ఇలా తయారైందంటే నంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే. యూనివర్సిటీ ఆఫ్ రేక్ జా విక్ ఐస్ లాండ్ కు చెందిన ఆరుగురు ఔత్సాహిక విద్యార్థులు గోమూత్రంతో షాంపూ తయారు చేశారు. ఇంకా విచిత్రమేమిటంటే ప్రయోగాత్మకంగా వారే ఆ షాంపూతో తలకపోసుకున్నారట. ఆ తర్వాత చూస్తే ఇంకేముంది కేశాలు తళుక్కుమన్నాయట. ఇది గోమూత్రంతో తయారు చేసిన షాంపూ అయినందువల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదని వారు చెబుతున్నారు.




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment