1. బొబ్బిలి యుద్ధంతో సంబంధం ఉన్న ఫ్రెంచి సేనాని? - బుస్సీ |
2.బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం ? - 1724 |
3.పదకవితా పితామహుడు ? - అన్నమయ్య |
4.రత్తాలు - రాంబాబు రచన ఎవరిది ? - రాచకొండ విశ్వనాథశాస్త్రి |
5. అత్యంత కచ్చితంగా కాలాన్ని కొలిచే సాధనాలు ? - పరమాణు గడియారం |
6. జస్టిస్ వార్తా పత్రికను, బ్రహ్మణేతరులతో జస్టిస్ పార్టీని స్థాపించింది ? -పిట్టి త్యాగరాయ చెట్టి |
7. మొదటి నైజాం -ఆంధ్ర మహాసభ జరిగిన ప్రదేశం ? -జోగిపేట |
8. భారత పునరుజ్వీవనపితగా పేరుపొందిన వ్యక్తి ఎవరు ? - రాజా రామ్మోహనరారు |
9. స్వాతంత్య్రానంతరం గవర్నర్‌గా నియమితులైన తొలి మహిళ ? - సరోజినీ నాయుడు |
10.దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన పన్నుల నిరాకరణోద్యమం ఏ ప్రాంతంలో జరిగింది ? - పెనందిపాడు |
11.హైదరాబాద్‌లో బ్రిటీష్ రెసిడెంట్ భవనం నిర్మించిన సంవత్సరం ? - 1779 |
12. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను స్థాపించింది ఎవరు ? - కేశవ రామమోహన్ రారు |
13. చాందా రైల్వే ఉద్యమానికి సంబంధించి నిజాం రాష్ట్రం నుంచి బహిష్కరణకు గురైన వారు ? - అఘోరనాథ్ ఛటోపాధ్యాయ |
14. మా భూమి నాటకాన్ని రచించింది ? - సుంకర వాసిరెడ్డి |
15.1930 శాసనోల్లంఘనం ఉద్యమంలో ఆంధ్రదండి గా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ? - సీతానగరం |
16. ఉత్తర భారతదేశ హిందూ లూథర్‌గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ? - దయానందుడు |
17. నా గొడవ గ్రంథ రచయిత ? -కాళోజీ నారాయణరావు |
18. వివేక వర్థిని, సతీ హితభోధిని, హాస్యవర్థిని అనే పత్రికలను స్థాపించినవారు ? - కందుకూరి వీరేశలింగం |
19. హైదరాబాద్‌లో వివేకవర్థిని విద్యా సంస్థను ఎవరు స్థాపించారు ? - మహారాష్ట్ర నాయకులు |
20. ప్రజామిత్ర మండలిని ఎవరు స్థాపించారు ? - సి.ఆర్.రెడ్డి |
21. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్‌ను స్థాపించిన సంవత్సరం ? - 1938 |
22.అసఫ్ జాహీ వంశంలో చివరి నిజాం ? - ఉస్మాన్ ఆలీఖాన్ |
23.కన్యాశుల్కం, ముత్యాల సరాలు రాసింది ? - గురజాడ అప్పారావు |
24. కాకినాడ అల్లర్ల కేసును వాదించింది ? - న్యాపతి సుబ్బారావు6 |
25. పుణెలో డి.కె ఖార్వే మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు ? - 1916 |
26. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత ? - శంకరంబాడి సుందరా చారి |
27.నీలగిరి పత్రిక సంపాదకుడు ? - వెంకట్రామ నరసింహారావు |
28.బ్రహ్మసమాజ మతానికి మూలం ? - ఉపనిషత్తులు |
29.యథాతథ ఒడంబడిక ఎప్పుడు కుదిరింది ? - 1947 నవంబర్ 29న |
30. నేషనలిస్ట్ ఆంధ్ర మహాసభ స్థాపకుడు ? - కె.వి రంగారావు |
31. మహారాష్ట్ర సోక్రటీస్‌గా ప్రసిద్ధిచెందిన వ్యక్తి ఎవరు ? - ఎం.జి రనడే |
32. హైదరాబాద్ రాష్ట్ర (1950-52) ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు ? - వెల్లోడి |
33.ఆసఫ్‌జాహి వంశంలో అగ్రగణ్యుడు ? - ఉస్మాన్ ఆలీఖాన్ |
34. మద్రాసు ప్రెసిడెన్సీలో మొదటి హిందూ వితంతు గ్రాడ్యుయేట్ ఎవరు ? - సుబ్బలక్ష్మి |
35.సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని రఘుపతి వెంకటరత్నం ప్రారంభించిన సంవత్సరం ? - 1891 |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment