ఆహారాన్ని అందుకునేందుకు డేగ గంటకు 320 కి.మీ వేగంతో దూసుకొస్తుంది. భూగోళంపై అత్యంత వేగంగా వేటాడే పక్షి ఇదే. డేగ ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. అది పుట్టినప్పుడుండే బరువు, సైజు కేవలం ఆరు రోజుల్లో రెట్టింపవుతుంది. మూడువారాల్లో అది పదిరెట్లు పెరుగుతుంది. కొన్ని జాతుల డేగలు 25 వేల కిలోమీటర్ల దూరం వలసవెడుతూంటాయి. సాధారణంగా డేగలు జీవితాంతం ఎప్పుడూ ఒకే గూటిలో గుడ్లు పెడతాయి. వాటి తరువాతి తరాల పక్షులూ అక్కడే గుడ్లు పెడతాయి. ఇలా వందల ఏళ్లపాటు ఆ అలవాటును కొనసాగిస్తాయి
డేగ గంటకు ఎంత వేగంతో వెళుతుంది ?

Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment