కార్బన్, ఆక్సిజన్, గంథకం, హైడ్రోజన్ సమ్మేళనాలతో తయారయ్యే రసాయన పదార్థం డిటర్జెంట్. నీటితో కలిపినప్పుడు ఇది అపరిశుభ్రమైన వస్తువులను శుభ్రపరుస్తుంది. సామాన్యంగా ఇండ్లలో వాడే సబ్బుకూడా ఒక రకమైన డిటర్జెంటే. కానీ దాని రసాయన సమ్మేళనం వేరుగా ఉంటుంది. ఫ్రిడ్జ్ గంధర్ అనే జర్మన్ శాస్త్రజ్ఞుడు 1916లో మొదటిసారిగా డిటర్జెంట్‌ను తయారు చేశాడు. 1933లో గృహోపకారకమైన డిటర్జెంట్‌ను అమెరికాలో ప్రవేశపెట్టారు. అన్ని డిటర్జెంట్‌లలోనూ పరిశుభ్రపరిచే సర్ఫాక్టాంట్ లేదా సర్ఫేస్-ఆక్టివ్ ఏజంట్ అనే ప్రాథమిక పదార్థం ఉంటుంది.
యంత్రాలతో ప్రయోజనమేనా?
యాగాలు ఎన్ని రకాలు ?
తప్పు జరిగింది ఎవరికి చెప్పుకోవాలి?
ఆంజనేయునికి ఇష్టమైన పర్వదినాలు ఏవి?
యంత్రాలతో ప్రయోజనం ఉందా లేదా ?
నవ గ్రహ ప్రదక్షిణతో దోష నివారణ ?
మీ అదృష్ట సంఖ్యను తెలుసుకోండి
చెవులు ఎందుకు కుట్టించుకుంటారు ?
తలస్నానం ఏరోజు చేయాలి?
కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?
ప్రకృతి విపతులు జంతువులకు ముందే తెలుసా?
నరదిష్టి అనేది నిజంగా ఉందా?
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment