మనలో చాలా మందికి షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలనేది ఇప్పటికీ తెలియదు. షేక్ హ్యాండ్ ఇవ్వడమూ ఓ కళే .దీనితో వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు .
1.ఎదుటి వారి తో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ , మీరు మీ కుడి చేతిని , మీరు హ్యాండ్ షేక్ చేయాలను కుంటున్న వారి దిశగా చాచండి.
2. అట్లా చాచుతున్నప్పుడు , మీ చేతిని భూమికి సమాంతరం గా ఉంచండి. మీ కుడి చేతి బొటన వేలు ఆకాశం వైపు ఉంచండి.
3. ఎదుటి వ్యక్తీ వారి కుడి చేతిని చాచినప్పుడు , దానిని మీ హస్తం తో అందుకోండి.
4. మీ చేతి తో ఎదుటి వారి చేతిని ఫర్మ్ గా నొక్కండి అంటే స్క్వీజ్ చేయడం. అట్లా చేస్తున్నప్పుడు మీ హస్తం తో వారి హస్తాన్ని కొద్దిగా క్రిందకు, అంటే రమారమి రెండు సెంటీ మీటర్లు క్రిందకు వంచండి.
5.తరువాత మీ హస్తం లో ఉన్న ఎదుటి వారి హస్తాన్ని వదిలేయండి.
6.ముఖ్యం గా హ్యాండ్ షేక్ చేసిన వెంటనే , మీ హస్తాన్ని , మీ బట్టలకు కానీ , టవల్ కు కానీ తుడవడం మాత్రం చేయకండి.
మీరు ఈ హ్యాండ్ షేక్ ను మీ స్నేహితులతో ప్రాక్టిస్ చేసి వారి కామెంట్స్ తెలుసుకోండి. తరువాత జరిగే ఇంటర్వ్యు లలో మీదే విజయం !

0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment