వస్తువు పేరు సం . దేశము
1. టాన్స్‌ఫార్మర్ మైకెల్ ఫారడే 1831 బ్రిటన్
2. ట్రాన్సిస్టర్ బర్డీన్, షాక్లీ, బ్రాటైన్ 1948 అమెరికా
3. టెలిగ్రాఫ్ ఎం.లామ్మండ్ 1787 ఫ్రాన్
4. టెలిగ్రాఫ్‌కోడ్ శామ్యూల్‌మోర్స్ 1837 అమెరికా
5. టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రాహెంబెల్ 1876 అమెరికా
6. టెలివిజన్ జాన్‌లోగీబర్డ్ 1926 బ్రిటన్
7. టెలిస్కోప్ హాన్స్‌లిప్పర్సే 1608 నెదర్లాండ్స్
8. టైప్‌రైటర్ హెల్లెగ్రీన్ టార్రీ 1808 ఇటలీ
9.ట్యాంక్(మిలిటరీ) సర్ ఎమెస్ట్‌స్వింగ్‌టన్ 1914 బ్రిటన్
10. డీజిల్ ఇంజన్ రడూల్స్ డీజిల్ 1895 జర్మనీ
11. డైనమో హైపోలైట్ పిక్సీ 1832 ఫ్రాన్స్
12.డైనమైట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ 1866 స్వీడన్
13. పారాచూట్ ఏ.జె.గార్నెరీస్ 1797 ఫ్రాన్స్
14. ఫోటోగ్రఫీ(రేకుపై) జె.ఎస్.నీపిస్ 1826 ఫ్రాన్స్
15. ఫోటోగ్రఫీ(కాగితంపై) డబ్ల్యు.హెచ్.ఫాక్స్‌టాల్బట్ 1835 బ్రిటన్
16.ఫోటోగ్రఫీ(ఫిల్మ్‌పై) జాన్ కార్బట్ 1888 అమెరికా
17. ప్రింటింగ్ ప్రెస్ జాన్ గూటన్ బర్గ్ 1455 అమెరికా
18.ఫౌంటెన్ పెన్ ఎల్.ఇ వాటర్‌మ్యాన్ 1884 అమెరికా
19.బాల్‌పెన్ జాన్.జె.లౌడ్ 1888 అమెరికా
20.పియాన్ క్రిస్టోఫర్ 1709 ఇటలీ
21.పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1829 బ్రిటన్
22.ప్లాస్టిక్ హ్యాత్ 1869 అమెరికా
23.ప్రెజర్ కుక్కర్ డెనిస్ ఫాసిన్ 1679 ఫ్రాన్స్
24.ఫోనోగ్రాం థామస్ ఆల్వా ఎడిసన్ 1877 అమెరికా
25.ఫిలమెంట్ లాంగ్‌మూ (టంగ్‌స్టన్) 1915 అమెరికా
26.ఫిల్మ్(కదిలేచిత్రాలు) లూయీస్ ప్రిన్స్ 1885 ఫ్రాన్స్
27.ఫిల్మ్ (సంగీతం) లీ.డీ.ఫారెస్ట్ 1923 అమెరికా
28.బాల్‌బేరింగ్ : వానఘన్ 1794 బ్రిటన్
29.బెలూన్ : మాంట్ గోల్ఫియర్ 1783 ఫ్రాన్స్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment