| 1.రాష్ట్రపతి రాజీనామా చేయాలంటే తన రాజీనామాను ఎవరికి సమర్పించాలి ? |
| ఉపరాష్ట్రపతి |
| 2.సమాచార హక్కు చట్టం 2005 ముఖ్య ఉద్దేశం ? |
| ప్రభుత్వ పాలనలో జవాబుదారీ తనం, పారదర్శకత ఉండేలా చూడటం. |
| 3.కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఒకేసారి ఖాళీ అయితే ఆ పదవులను ఎవరు నిర్వర్తిస్తారు ? |
| సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి |
| 4. ఐక్యరాజ్య సమితి విధులను నిర్వర్తించే ఆరు ప్రధానాంగాల్లో రద్దయింది ఏది ? |
| ధర్మకర్తృత్వ మండలి |
| 5.మైదాస్ -ఫైదాస్ అనే వారెవరు ? |
| ప్రసిద్ధి చెందిన గ్రీకు కళాకారులు |
| 6. ఉదారత (లిబరలిసమ్) సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించినవారెవరు ? |
| మాంటే స్క్యూ |
| 7. హిట్లర్ మెయిన్ కాంఫ్ గ్రంథలో దేని గురించి వివరించాడు ? |
| వోర్డిక్ జాతి గొప్పతనం, అదృష్టం |
| 8. భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు ? |
| సర్వేపల్లి రాధాకృష్ణన్ |
| 9. రాజ్యాంగ పరిషత్ మొదటి అధ్యక్షుడిగా ఎవరిని పేర్కొంటారు ? |
| బాబూ రాజేంద్రప్రసాద్ |
| 10. 400 గ్రాముల ద్రవ్యరాశి గల రాయి బరువు ? |
| 3.92 ఎన్ |
| 11. రోడ్డు రోలరు ఏ స్థితిలో ఉంటుంది ? |
| తటస్థ నిశ్చల |
| 12. వాహకంలో 2 ఆంపియర్‌ల విద్యుత్ (1) 8 నిమిషాల పాటు (టి) ఉంటే ఆ వాహకంలో ప్రయాణించిన ఆవేశం ఎంత ? |
| 960 కులూంబ్‌లు |
| 13. స్థిర తరంగాలలో అత్యధిక స్థానభ్రంశం ఉన్న బిందువు ? |
| ప్రస్పందన |
| 14. చిన్నగా ఉండే మంచు ముక్కలు, ఒక పెద్ద మంచు దిమ్మెతో పోల్చినపుడు ప్రశాశవంతంగా కనిపించడానికి కారణం ఏమిటి? |
| కాంతి వివర్తనం |
| 15. 220లో పనిచేస్తున్న 25బాట్స్, 40 వాట్స్, 60 వాట్స్, 100వాట్స్ బల్బుల్లో తక్కువ నిరోధం కలది ఏది... |
| 25 వాట్స్ |
| 16. కృత్రిమ సిల్కు అనగా ఏమిటి ? |
| సెల్యులోజ్ నూట్రేట్ |
| 17.పాదరసం బాష్పీభవన విశిష్టగుప్తోష్ణం ఎంత ? |
| 70 కె/గ్రా |
| 18. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ? |
| ధ్వని తరంగాలు వస్తువుల కంపనాల వల్ల ఏర్పడతాయి |
| 19. తరంగ పౌన:పుణ్యానికి ప్రమాణాలు ఏమిటి ? |
| ఎ,సి లు సరైనవి |
| 20. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ మానవ హక్కులను ఆమోదించడంతో ప్రపంచవ్యాప్తంగా ఏరోజున మానవ హక్కుల దినోత్సవంగా పాటిస్తున్నారు. ? |
| డిసెంబర్ 10 |
| 21. మొట్టమొదటి రైల్వే లైన్ ఈ రెండు ప్రాంతాల మధ్య వేయబడింది ? |
| బొంబాయి - థానే |
| 22. వందేమాతర గీత రచయిత ? |
| బంకింద్ర ఛటర్జీ |
| 23. పూర్ణ స్వరాజ్యం తమ లక్ష్యమని ప్రకటించిన సమావేశం? |
| లక్నో సమావేశం |
| 24. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించబడిన సంవత్సరం? |
| 1940 |
| 25.100/ 99ని అంతముగాని ఆవర్తన దశాంశ భిన్నంగా రాసినా, దాని అవధి ? |
| 2 |
| 26. స్థూపం యొక్క భూమి ? |
| వృత్తాకారం |
| 27.20 మంది 20కి.మీ రోడ్డును 10 రోజుల్లో వేయగలరు. అదే పనితనము గల పనివారు 15 మంది 90కి.మీ పొడవుగల రోడ్డును ఎన్ని రోజుల్లో వేయగలరు ? |
| 60 |
| 28.ఒక దీర్ఘచతురస్రం పొడవు, వెడల్పులు 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. మరియు దీర్ఘ చతురస్ర వైశాల్యం 875 చదరపు యూనిట్లు అయిన దీర్ఘ చతురస్ర చుట్టుకొలత...యూనిట్లు ? |
| 120 యూనిట్లు |
| 29. ఒక కర్మాగారంలో 16 మంది కార్మికులకు అందరికీ సమానంగా జీతం చెల్లించిన రూ.37,840 ఖర్చు అయిన ఇదే వంతున 36 మందికి చెల్లించుటకు అయ్యే ఖర్చు... ? |
| రూ.85,410 |
| 30.ఒక సంఖ్యలో 28% విలువ 39.2 అయిన ఆ సంఖ్య ...? |
| 140 |
| 31.ఒక వ్యక్తి జీతం మొదట 20% తగ్గించి తరువాత 20% పెంచారు. అయిన ఆ వ్యక్తి జీతంలో మార్పు... ? |
| 4% తగ్గుదల |
| 32.ఒక సినిమా హాలులో సినిమా రిలీజు మొదటి ఆట 900 మంది సినిమాను చూశారు. ఆ తరువాత 2వ ఆటకు 20%, మూడో ఆటకు 10% చొప్పున తగ్గినారు. 3వ ఆట చూసిన వారు ఎంత మంది ? |
| 648 |
| 33.ఒక వర్తకునికి ఒక వస్తువును 28% నష్టానికి అమ్మితే వచ్చిన నష్టం రూ.210. అయితే ఆ వస్తువు కొన్నవెల ఎంత..? |
| రూ.750 |
| 34.నష్టం 6 1/4% అయిన కొన్న ఖరీదును ఏ భిన్నంచే గుణించిన అమ్మిన వెల వస్తుంది ? |
| 15/16 |
| 35. సిపాయిల తిరుగుబాటు ? |
| 1857 |
| 36. కర్కటరేఖ మీద ఈ రోజున సూర్యకిరణాలు లంబంగా పడతాయి ? |
| మార్చి 21 |
| 37. 1928లో భగత్‌సింగ్ సాండర్స్‌ను చంపడం చరిత్రలో ఈ విధంగా ప్రసిద్ధికెక్కింది.? |
| లాహోర్ కుట్రకేసు |
| 38. భారత దేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న నావికుడు ? |
| మాజిలాన్ |
| 39. ఐక్యరాజ్యసమితి ఆవిర్భావం? |
| 1945 |
| 40. విలియం బెంటింక్ గావించిన ఒక ముఖ్య సాంఘిక సంస్కరణ ? |
| పంటను బట్టి శిస్తు వసూలు చేయుట |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment