మనం నవ్వుతూ ఉండాలంటే ఒక ప్రత్యేకమైన వాయువును పీల్చితే చాలు కొన్ని గంటల పాటు నవ్వుతూనే ఉంటారు. నైట్రస్ ఆక్సైడ్ (N2O) అనే ఈ వాయువును కనుగొన్న వ్యక్తి హంఫ్రీ డేవి.
ఇతడు 1778 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌లోని పెన్‌జాన్స్‌లో ఆయన తండ్రి పేద వడ్రంగి. అందువల్ల ఇంటి చుట్టుపక్కల స్కూళ్లల్లో చదువు సాగించాడు. అయినా చిన్నప్పుడు సైన్సు అంటే ఏ మాత్రం శ్రద్ధ, ఇష్టం చూపించేవాడు కాదు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ఒక ఫార్మసిస్ట్ దగ్గర శిష్యుడిగా చేరాడు.
ఆయన ఇంటి దగ్గర లైబ్రరీలో ఉన్న పుస్తకాలను విపరీతంగా చదివే వాడు హంఫ్రీ. ఆ సందర్భంలోనే పేరొందిన శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, వారి ఆవిష్కరణలు చదివాడు. ఆ ప్రేరణతో డేవీ రసాయనశాస్త్రంపై ఇష్టాన్ని పెంచుకుని ఆ దిశగా పనిచేయటం ప్రారంభించాడు. 1799లో లాఫింగ్ గ్యాస్‌ని కనుగొన్నాడు డేవి. ఎలక్ట్రోకెమికల్ టెక్నిక్ సహాయంతో దేవీ పొటాషియం, సోడియంని కూడా కనుగొన్నాడు.
ఆ కృషికి గుర్తింపుగా నెపోలియన్ చక్రవర్తి డేవీకికి ఒక పతకాన్ని ప్రదానం చేశాడు. రెండు కర్బన కడ్డీల మధ్య విద్యుత్తును పంపి ఉజ్వలమైన వెలుగుని సృష్టించిందీ హంఫ్రీ డేవీనే. ఒక ప్రత్యేక సేఫ్టీల్యాంప్‌ను సైతం రూపొందించాడు. ఆ విధంగా గనుల్లో పని చేసే వారు సురక్షితంగా ఉండే వీలు కల్పించాడు.
ఇతడు 1778 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌లోని పెన్‌జాన్స్‌లో ఆయన తండ్రి పేద వడ్రంగి. అందువల్ల ఇంటి చుట్టుపక్కల స్కూళ్లల్లో చదువు సాగించాడు. అయినా చిన్నప్పుడు సైన్సు అంటే ఏ మాత్రం శ్రద్ధ, ఇష్టం చూపించేవాడు కాదు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ఒక ఫార్మసిస్ట్ దగ్గర శిష్యుడిగా చేరాడు.
ఆ కృషికి గుర్తింపుగా నెపోలియన్ చక్రవర్తి డేవీకికి ఒక పతకాన్ని ప్రదానం చేశాడు. రెండు కర్బన కడ్డీల మధ్య విద్యుత్తును పంపి ఉజ్వలమైన వెలుగుని సృష్టించిందీ హంఫ్రీ డేవీనే. ఒక ప్రత్యేక సేఫ్టీల్యాంప్‌ను సైతం రూపొందించాడు. ఆ విధంగా గనుల్లో పని చేసే వారు సురక్షితంగా ఉండే వీలు కల్పించాడు.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment