1.దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఏ పర్వత శ్రేణి ఉంది ?
- సాత్పుర
2. ఏయే నదులు కలిసి గంగానది ఏర్పడింది ?
- అలకనంద, భాగీరథి
3. గంగా నదిని బంగ్లాదేశ్‌లో ఏమంటారు ?
- పద్మానది
4.పీర్‌పంజల్ శ్రేణి ఎక్కడుంది ?
- హిమాచల్ ప్రదేశ్
5. ఒకప్పుడు హిమాలయాలు, గంగా-సింధు మైదానం ఉన్న ప్రాంతం ?
- టెథిస్ సముద్రం
6.టెథిస్‌కు ఉత్తరంగా ఉన్న భూభాగం ?
- అంగారా భూమి
7. టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఉన్న భూభాగం ?
- గోండ్వానా భూమి
8. హిమాలయాల వైశాల్యం ?
- 5లక్షల చ.కి.మీ
9. హిమాలయాల్లో సమాంతర శ్రేణులు ?
- 3 (హిమాద్రి-అత్యున్నత హిమాలయాలు, హిమాచల్-నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణి-బాహ్య హిమాలయాలు)
10. పండ్ల వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ?
- కులు, కాంగ్రా లోయలు (హిమాచల్ ప్రదేశ్)
11. హిమాచల్ ప్రదేశ్ పర్వత శ్రేణుల్లో వేసవి విడుదులు?
- సిమ్లా, ముస్సారి, నైనిటాల్, చక్రాటా, రాణిఖేట్
12.జమ్మూ ప్రాంతం ఎక్కడ ఉంది ?
- జమ్మూ కొండలు (శివాలిక్ శ్రేణి)
13. అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉంది ?
- మిష్మి కొండలు (శివాలిక్ శ్రేణి)
14. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ?
- ఎవరెస్టు (8848మీటర్లు- నేపాల్)
15. ప్రపంచంలో రెండో ఎత్తైన శిఖరం ?
- కె2 (8611 మీటరుల - కారంకోరం శ్రేణి)
16. ప్రపంచంలో అతి ఎత్తైన పీఠభూమి ?
- పామీర్ పీఠభూమి (ట్రాన్స్ హిమాలయాలు)
17. భాబర్ అంటే ?
-శివాలిక్ కొండల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో గులకరాళ్లతో కూడిన నచ్ఛిద్ర మండలం
18.టెరాయి అంటే ?
- భాబర్ మండలం కింద గల చిత్తడి మైదానం
19. భంగర్ అంటే ?
- ఒండలి నిక్షేపాలతో ఏర్పడ్డ ప్రాచీన మైదానం
20. ఖాదర్ అంటే ?
- ఇటీవల కాలంలో ఏర్పడ్డ ఒండలి మైదానం
21.సహ్యాద్రి అంటే ?
- పశ్చిమ కనుమలు
22.ఆరావళి ప్రత్యేకత ?
- ప్రపంచంలో అతి పురాతన ముడుత పర్వతాలు
23. గురుశిఖర్ శిఖరం ప్రత్యేకత?
- ఆరావళి పర్వతాల్లో ఎత్తైంది
24. భారత దేశంలో గొప్ప ఎడారి ?
- థార్ ఎడారి (2లక్షల చ.కి.మీ)
25. సింథు నది జన్మస్థలం ?
- మానస సరోవరం (టిబెట్) 2880 కి.మీ
26. గంగా నది జన్మస్థానం ?
- గంగోత్రి (2525 కిలోమీటర్లు)
27. గోదావరి జన్మస్థానం?
- నాసికాత్రయంబకం (1465 కిలోమీటర్లు)
28. కృష్ణా నది జన్మస్థలం ?
- మహాబలేశ్వర్ (1400 కిలోమీటర్లు)
29. కావేరి నది జన్మస్థలం ?
- కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలోని బ్రహ్మగిరి కొండలు
30. ద్వీపకల్పంలో పెద్ద నది ?
- గోదావరి
31. నైరుతి రుతుపవనాల కాలం ?
- జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ మధ్య వరకూ
32. నెలసరి ఉష్ణోగ్రత, వర్షపాత విలువల ఆధారంగా శీతోష్ణస్థితులను వర్గీకరించినవారు?
-కొప్పెన్
33. అటవీ భూమి అధికంగా ఉన్న రాష్ట్రం ?
- మధ్యప్రదేశ్
34. రాష్ట్రాల వైశాల్యాలతో పోల్చినప్పుడు అత్యల్పంగా అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?
- హర్యానా
35. మడ అడవులకు మరో పేరు ?
- సుందర వనాలు
36. ఏ వృక్షాల వల్ల సుందరవనాలు అనే పేరొచ్చింది ?
- సుందరి వృక్షాలు
37. ఏ అడవుల్లో టేకు వృక్షాలు సమృద్ధిగా పెరుగుతాయి?
- ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితారణ్యాలు
38.ఆల్ఫైన్ ఉద్బిజ్జాలు ఎక్కడ ఉన్నాయి ?
- హిమాలయాల్లోని 3500 మీటర్ల ఎత్తు మించిన ప్రాంతంలో
39. జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
- 1952లో
40. రాష్ట్ర వైశాల్యంలో అత్యధిక భూభాగంలో అడవులు ఉన్న రాష్ట్రం ?
- అరుణాచల్ ప్రదేశ్ (62.1శాతం)
41.ఆవరణ సమతుల్యాన్ని కాపాడటానికి ఎంత శాతం విస్తీర్ణంలో అడవులు ఉండాలి ?
- మైదానాల్లో 20శాతం, కొండ ప్రాంతాల్లో 60శాతం, మొత్తం భూభాగంలో 33శాతం అడువులు ఉండాలి.
42. అటవీ ఆధారిత పరిశ్రమలు ఏవి ?
- కాగితం, అగ్గిపెట్టెలు, పొరచెక్కలు, రంగుల పరిశ్రమలు
43.ఎన్‌ఆర్‌ఎస్‌ఏ విస్తీర్ణ రూపం ?
- నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ
44. ఒండ్రు మృత్తికలో ఏవి సమృద్ధిగా ఉంటాయి ?.
- సున్నపురాయి, పొటాష్
45. ఏ మృత్తికలో బంకమన్ను ఎక్కువగా ఉండి తేమను నిల్వ ఉంచే వక్తి ఉంటుంది ?
- నల్లరేగడి
46. ఏ పదార్థ నిక్షాళనం వల్ల భూమి లాటరైట్ మృత్తికల లక్షణం పొందుతుంది ?
- సిలికా
47. ఏ శిలలు శిథిలం చెంది ఎర్రమృత్తికలు ఏర్పడతాయి ?
- స్పటికాకార రూపాంతర శిలలు
48. మెత్తని రేణువుల అవక్షేపాలు నిక్షేపించడం వల్ల ఏ మృత్తికలు ఏర్పడతాయి ?
- ఒండ్రు
49. భారత్‌లో క్రమక్షయం ద్వారా ఏటా సగటున ప్రతి హెక్టార్‌కి కొట్టుకుపోయే మృత్తికల పొరలు ?
- 16.4 టన్నులు
50. చంబల్ నదీ ప్రాంతంలో ఏ రకపు మృత్తికా క్రమక్షయం ఎక్కువగా జరుగుతుంది ?
- అవనాళిక
51. గొప్ప నాగరికతలకు పుట్టినిల్లు ?
- ఒండ్రు మృత్తికలు
52. నల్లరేగడి మృత్తికలు ఎక్కడ ఏర్పడతాయి ?
- దక్కన్ పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్ శిలలపై
53. ఉష్ణమండల చెర్నోజెమ్‌లు దేనిలో ఉంటాయి ?
- నల్లరేగడి మృత్తికలు
54.తేమను నిల్వ చేసుకునే మృత్తికలు ఏవి ?
- నల్లరేగడి
55. గిరిజన వ్యవసాయం ఏ రకానికి చెందినది ?
- పోడు వ్యవసాయం / విస్తాపన వ్యవసాయం
56. పరిణతి పొందిన మృత్తికలు ఎక్కువగా ఉండే ప్రాంతం ?
- పర్వత ప్రాంతం
57.పత్తి పంటకు అనుకూలమైన మృత్తికలు ?
- నల్లరేగడి
58.తేయాకు, కాఫీ, రబ్బర్ పంటలకు అనుకూలమైన మృత్తికలు ?
- లాటరైట్ మృత్తికలు
59. భారతదేశంలో ఎక్కువ శాతం ఆక్రమించిన మృత్తికలు ?
- ఒండ్రు మృత్తికలు (23.40శాతం), నల్లరేగడి (24.12శాతం),
ఎర్రమృత్తికలు(29.08శాతం), లాటరైట్ (4.30శాతం),
పర్వత మృత్తికలు (10.64శాతం), ఎడారి ఇసుక (8.46శాతం)
60. అల్యూమినియం తయారీలో వాడే ముడి ఖనిజం ?
- బాక్సైట్
61. జిప్సం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ?
- రాజస్థాన్
62.ఇనుప ధాతు నిక్షేపాలు ఉన్న జిల్లా ?
- ఖమ్మం
63.భారతదేశంలో అత్యధిక శక్తిదాయక వనరుగా ఉపయోగపడుతున్న ఖనిజం ?
- బొగ్గు
64.మాంగనీసు ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ స్థానం ?
- తృతీయ
65. మధ్యప్రదేశ్‌ఏ ఖనిజం ఉత్పత్తిలో అగ్రగామి?
- వజ్రాలు
66. కోరాల్ ఏ ఖనిజంతో సంబంధం కలిగి ఉంది ?
- బంగారం
67. సున్నపురాయి ఏ పరిశ్రమకు ముఖ్య ముడి పదార్థం ?
- సిమెంట్
68.మన దేశంలో దొరికే ఇనుప ధాతువును ఎక్కువగా కొనుగోలు చేస్తున్న దేశం ?
- జపాన్
69. తమిళనాడులోని నైవేలి దేనికి ప్రసిద్ధి చెందినది ?
- లిగ్నైట్
70. ఏ శిలల్లో ఎక్కువగా ఇనుప ధాతు నిక్షేపాలున్నాయి ?
- ఆర్కెయిన్
71. ఏ పరిశ్రమకు అబ్రకం తప్పనిసరిగా కావాలి ?
- విద్యుత్
72. భారతదేశంలో ఎక్కువగా ఇంధన శక్తిని ఉత్పత్తి చేస్తున్న ఖనిజం ?
- నేల బొగ్గు
73.దేశంలోని ముఖ్య ఇనుప ధాతువులు ?
- హెమటైట్, మాగటైట్
74. జిస్పంను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ?
- రాజస్థాన్
75.భారతదేశంలో రాగి ఉత్పత్తి ఏ రాష్ట్రంలో ఎక్కువ ?
- బీహార్
76. ముఖ్యమైన లిగ్నైట్ రకపు బొగ్గు క్షేత్రం ?
- తమిళనాడులోని నైవేలి
77. ఏ రాష్ట్రంలోని ఇసుక నిక్షేపాల్లో థోరియం, యురేనియం ఎక్కువగా ఉన్నాయి ?
- రాజస్థాన్
78. సీసం, జింకు నిక్షేపాలు దేనితో కలగలిసి ఉంటాయి?
- స్ఫటికాకృతి షిస్ట్స్
79.ఝరియాలో దొరికే ఖనిజం ?
- బొగ్గు
80. మయూర్ భంజ్‌లో దొరికేది ?
- ఇనుము
81. నెల్లూరులో దొరికే ఖనిజం ?
- అబ్రకం
82. బాంబే హైలో దొరికేది ?
- పెట్రోలియం
83. కోలార్‌లో దొరికే ఖనిజం ?
- బంగారం
84. ఐఆర్‌ఇడిఎ అంటే ?
- ఇండియన్ రినవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్
85. ద్వీకల్ప పీఠభూమిలోని రెండో అతిపెద్ద నది ?
- కృష్ణానది
86. భారత ప్రతిస్థాపక యోగ్యశక్తి అభివృద్ధి సంస్థ స్థాపన ?
- 1987
87. అవక్షేప శిలల్లో దొరికేది ?
- పెట్రోలియం
88. ప్రపంచం మొత్తం ఇనుము నిల్వల్లో భారత్‌లో ఎంత శాతం ఉన్నాయి ?
- 25 శాతం (ఇనుము జపాన్‌కు ఎగుమతి చేస్తున్నాం)
89. దేని ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది ?
- అబ్రకం
90. దేని ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది ? - మాంగనీసు

0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment