పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ?


పెన్సిలు 

 పెన్సిల్ ను మొదటిసారిగా 1565 లో తయారు చేశారు. 
 వీటి తయారీలో గ్రాఫైట్, బంకమట్టి వాడతారు
 ప్రపంచవ్యాప్తంగా సంవత్సరమునకు సుమారు 1400 కోట్ల పెన్సిళ్ళు ఉత్పత్తి 
        అవుతున్నాయి.
 మధ్యస్తమైన ఎత్తు ఉన్న చెట్టు ఉపయోగించి సుమారు 3 లక్షల పెన్సిళ్ళు
        తయారు చేయవచ్చు.
 ఒక్క పెన్సిల్ తో 56 కి. మీ. పొడవున గీత గీయవచ్చు
 సుమారు 45,000 పదాలను ఒక్క పెన్సిల్ తో రాయవచ్చు
 ఒక్క పెన్సిల్ ను దాదాపుగా 17 సార్లు చెక్కవచ్చు.
 ఒక్క అమెరికాలోనే సంవత్సరమునకు సుమారు 200 కోట్ల పెన్సిళ్ళు 
        తయారు చేస్తున్నారు
 పెన్సిల్ తో ఒక్క భూమి మీదే గాదు గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేని 
        అంతరిక్షంలోనూ నీటి లోపల కూడా రాయవచ్చు. 
 పైన రబ్బరు అమర్చిన పెన్సిళ్ళ ను అమెరికన్లు ఎక్కువగా ఉపయోగిస్తూ
        ఉంటే, రబ్బరు లేని పెన్సిళ్ళ ను ఇంగ్లండ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
 పెన్సిళ్ళ ను తయారు చేసిన సుమారు వంద ఏళ్ల వరకూ వాటి పైన రబ్బర్లను 
        అమర్చలేదు.

ఇంకా ... 

APPSC GROUP - IV 

అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎందుకు?

ఇళ్లలో ఉన్న ఫ్యాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు తేడా ఏమిటి ?