దూరాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం?
1) స్పీడో మీటర్
2) ఆల్టీ మీటర్
3) ఓడో మీటర్
4) మాకో మీటర్
భమణ చలనంలో ఏ భౌతికరాశి స్థిరంగా ఉంటుంది?
1) రేఖీయ వేగం
2) కోణీయ వేగం
3) రేఖీయ గతిజ శక్తి
4) పైవన్నీ
వంపు మార్గంపై ఎక్కువ సురక్షితంగా ప్రయాణించగలిగే వాహనం?
1) ఆటో రిక్షా
2) కారు
3) బస్సు
4) ఏదీకాదు
చెట్టు కొమ్మకు ఉన్న పండు ఏ శక్తిని కలిగి ఉంటుంది?
1) స్థితిజ శక్తి
2) గతిజ శక్తి
3) భ్రమణ శక్తి
4) ఉష్ణ శక్తి
గగన తలంలో ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి జారవిడిచిన ఆహారం ప్యాకెట్ ఏ శక్తిని కలిగి ఉంటుంది?
1) స్థితిజ శక్తి
2) గతిజ శక్తి
3) యాంత్రిక శక్తి
4) విద్యుచ్ఛక్తి
యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం?
1) మోటారు
2) డైనమో
3) వాహనం
4) హీటర్
గమనంలో ఉన్న వస్తువు వేగాన్ని సగానికి తగ్గిస్తే దాని గతిజ శక్తి?
1) సగం అవుతుంది
2) రెండింతలు అవుతుంది
3) నాలుగు రెట్లు అవుతుంది
4) నాలుగో వంతు అవుతుంది
తీగ వాద్యాల్లోని కంపిస్తున్న తీగలు ఏ చలనాన్ని కలిగి ఉంటాయి?
1) భ్రమణ చలనం
2) సరళ హరాత్మక చలనం
3) రేఖీయ చలనం
4) అర్ధ భ్రమణ చలనం
ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చిన ప్పుడు దానికి ఏ శక్తి ఎక్కువగా ఉంటుంది?
1) స్థితిజ శక్తి
2) గతిజ శక్తి
3) స్థితిజ, గతిజ శక్తులు సమానం
4) ఉష్ణశక్తి
మజ్జిగ నుంచి వెన్నను వేరు చేయడానికి ఏ బలాన్ని ఉపయోగిస్తారు?
1) గురుత్వాకర్షణ బలం
2) ఘర్షణ బలం
3) అపకేంద్ర బలం
4) అభికేంద్ర బలం
భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహానికి ఏ బలం అవసరం?
1) అభికేంద్ర బలం
2) అపకేంద్ర బలం
3) గురుత్వాకర్షణ బలం
4) అయస్కాంత బలం
10 మీ. లోతుగల బావిలో నిండుగా నీరు ఉంది. ఈ నీటి గరిమనాభిస్థానం ఏ లోతువద్ద ఉంటుంది?
1) 1 మీ
2) 5 మీ
3) 8 మీ
4) 10 మీ
ఆకార గొట్టంలోని ద్రవం ఎలాంటి చలనం కలిగి ఉంటుంది?
1) రేఖీయ చలనం
2) భ్రమణ చలనం
3) సరళ హరాత్మక చలనం
4) పైవన్నీ
రోడ్డుపైన ప్రయాణించే వాహనంపై పనిచేసే బలం?
1) వాహన చక్రాలు, రోడ్డు ఉపరి తలానికి మధ్యగల ఘర్షణ బలాలు
2) వాహన ఇంజన్ వల్ల కలిగే బలం
3) వాయువుల వల్ల కలిగే స్నిగ్ధతా బలం
4) పైవన్నీ
నీటిపై తేలియాడుతున్న వస్తువుపై నికర బలం?
1) శూన్యం
2) గరిష్టం
3) అసలు బలానికి రెండింతలు
4) ఏదీకాదు
టెలిస్కోపుల్లో ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు?
ఎ) పుటాకార దర్పణం
బి) కుంభాకార దర్పణం
సి) 1, 2
డి) ఏదీకాదు
రెండు సమతల దర్పణాలను సమాంతరంగా అమర్చి, వాటి మధ్య ఏదైనా ఒక
వస్తువును అమర్చితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?
ఎ) 0
బి) అనంతం
సి) 1
డి) 2
అతినీలలోహిత కిరణాల తరంగదైర్ఘ్య అవధి?
ఎ) 2000Å - 300Å
బి) 3000Å - 200Å
సి) 4000Å - 100Å
డి) 1000Å - 400Å
రేడియో తరంగాల తరంగదైర్ఘ్య అవధి?
ఎ) 3m - 300 km
బి) 2m - 200 km
సి) 4m - 400 km
డి) 1m - 100 km
మైక్రోవేవ్ ఓవెన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) స్పెన్సర్
బి) గెలీలియో
సి) రిట్టర్
డి) ఏదీకాదు
ఇంకా :
విపత్తు నిర్వహణ |
భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు |
మహామహులు |
ముఖ్యమైన వ్యక్తులు - జీవిత చరిత్ర |
ముఖ్యమైన ఆపరేషన్లు |
ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు |
భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు |