భారమితిలో పాదరస మట్టం పెరగడం దేనికి సూచిక..?
1) సాధారణ వాతావరణ పీడనానికి
2) సాధారణ వాతావరణ పీడనం కంటే
ఎక్కువ పీడనానికి
3) సాధారణ వాతావరణ పీడనం కంటే
తక్కువ పీడనానికి
4) శూన్య పీడనానికి
ఏ నియమం ఆధారంగా జలాంతర్గామి పనిచేస్తుంది..?
1) బాయిల్ నియమం
2) బెర్నౌలీ నియమం
3) ప్లవన సూత్రాలు
4) పాస్కల్ నియమం
ప్యారాచూట్ వేగం తగ్గడానికి కారణం?
1) స్నిగ్ధత
2) కేశనాళికీయత
3) తలతన్యత
4) గురుత్వాకర్షణ బలం
స్పర్శకోణం గరిష్టంగా ఉన్న ద్రవ పదార్థం?
1) ఆల్కహాల్
2) బెంజీన్
3) నీరు
4) పాదరసం
క్రిమి సంహారక మందులను చల్లేందుకు ఉపయోగించే స్ప్రేయర్ పనిచేయడంలో ఇమిడి ఉన్న నియమం?
1) పాస్కల్ నియమం
2) బాయిల్ నియమం
3) శక్తినిత్యత్వ నియమం
4) ఫారడే నియమం
కేశనాళికీయతకు సంబంధం లేనిది?
1) ద్రవాలను స్పాంజి పీల్చుకోవడం
2) ఒయాసిస్‌లు ఏర్పడడం
3) కూల్‌డ్రింక్ స్ట్రా పనిచేయడం
4) మొక్కల వేళ్ల ద్వారా నీరు పైకి
ఎగబాకడం
చంద్రుడిపై స్వేచ్ఛగా వదలివేసిన బెలూన్ ఎన్ని మీటర్ల ఎత్తుకు ఎగురుతుంది?
1) 9.8 మీటర్లు
2) 19.6 మీటర్లు
3) 100 మీటర్లు
4) 0 మీటర్లు
ఇంకా :
1) సాధారణ వాతావరణ పీడనానికి
2) సాధారణ వాతావరణ పీడనం కంటే
ఎక్కువ పీడనానికి
3) సాధారణ వాతావరణ పీడనం కంటే
తక్కువ పీడనానికి
4) శూన్య పీడనానికి
ఏ నియమం ఆధారంగా జలాంతర్గామి పనిచేస్తుంది..?
1) బాయిల్ నియమం
2) బెర్నౌలీ నియమం
3) ప్లవన సూత్రాలు
4) పాస్కల్ నియమం
ప్యారాచూట్ వేగం తగ్గడానికి కారణం?
1) స్నిగ్ధత
2) కేశనాళికీయత
3) తలతన్యత
4) గురుత్వాకర్షణ బలం
స్పర్శకోణం గరిష్టంగా ఉన్న ద్రవ పదార్థం?
1) ఆల్కహాల్
2) బెంజీన్
3) నీరు
4) పాదరసం
క్రిమి సంహారక మందులను చల్లేందుకు ఉపయోగించే స్ప్రేయర్ పనిచేయడంలో ఇమిడి ఉన్న నియమం?
1) పాస్కల్ నియమం
2) బాయిల్ నియమం
3) శక్తినిత్యత్వ నియమం
4) ఫారడే నియమం
కేశనాళికీయతకు సంబంధం లేనిది?
1) ద్రవాలను స్పాంజి పీల్చుకోవడం
2) ఒయాసిస్‌లు ఏర్పడడం
3) కూల్‌డ్రింక్ స్ట్రా పనిచేయడం
4) మొక్కల వేళ్ల ద్వారా నీరు పైకి
ఎగబాకడం
చంద్రుడిపై స్వేచ్ఛగా వదలివేసిన బెలూన్ ఎన్ని మీటర్ల ఎత్తుకు ఎగురుతుంది?
1) 9.8 మీటర్లు
2) 19.6 మీటర్లు
3) 100 మీటర్లు
4) 0 మీటర్లు
ఇంకా :
మూలకాలు - సమ్మేళనాలు |
లోహ శాస్త్రం |
జీవ రసాయన శాస్త్రం |
ఇండియన్ ఎకనమి గ్రూప్-2 ప్రత్యేకం |
భారత రాజ్యాంగం - సవరణలు |
పంచ వర్ష ప్రణాలికలు |
బడ్జెట్ - పన్నులు |
బ్యాంకులు - సంస్థలు |