పానీయాలలోని కొవ్వు పదార్థమే పొరగా ఏర్పడుతుంది. పాలలో కొవ్వు పదార్థం
చిన్న చిన్న గుళికల రూపంలో ఉంటుంది.
ఈ గుళికల రూపంలో ఉంటుంది. ఈ గుళికల చుట్టూ ప్రోటీన్లు, ఫాస్ఫోలిపిడ్స్‌తో కూడిన
సన్నని పొర ఉంటుంది. పాలను వేడి చేసినప్పుడు ఈ పొర కరిగి పోవడంతో కొవ్వు
పదార్థపు గుళికలకు స్వేచ్ఛ లభిస్తుంది.
పాలకన్నా సాంద్రత తక్కువగా ఉండే ఆ గుళికలు ఒకదానితో మరొకటి కలసిపోయి
వేడి పాల ఉపరితలంపైకి తేలి వాతావరణంలోని గాలితో సంయోగం చెంది ఒకపొరలాగా
ఏర్పడతాయి.
కాగుతున్న పాలను గరిటతో కలియబెడుతూ ఉంటే ఈ పొర ఏర్పడదు. టి, కాఫీ లాంటి
పానీయాలపై పొర కట్టడం కూడా వాటిలో కలసి ఉన్న పాల వల్లనే. పాలు కలవని
బ్లాక్ టి, కాఫీల ఉపరితలంపై ఇలాంటి పొర ఏర్పడదు
ఇంటికి ఎన్ని పిల్లర్స్ ఉండాలి? |
ఇంటి ఓనర్స్ పైన ఉండాలా? కింద ఉండాలా? |
అద్దె ఇళ్ళకు వాస్తు చూడాలా? |
భోజనం తర్వాత నిద్ర వస్తుంది ఎందుకు? |
మూగజీవాలకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఎందుకు ? |
మృత సముద్రం (Dead Sea)గురించి మీకు తెలుసా ? |
పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ? |