భారతదేశంలో తొలిసారిగా బడ్జెట్‌ తయారు చేయబడిన సంవత్సరం? - RRB ప్రత్యేకం


మానవునిచే మొట్టమొదట తయారు చేయబడిన మిశ్రమ లోహం?
1. ఇత్తడి 
2. కంచు
3. జర్మన్‌ సిల్వర్‌
 4. గన్‌ మెటల్‌

 మొక్కల కాండం ఎందుకు ఉపయోగపడుతుంది? 
1. ఆహారం నిల్వ చేయడానికి
2. వ్యర్థ పదార్థాన్ని వెలికి పారేయడానికి
3. మొక్కకు ఒక రూపం ఇవ్వడానికి
4. వీటిలో ఏదీకాదు

 సాధారణ మానవుడి శరీరంలో ఎంత రక్తం ఉంటుంది?
1. 1.8 లీటర్లు 
2. 4 నుంచి 5 లీటర్లు
3. 10 లీటర్లు 
4. 2 లీటర్లు

విటమిన్‌లంటే ఏమిటి? 
1. కర్బన పదార్థాలు 
2. అకర్బన పదార్థాలు
3. సజీవాలు 
4. వీటిలో ఏదీకాదు

 భారత్‌తో అణు సహకార ఒప్పందం కుదుర్చుకున్న ఆరవ దేశం?
1. రష్యా 
2. కజికిస్తాన్‌
3. నమీబియా 

సహజ రబ్బరు ఉత్పత్తిలో అగ్రగామి దేశం? 
1. థారులాండ్‌ 
3. ఇండోనేషియా 
4. శ్రీలంక

 'రూట్‌ డెవలప్‌మెంట్‌ మోడల్‌'ను ప్రతిపాదించిన వారెవరు?
1. గౌల్డ్‌, మోరిల్‌, టేఫె 
2. చార్లే, హగ్గెట్‌
3. బ్రాడ్‌ఫోర్డ్‌, కెంట్‌ 
4. వీరిలో ఎవరూ కాదు

 భారత ప్రామాణిక కాలము (×ూు) గ్రీన్‌విచ్‌ మీన్‌ టైం(+మీ) కన్నా ఎన్ని 
గంటలు ముందుంటుంది?
1. 5 1/2 గంటలు 
2. 3 1/2 గంటలు
3. 2 1/2 గంటలు 
4. 4 1/2 గంటలు

 మెక్‌మోహన్‌ రేఖ ఏఏ దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా ఉన్నది? 
1. ఫ్రాన్సు-జర్మనీ 
2. భారత్‌-పాకిస్థాన్‌
3. భారత్‌-చైనా 
4. భారత్‌-బంగ్లాదేశ్‌

 A ఒక పనిని 40 రోజులలో చేయగలడు. A 8 రోజులు పనిచేసి వదిలిన 
పనిని దీ 16 రోజులలో పూర్తి చేసెను. అయితే ఇద్దరు కలిసి పూర్తి చేయుటకు 
పట్టుకాలం?
1. 28 రోజులు 
2. 24 రోజులు
3. 40/3 రోజులు 
4. 28/3 రోజులు

 కొంత సొమ్ము మొత్తంను ూ,Q,=ల మధ్య 7:5:3 నిష్పత్తిలో పంచిరి.
Qల వాటా మొత్తం = యొక్క వాటా కంటే రూ.900 ఎక్కువైన = వాటా.
1. రూ.400 
2. రూ.300 
3. రూ.180 
4. రూ.450

 దక్షిణ భారతదేశంలో నదులన్నింటిలో పెద్ద నది? 
1. కృష్ణా 
2. గోదావరి 
3. కావేరి 
4. పెన్నా

 నాగరికత అనగా? 
1. సమాజంపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి
2. లలిత కళలు, తాత్విక చింతనలు
3. విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధి
4. పైవన్నియు సరైనవే

 రెండవ చంద్రగుప్తుని బిరుదు ఏమిటి?
1. ఇండియన్‌ నెపోలియన్‌ 
2. విక్రమాదిత్యుడు
3. దేవపుత్ర  
4. దేవానాంప్రియ

భారతదేశంలో తొలిసారిగా బడ్జెట్‌ తయారు చేయబడిన సంవత్సరం? 
1. 1858 
2. 1860 
3. 1869 
4. 1864

సింధు నాగరికత ఎప్పుడు ఆవిర్భవించింది? 
1. క్రీ.పూ. 8000 ప్రాంతం
2. క్రీ.పూ. 10,000 ప్రాంతం
3. క్రీ.పూ.2500 ప్రాంతం
4. క్రీ.పూ.1000 ప్రాంతం

 కలకత్తాలో బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ను ఏ సంవత్సరంలో నెలకొల్పారు?
1. 1851 
2. 1852 
3. 1853 
4. 1854

 ''దీన్‌-యి-ఇలాహీ'' అనే మతాన్ని స్థాపించినవారు?
1. ఔరంగజేబు 
2. అక్బరు
3. బాబరు 
4. షాజహాన్‌

రాష్ట్రపతికి రాజ్యాంగ సలహాదారు? 
1. ఉపరాష్ట్రపతి
2. ప్రధానమంత్రి
3. ఆర్థిక మంత్రి
4. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

 కేబినెట్‌ సమావేశాలకు........ అధ్యక్షత వహిస్తాడు?
1. గవర్నర్‌ 
2. ముఖ్యమంత్రి
3. ఆర్థిక మంత్రి 
4. ఆరోగ్య మంత్రి



తప్పు జరిగింది ఎవరికి చెప్పుకోవాలి?
కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?
ఆధునిక భారత దేశ చరిత్ర
భారత పార్లమెంట్
భారత రాజ్యాంగం - సవరణలు
భారత రాజ్యాంగం - చట్టాలు
భారత రాజ్యాంగ పరిషత్
పంచ వర్ష ప్రణాలికలు