ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..? చిట్కాలు ? 1. ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. 2. డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటంమంచిది 3. అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. 4. డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చేయటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది 5. డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ (ADM) అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది. ప్రపంచంలో ఏ ఏ దేశాలలో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ? |
సౌత్ కోరియా: దక్షిణ కొరియాలో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 22.2 ఎంబీపీఎస్. ఇంటర్నెట్ కనెక్షన్ వేగం ఏడాదికి 1.6% చొప్పున పెరుగుతోంది. |
హాంగ్ కాంగ్ : హాంగ్ కాంగ్‌లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 16.8 ఎంబీపీఎస్. |
జపాన్ : జపాన్‌లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 15.2 ఎంబీపీఎస్. |
స్విడెన్ : స్విడెన్‌లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 14.6 ఎంబీపీఎస్ |
స్విట్జర్లాండ్ : స్విట్జర్లాండ్‌లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 14.5 ఎంబీపీఎస్ |
నెదర్లాండ్స్ : నెదర్లాండ్స్ లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 14.2 ఎంబీపీఎస్ |
లాట్వియా : లాట్వియాలో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 13 ఎంబీపీఎస్ |
ఐర్లాండ్ : ఐర్లాండ్‌లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 12.7 ఎంబీపీఎస్ |
చెక్ రిపబ్లిక్ : చెక్ రిపబ్లిక్ లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 12.3 ఎంబీపీఎస్ |
ఫిన్లాండ్ : ఫిన్లాండ్‌లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 12.1 ఎంబీపీఎస్. |
Home / Unlabelled / ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..? చిట్కాలు - ప్రపంచంలో ఏ ఏ దేశాలలో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ?
ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..? చిట్కాలు - ప్రపంచంలో ఏ ఏ దేశాలలో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ?
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment