మారిషెస్
మారిషెస్ అసలు పేరు రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్. మారిషస్ యొక్క రాజదాని పోర్ట్ లూయిస్. |
ఇది ఒక ద్వీప దేశం. ఆఫ్రికా ఖండతీర ప్రాంతంలో, హిందూ మహాసముద్రపు నైఋతిదిశన, మడగాస్కర్ కు పశ్చిమాన 870 కి.మీ. దూరాన ఈదేశమున్నది. |
మారిషస్ లో మొదటి సారి అడుగుపెట్టిన ఐరోపా అన్వేషకులకు ద్వీపంలో
ఎటువంటి ప్రజలు దొరకలేదు. మారిషస్ ద్వీపం ది డోడో (Raphus cucullatus) అనబడే
పక్షులు మాత్రమే మాత్రమే నివసిచేవి . |
ద్వీపములోకి అడుగుపెట్టిన ఐరోపా అన్వేషకులకు ఈ పక్షి ఆహారముగా ఉపయోగాపడినది. |
యునైటెడ్ కింగ్డమ్ నెపోలియన్ యుద్ధాలు సమయంలో ఫ్రాన్స్ నుండి 1810 లోమారిషస్ ద్వీపాన్ని తన ఆదినం లోకి తేచుకున్నది , |
1968 లో బ్రిటన్ నుంచి స్వతంత్ర మారింది. ఇది ఒక పార్లమెంటరీ గణతంత్రం దేశము. |
మారిషస్ లో మాట్లాడే ప్రధాన భాషలు మారిషన్ క్రియోల్, ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ . |
ఇంగ్లీష్ వాడుకలో వున్నా భాషలు మారిషన్ క్రియోల్ మరియు వార్తాపత్రికలు మరియు టెలివిజన్ కార్యక్రమాలు ఫ్రెంచ్ లో సాధారణంగా ఉంటాయి |
మారిషస్ ప్రదానముగా చక్కెర ఉత్పత్తి మీద ఆధారపడిన దేశము. |
మారిషస్ యొక్క మొత్తం వైశాల్యము 2040 km. |
మారిషస్ జనాబా పరంగా ప్రపంచంలో 153 వ స్థానం మరియు జిడిపి పరంగా ప్రపంచంలో 119 వ స్థానం లోను ఉంది. |
మారిషెస్ అధికారిక నామం : రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్, |
నినాదం : "Stella Clavisque Maris Indici" (Latin) "Star and Key of the Indian Ocean" |
రాజధాని : పోర్ట్ లూయిస్ |
అధికార భాషలు : ఆంగ్లం, తెలుగు |
ప్రభుత్వం : పార్లమెంటరీ రిపబ్లిక్ |
అధ్యక్షుడు : అనిరుధ్ జగన్నాథ్ |
ప్రధానమంత్రి : నవీన్ చంద్ర రామ్‌గులామ్ |
గణతంత్రం : మార్చి 12 1992 |
జనాభా : 1,256,7392 |
జీడీపీ : $16.0 billion |
కరెన్సీ : en:Mauritian rupee (MUR) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment