ఇండియన్‌ ఎకానమీ ప్రాక్టిస్ బిట్స్ - 01/08/2014

ఇండియన్‌ ఎకానమీ ప్రాక్టిస్ బిట్స్ - 01/08/2014

Added At: 01 August 2014 15:26 PM


1. బ్రిటీష్‌వారి కాలంలో భూమిశిస్తు గరిష్ఠంగా ఎంత శాతం ఉండేది? (ఉత్పత్తిలో)
       1)10శాతం 2)20 శాతం 3)35 శాతం 4) 50 శాతం

2. కింది వారిలో ఎవరు సంపద తరలింపు సిద్ధాంతాన్ని తెలిపారు?
       1) దాదాబాయ్‌ నౌరోజీ   2) రమేష్‌ దత్‌   3) విలియందిగ్బే         4) పై వారందరూ

3. సంపద తరలింపులో హోం ఛార్జీలను కలిపింది ఎవరు?
    1) దాదాబాయ్‌ నౌరోజీ    2) విలియం దిగ్బే      3) 1,2     4) ఎవరూ కాదు

4. కింది వాటిని పరిశీలించండి?
    1) ఈస్టిండియా కంపెనీ వాటాదారులకు చెల్లించిన డివిడెండ్లు 2) భారత ప్రభుత్వం
 బ్రిటన్‌లో తీసుకున్న రుణాలపై వడ్డీ
    3) భారతదేశంలో ఉన్న బ్రిటీష్‌ సైన్యం వ్యయం   
4) బ్రిటన్‌ రైల్వే కంపెనీలకు గ్యారంటీతో చెల్లించిన వడ్డీలు
     పై వాటిలో హోం చార్జీలు ఏవి?
    1) 2,3,4  2) 2,4  3) 1,2,3,4  4) 1,2,3

5. దాదాబాయ్‌ నౌరోజి లెక్క ప్రకారం 1829 నుంచి 1961 వరకు హోం ఛార్జీల మొత్తం ఎంత?
    1) కోటి స్టెర్లింగ్‌లు   2) రెండు కోట్ల  స్టెర్లింగ్‌లు   3) ఐదు కోట్ల స్టెర్లింగ్‌లు 4) పది కోట్ల స్టెర్లింగ్‌లు

6. తిరిగి వృద్ధి చెండానికి అవకాశం లేని సహజ వనరు ఏది?
    1)భూసారం2)నీరు3)ఖనిజతైలాలు4)అటవీ సంపద

7. 2009-10లో భారతదేశంలో నికరంగా సాగుచేస్తున్న భూమి విస్తీర్ణం ఎంత?
    1) 118 మి. హె  2) 141 మి.హె  3) 218 మి.హె

8. 2010సంవత్సరం నాటికి భారత రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వ ఎంత?
    1) 115.23 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు   2) 511.32 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు   
    3) 151.23 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు   4) 51.23 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు

9. 2010కి భారతదేశంలో ఎన్ని టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది?
    1) 0.8 మిలియన్‌ టన్నులు  2) 5.78 మిలియన్‌ టన్నులు  
 3) 7.85 మిలియన్‌ టన్నులు  4) 17.85 మిలియన్‌ టన్నులు

10. ప్రపంచ పశు సంపదలో ఇండియా వాటా ఎంత?
    1) 33 శాతం 2)17 శాతం 3)7 శాతం  4) 2 శాతం

11. ఇండియాలో ఇనువుు ధాతువు ఎక్కువగా ఉన్న  రాషా్ట్రలు వరుసగా ఏవి?
    1) కర్ణాటక, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌, గోవా   2) చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, కర్ణాటక  
    3) జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, గోవా  4) కర్ణాటక, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, గోవా

12. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు ఎక్కడ ఉంది?
    1) తెలంగాణ రాష్ట్రంలోని నిజావూబాద్‌ జిల్లా  2) వుధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లా
    3) ఆంధ్రప్రదేశ్‌లోని వుహబూబ్‌నగర్‌ జిల్లా   4) చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ జిల్లాలో

13. జనాభా పరిణావు సిద్దాంతంలోని చివరి దశ ఏది?
    1) జననాలు వురణాలు తక్కువ రేటుతో సవూనం    
2) జననాలు వురణాలు ఎక్కువస్థాయిలో సవూనం
    3) జననాలు ఎక్కువ, వురణాలు తక్కువ      4) జననాలు తక్కువ, వురణాలు ఎక్కువ

14. జనాభా పరిణావు సిద్దాంతంలో జనాభా విస్ఫోటనం ఏ దశలో ఆరంభమైంది?
    1) మొదటి దశ 2)రెండు  3) వుూడు  4) నాలుగు

15. భారతదేశంలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఎప్పుడు ఆరంభమైంది?
    1) 1947   2) 1949   3) 1969   4)1872

16. ప్రస్తుత అమ్మాయి కనీస వివాహ వయస్సు?
    1) 18 సంవత్సరాలు  2) 21 సంవత్సరాలు    3) 25 సంవత్సరాలు 4) 15 సంవత్సరాలు

17. 2001-2011 మధ్య భారత జనాభా వృద్ధి?
     1) 24.66 శాతం     2) 23.87 శాతం    3) 21.54 శాతం     4) 17.64 శాతం

18. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనసాంద్రత?
    1) 325 2) 382 3) 940 4) 914

19. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర జనాభా?
    1) 19.9 కోట్లు    2) 9.19 కోట్లు    3) 10.9 కోట్లు     4) 29.9 కోట్లు

20. 1881-1921 సంవత్సరాల మధ్య ఇండియాలో వ్యవసాయ రంగంపై ఆధారపడి జనాభా?
    1) తగ్గింది            2) పెరిగింది    3) బాగా పెరిగింది      4) పెరగలేదు

21. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత భూసంస్కరణలు ఎప్పుడు ఆరంభవుయ్యాయి?
    1) 2000 తరవాత   2) 1970 తరవాత    3) 1980 తరవాత   4) 1990 తరవాత

22. భారత వ్యవసాయ రంగం వెనుకబడి  ఉండడానికి కారణం ఏమిటి?
    1) భూసంబంధాలలో వుధ్య వర్తుల జోక్యం   2) భూ యాజవూన్యం  కేంద్రీకరణ   
   3) కౌలుదారీ వ్యవస్థ   4) పైవన్నీ

23. ఏ దేశాల్లో భూసంస్కరణలు ప్రగతికి దోహదం చేశాయి?
    1) జపాన్‌ 2) తైవాన్‌   3) 1, 2 4) ఆస్ర్టేలియా

24. భూసంస్కరణలు అంటే ఏమిటి?
    1) వుధ్యవర్తుల తొలగింపు 2) కౌలుపరిమితి పెంపు  3) భూ కనిష్ఠ పరిమితి  4) పైవన్నీ

25. భూసంస్కరణల లక్ష్యం దేనికి సంబంధించినది?    
    1) ఆర్థిక పరమైనవి     2) రాజకీయ పరమైనవి   3) సాంఘికపరమైనవి  4) పైవన్నీ

26. భారత ప్రణాళికా సంఘం  ప్రకారం భూసంస్కరణల లక్ష్యం ఏమిటి?
    1) వ్యవసాయ ప్రగతి అవరోధాల నిర్మూలన   2) వ్యవసాయరంగంలో దోపిడీ నిర్మూలన  
    3) భూమి దున్నేవారికి రక్షణ  ఇవ్వడం 4) పైవన్నీ

27. రెండో దశ భూసంస్కరణలు ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం ఏది?    
    1) వుధ్యవర్తుల తొలగింపు 2) కౌలు పరిమితి  
 3) భూమి యాజవూన్యంపై గరిష్ఠ పరిమితి  4) పైవన్నీ

28. కింది వాటిలో తప్పుగా జతపరచినది ఏది?
    1) నిజాం  సొంత ఖర్చుల కోసం భూమి- సర్ఫేఖాన్‌ 2) ప్రభుత్వ యంత్రాంగం శిస్తువసూలు- ఖల్సా
 3) శాశ్వత రక్షణగల కౌలుదారులు-అసామీ షక్మీదార్‌     4) దేవాలయ నిర్వహణకు భూమి- ఇనాందార్లు

29. కింది వారిలో వుధ్యవర్తులు ఎవరు?
    1) జమీందారులు       2) దేశ్‌వుుఖ్‌లు   3) సర్‌దేశ్‌ వుుఖ్‌లు 4) పై అందరూ

30. మొదటిదశ భూసంస్కరణలో విజయవంతమైనచర్య ఏది?
    1) వుధ్యవర్తుల తొలగింపు 2) కౌలు సంస్కరణలు  3) భూ పంపిణి             4) పైవన్నీ

31. కౌలు సంస్కరణలలో భాగం కానిది ఏది?
    1) కౌలు పరిమితి       2) కౌలుదారులకు రక్షణ   3) కౌలుదారులకు సబ్సిడీ రుణం
  4) కౌలు దారులకు యాజవూన్య హక్కులు

32. ఆంధ్రప్రదేశ్‌ భూ కవుతాల గరిష్ఠ పరిమితి  చట్టాన్ని ఎప్పుడు అవులు చేశారు?
    1) 1965    2)1970    3) 1975    4)2004

33. ఆంధ్రప్రదేశ్‌ భూ కవుతాల గరిష్ఠ పరిమితి చట్టం ప్రకారం భూ యాజవూన్య యూనిట్‌ అంటే ఏమిటి?
    1) వ్యక్తి      2) భార్యాభర్తల కుటుంబం   3) అయిదుగురు సభ్యుల కుటుంబం      4) పైవేవీ కాదు

34. కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల ప్రకారం భూమి లేని వ్యక్తి అంటే అర్థం ఏమిటి?
    1) పొలం లేని వ్యక్తి   2) గరిష్ఠంగా ఎకరం వూగాణి గల వ్యక్తి    
4) గరిష్ఠంగా రెండెకరాల మెట్ట  గల వ్యక్తి   4) పై వారందరూ

35. భూసంస్కరణల పటిష్ట అవులుకు కావాల్సింది ఏమిటి?
    1) రాజకీయ ఇచ్ఛ  2) సరైన భూ రికార్డులు   3) ప్రయోజకుల చైతన్యం 4) పైవన్నీ

36. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాంత రైతుల దగ్గర  గల భూకవుతం  సగటు పరివూణం ఎంత?
    1) 1.41 హెక్టార్లు       2) 1.25 హెక్టార్లు   3) 0.44 హెక్టార్లు       4) 2.66 హెక్టార్లు

37. ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధమైన రైతులు ఎక్కువగా ఉన్నారు?
    1) ఉపాంత రైతులు    2) చిన్న రైతులు   3) వుధ్య తరగతి రైతులు  4) పెద్ద రైతులు

38. వుధ్యతరగతి రైతుకు ఉండాల్సిన భూమి  హెక్టార్లలో ఎంత?
    1) నాలుగు కంటే ఎక్కువ గరిష్ఠంగా 10   2) రెండు కంటే ఎక్కువ గరిష్ఠంగా 4      
  3) 10 కంటే ఎక్కువ గరిష్ఠంగా 35  4) 1 కంటే ఎక్కువ గరిష్ఠంగా 5

39. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రైతుల దగ్గర సగటు భూకవుతం  పరివూణం హెక్టార్లలో ఎంత ఉంది?
    1)10.66   2)15.66   3)26.66  4)36.66

40. ఆంధ్రప్రదేశ్‌లో బావుల ద్వారా లభిస్తున్న  నీటి పారుదల శాతం ఎంత?
    1)32.3     2)43.33     3)6.43    4)15.3

41. రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పావలా వడ్డీకి రుణాలను ఏ సంవత్సరం నుంచి ఇస్తోంది?
    1) 2004    2) 2005    3) 2008    4) 2009

42. సంస్థాపరమైన రుణాలు ఇవ్వడంలో సహకార సంస్థల స్థానం ఎన్నవది?
    1) మొదటి  2) రెండు  3) వుూడు  4) నాలుగు

43. ఆంధ్రప్రదేశ్‌లో సహకార ట్రిబ్యునల్‌ ఉన్న జిల్లా / జిల్లాలు
    1) హైదరాబాద్‌          2) విజయవాడ   3) విశాఖపట్నం         4) పైవన్నీ

44. కొల్లేరు సరస్సు ఏర్పడటానికి కారణమైన నది/నదులు ఏవి?
    1) కృష్ణా, గోదావరి         2) గోదావరి   3) గోదావరి, కావేరీ        4) కృష్ణా

45. ఆంధ్రప్రదేశ్‌లో అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది?
    1) ఉత్తరాంధ్ర          2) దక్షిణాంధ్ర   3) తెలంగాణ          4) రాయలసీవు

46. ద్రవ్యం నిర్వచనాలకు సంబంధిత ఆర్ధికవేత్తలను సరిగా జతపరచువుు
    1) సర్వాంగీకారం పొందిన వస్తువు ద్రవ్యం     2) ద్రవ్యం ఏదైతే చేస్తుందో అదే ద్రవ్యం
    3) వినివుయ వూద్యం, విలువ కొలవూనం, విలువ నిధిగా వ్యవహరించేది ద్రవ్యం
    4) రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు తీర్చడానికి కొనుగోలు శక్తి నిల్వగా ఉపయోగపడేది ద్రవ్యం
    ఎ) కీన్స్‌   బి) క్రౌథర్‌   సి) వాకర్‌   డి) సెల్మిగ్మాన్‌
    1. 1ఎ, 2బి, 3సి, 4డి         2) 1ఎ,2బి,3డి,4సి      
    3) 1డి, 2సి, 3బి, 4ఎ       4) 1డి, 2సి, 3ఎ,4బి

47. వస్తు వూర్పిడి  పద్దతి (బార్టర్‌ పద్దతి) అంటే ఏమిటి?
    1) ఒక వస్తువు ఇచ్చి వురొక వస్తువు తీసుకోవడం   2) ద్రవ్యం చెల్లించి  వస్తువు తీసుకోవడం 
 3) వస్తువు ఇచ్చి ద్రవ్యం తీసుకోవడం 4) పైవన్నీ

48. కిందివానిలో దేనికి కోరికల సవున్వయం అవసరం అవుతోంది?
    1) వస్తువూర్పిడి వ్యవస్థలో 2) ద్రవ్య వ్యవస్థలో   3)పై రెంటిలో 4) ఆధునిక పెట్టుబడి దారి వ్యవస్థలో

49. కింది వానిని పరిశీలించండి
    1) బాండ్స్‌    2) కాలపరిమితి డిపాజిట్లు   3) షేర్లు      4) చెక్కులు
    పై వాటిలో సమీప ద్రవ్యం ఏది?
    1) 1,2,3,4  2) 1,2,3   3) 1,2   4) 1,4

50 కింది ద్రవ్యం పరిణావు దశలను సరిగా  జతపరచండి
    1. మొదటి దశ       ఎ. కాగితం
    2. రెండో దశ      బి. లోహం
    3. వుూడో దశ      సి. ఆవులు, గొర్రెలు
    4. నాల్గో దశ      డి. వస్తువులు
    1) 1ఎ, 2బి, 3సి, 4డి     2) 1సి, 2డి, 3బి, 4ఎ      
    3) 1డి, 2సి, 3ఎ, 4బి     4) 1ఎ, 2సి, 3బి, 4డి

51. చెక్కులు, డి.డి.లు ద్రవ్యంగా ఉపయోగించడాన్ని  ద్రవ్య పరిణావుంలో ఎన్నో దశగా పరిగణిస్తారు?
    1) 4 2) 5 3) 6 4) 7

52. ద్రవ్య పరిణావుంలో ఆరో దశ ఏది?
    1) ప్లాస్టిక్‌ ద్రవ్యం (క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు)  2)చెక్కులు 3) కాగితం    4) నానో కరెన్సీ

53. కింది వానిలో ద్రవ్య సరఫరాలో భాగం ఏది?
    1) కరెన్సీ  2) డివూండ్‌ డిపాజిట్లు  3) రిజర్వు బ్యాంకు దగ్గర ఉన్న ప్రభుత్వేతర డిపాజిట్లు 
 4) పైవన్నీ  

54. చలావుణిలో ఉన్న మొత్తం ద్రవ్యాన్ని ఆర్‌.బి.ఐ. దగ్గర ఉన్న ప్రభుత్వేతర డిపాజిట్లను
 ఏవుని పిలుస్తారు?
    1) విశాల ద్రవ్యం       2) సంకుచిత ద్రవ్యం    3) రిజర్వుద్రవ్యం       4) పైవేవీ కాదు

55. కింది వానిని పరిశీలించువుు
    1) చలావుణిలో ఉన్న ద్రవ్యం    2) డివూండ్‌ డిపాజిట్లు      3) బ్యాంకుల కాలపరిమితి డిపాజిట్లు  
 4) ఆర్‌.బి.ఐ వద్ద ఉన్న  ప్రభుత్వేతర డిపాజిట్లు
    వీటిలో విశాల ద్రవ్యం (క3) లో ఉండేవి ఏవి?
    1) 1,3,4   2) 1,2,3   3) 1,2,3,4   4) 2,3,4

56. కింది వానిలో సంకుచిత ద్రవ్యం (M1)లో ఉండనివి ఏవి?
    1) తపాలా కార్యాలయాల్లోని పొదుపు డిపాజిట్లు    
 2) తపాలా కార్యాలయాల్లోని కాలపరిమితి డిపాజిట్లు
    3) బ్యాంకుల కాలపరిమితి డిపాజిట్లు   4) పైవన్నీ

57. ప్రస్తుతం ఆర్‌.బి.ఐ ద్రవ్య కొలవూనాలుగా దేనిని ఉపయోగిస్తోంది?
    1) M0     2) M1   3) M3     4 ) పైవన్నీ

58. గ్రేషం సూత్రంగా ప్రసిద్ది పొందింది ఏది?
    1. వుంచి ద్రవ్యం చెడు ద్రవ్యం పారదోలటం    2) చెడు ద్రవ్యం వుంచి ద్రవ్యం పారదోలటం  
    3) నిర్ణీత కాలంలో ద్రవ్యం ఎన్ని చేతులు వూరిందో తెలుపుటను 4) ప్రాథమిక డిపాజిట్లు పరపతిని 
సృష్టించడాన్ని

59. 13వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఎవరు?
    1) కె. విజయ కేల్కర్‌   2) డా. సి. రంగరాజన్‌   3) ఎ.ఎం. ఖుస్రో       4) ఎవరూ కాదు

60. పరపతి సృష్టి దేని మీద ఆధారపడి ఉంటుంది?
    1. ప్రాధమిక డిపాజిట్లు  2) నగదు నిల్వలు   3) ప్రజల బ్యాంకింగ్‌ అలవాట్లు 4) పై అన్నింటిపై

61. కింది వానిని పరిశీలించువుు
    1. ద్రవ్య సప్లై   2) ద్రవ్యత్వాభిరుచి   3) ద్రవ్యోల్బణం, ఆర్థిక వూంద్యం  4) కేంద్ర బ్యాంకు విధానాలు 
 5) ప్రజల దగ్గర గల పూచీ ఆస్తులు
    పై వానిలో సృష్టి దేని మీద ఆధారపడుతుంది?
    1) 1,2,5   2) 1,4   3)1,4,5   4)1,2,3,4,5

62. నగదు నిల్వలకు పరపతి సృష్టికి వుధ్య ఉన్న  సంబంధం ఏమిటి?
    1) విలోవు సంబంధం  2) అనులోవు సంబంధం  3) సంబంధం లేదు       4) పై వేవీ కాదు

63. కింది వానిలో డిపాజిట్‌ గుణకం ఏమిటి?
    1) 1/నగదు నిల్వల నిష్పత్తి   2) డిపాజిట్లు +నగదు నిల్వలు   3) నగదు నిల్వలు /100+100    
   4) పై వేవీ కాదు

64. డిపాజిట్‌ గుణకానికి పరపతి సృష్టికి వుధ్య ఉన్న సంబంధం ఏమిటి?
    1) అనులోవు సంబంధం 2) విలోవు సంబంధం  3) తటస్థ సంబంధం      4) పై వేవీ కాదు

65. పరపతి సృష్టిని ఎలా తెలుసుకోవచ్చు?
    1) ప్రాధమిక డిపాజిట్లు + డిపాజిట్‌ గుణకం విలువ 2) ప్రాధమిక  డిపాజిట్లు + నగదు నిల్వల నిష్పత్తి
    3) 1/ నగదు నిల్వల నిష్పత్తి + ప్రాథమిక డిపాజిట్లు 4) పై అన్నింటి ద్వారా

సమాధానాలు...

1) 4 2) 4 3) 1 4) 3 5) 4  6) 3 7) 2 8) 1 9) 3 10) 2 11) 1 12) 1 13) 1  14) 2  15) 2

 16) 1 17) 4 18) 2 19) 1 20) 2 21)2 22)4 23)3 24)1 25)4 26)4 27)3 28)3 29)1 

30)1 31)3 32)3 33)3 34)4 35)4 36)3 37)1 38)1 39)2 40)2 41)3 42)2 43)4 44)1 

45)3 46)3 47)1 48)1 49)2 50)2 51)2 52)1 53)4 54)3 55)3 56)4 57)4 58)2 59)1 

60)4 61)4 62)1 63)1 64)1 65)4





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment