పాలిటి ప్రాక్టిస్ బిట్స్ (19/08/2014)
1. భారత సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌళిక స్వరూప సిద్ధాంతాలు ప్రకటించింది?
ఎ) గోలక్‌నాధ్- పంజాబ్ రాష్ట్రం బి) కేశవానంద భారతి- కేరళ రాష్ట్రం
ఎ) గోలక్‌నాధ్- పంజాబ్ రాష్ట్రం బి) కేశవానంద భారతి- కేరళ రాష్ట్రం
సి) శంకర ప్రసాద్- భారతయూనియన్ డి) ఏదీకాదు
2. భారత రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది ఏది?
ఎ) పార్లమెంటరీ వ్యవస్థ బి) న్యాయస్థాన ఆధిక్యం సి) సమాఖ్యవాదం
ఎ) పార్లమెంటరీ వ్యవస్థ బి) న్యాయస్థాన ఆధిక్యం సి) సమాఖ్యవాదం
డి) ప్రాధమిక హక్కులు
3. రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశికకు మూలాధారమైన ఆశయాల తీర్మానాన్ని నెహ్రూ
ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 1946 డిసెంబరు 13 బి) 1946 డిసెంబరు 11 సి) 1948 డిసెంబరు 13
ఎ) 1946 డిసెంబరు 13 బి) 1946 డిసెంబరు 11 సి) 1948 డిసెంబరు 13
డి) 1948 డిసెంబరు 11
4. ప్రవేశికలో ఎలా ఉంటుంది?
ఎ) భారత ప్రజలమైన మేము బి) హిందూ దేశ ప్రజలమైన మేము
ఎ) భారత ప్రజలమైన మేము బి) హిందూ దేశ ప్రజలమైన మేము
సి)యూనియన్ ప్రజలమైన మేము డి) ఫెడరల్ ప్రజలమైన మేము
5. ప్రవేశికలో లేని పదాలు ఏవి?
ఎ) సమగ్రత బి) సార్వభౌమత్వం సి) న్యాయం డి) సమాఖ్య
ఎ) సమగ్రత బి) సార్వభౌమత్వం సి) న్యాయం డి) సమాఖ్య
6. బెరుబారి అంటే ఏమిటి?
ఎ) వ్యక్తిపేరు బి) ప్రాంతంపేరు సి) కమీషన్ పేరు డి) పైవి ఏవీకావు
ఎ) వ్యక్తిపేరు బి) ప్రాంతంపేరు సి) కమీషన్ పేరు డి) పైవి ఏవీకావు
7. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు అని చెప్పిన కేసు ఏది?
ఎ) బెరుబారి బి) కేశవానంద భారతి సి) ఎల్‌ఐసి డి) పైవి ఏవీకావు
ఎ) బెరుబారి బి) కేశవానంద భారతి సి) ఎల్‌ఐసి డి) పైవి ఏవీకావు
8. జతపరచుము
1. 1960 ఎ) బెరూబారి
2. 1973 బి) కేశవానంద భారతి
3. 1975 సి)ఇందిరాగాంధీ-రాజ్ నారాయణ
4. 1980 డి) మినర్వామిట్స్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-డి
1. 1960 ఎ) బెరూబారి
2. 1973 బి) కేశవానంద భారతి
3. 1975 సి)ఇందిరాగాంధీ-రాజ్ నారాయణ
4. 1980 డి) మినర్వామిట్స్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-డి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
9. రాజ్యాంగ మౌలిక లక్షణాల సారం ఏమిటి?
ఎ) ప్రాథమిక హక్కులు బి) ఆదేశిక సూత్రాలు సి) ప్రాథమిక విధులు డి) ప్రవేశిక
ఎ) ప్రాథమిక హక్కులు బి) ఆదేశిక సూత్రాలు సి) ప్రాథమిక విధులు డి) ప్రవేశిక
10. భారత భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరాకా స్వాతంత్య్ర ప్రకటన వలె రాజ్యాంగ ఆత్మ,
రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీనిని
మార్చలేదు అని వ్యాఖ్యానించింది ఎవరు?
ఎ) అంబేద్కర్ బి) నెహ్రూ సి) గాంధీ డి) హిదయతుల్లా
ఎ) అంబేద్కర్ బి) నెహ్రూ సి) గాంధీ డి) హిదయతుల్లా
11. ప్రవేశికకు సంబంధించి సరికానిది ఏది?
ఎ) రాజ్యాంగ లక్ష్యాలకు, ఆదర్శాలకు ప్రతీక
ఎ) రాజ్యాంగ లక్ష్యాలకు, ఆదర్శాలకు ప్రతీక
బి) రాజ్యాంగ అంతర్భాగమే కాని న్యాయ సంరక్షణ లేదు
సి) రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయవ్యవస్థకు దోహదం చేస్తుంది
డి) అంతర్భాగం కాదు కానీ న్యాయసంరక్షణ ఉంటుంది.
డి) అంతర్భాగం కాదు కానీ న్యాయసంరక్షణ ఉంటుంది.
12. ప్రవేశిక వివాదంతో సంబంధంలేని కేసులు ఏవి?
ఎ) బెరుబారి కేసు బి) ఎల్‌సిఐ కేసు సి) కేశవానందభారతి కేసు
ఎ) బెరుబారి కేసు బి) ఎల్‌సిఐ కేసు సి) కేశవానందభారతి కేసు
డి) మేనకాగాంధి కేసు
13. ప్రవేశికలో ఆదర్శాలకు స్ఫూర్తినిచ్చిన ఆధారాలు ఏవి?
ఎ) ఫ్రెంచి విప్లవ నినాదత్రయం బి) అమెరికా స్వాతంత్య్ర ప్రకటన
ఎ) ఫ్రెంచి విప్లవ నినాదత్రయం బి) అమెరికా స్వాతంత్య్ర ప్రకటన
సి) రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం డి) పైవన్నీ
14. భారత సమాఖ్యలో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌ని సవరించాలి?
ఎ) మొదటిది బి) నాలుగోది సి) మూడోది డి) ఎ, డి
ఎ) మొదటిది బి) నాలుగోది సి) మూడోది డి) ఎ, డి
15. కొత్త రాషా్ట్రలను ఏర్పాటు చేసి ప్రస్తుత రాషా్ట్రల సరిహద్దుల్లో మార్పులు చేసేది ఎవరు?
ఎ) భారత రాష్ట్రపతి బి) సంబంధిత రాష్ట్రం సి) పార్లమెంటు చట్టం
ఎ) భారత రాష్ట్రపతి బి) సంబంధిత రాష్ట్రం సి) పార్లమెంటు చట్టం
డి) సగం కన్నా తక్కువ కాని రాష్ట్ర శాసనసభల ఆమోదంతో పార్లమెంటు
16. కింది రాషా్ట్రలు ఏర్పడ్డ క్రమానుసారం ఏది?
1. హిమాచలప్రదేశ్ 2. మహారాష్ట్ర 3. మిజోరాం 4. హర్యానా
ఎ) 2, 4, 1, 3 బి) 2, 1, 3, 4
సి) 1, 3, 2, 4 డి) 1, 4, 2, 3
1. హిమాచలప్రదేశ్ 2. మహారాష్ట్ర 3. మిజోరాం 4. హర్యానా
ఎ) 2, 4, 1, 3 బి) 2, 1, 3, 4
సి) 1, 3, 2, 4 డి) 1, 4, 2, 3
17. రాషా్ట్రల సరిహద్దును మార్పుచేసే అధికారం పార్లమెంటుకు ఎలా ఉంటుంది?
ఎ) రాషా్ట్రల సమ్మతితో బి) రాషా్ట్రల సమ్మతి లేకుండా సి) విదేశీ దురాక్రమణ కారణంగా
ఎ) రాషా్ట్రల సమ్మతితో బి) రాషా్ట్రల సమ్మతి లేకుండా సి) విదేశీ దురాక్రమణ కారణంగా
డి) రాషా్ట్రలు అప్పీలు చేసినపుడు
18. రాజ్యాంగ 21వ భాగంలో ఏ రాషా్ట్రనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాటు సూచించలేదు?
ఎ) మహారాష్ట్ర బి) త్రిపుర సి) రాజస్థాన్ డి) గుజరాత్
ఎ) మహారాష్ట్ర బి) త్రిపుర సి) రాజస్థాన్ డి) గుజరాత్
19. భారతదేశంలో మొదటి భాషారాష్ట్రం ఎప్పుడు ఏర్పాటయింది?
ఎ) 1953 బి) 1956 సి) 1953 డి) 1952
ఎ) 1953 బి) 1956 సి) 1953 డి) 1952
20. జార్ఖండ్ రాషా్ట్రన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1999 బి) 2000 సి) 2001 డి) 2002
ఎ) 1999 బి) 2000 సి) 2001 డి) 2002
21. పాండిచ్చేరి యూనియన్ టెరిటరి భూభాగాలు ఎన్ని రాషా్ట్రల్లో ఉన్నాయు?
ఎ)ఒకటి బి) రెండు సి) మూడు డి) నాలుగు
ఎ)ఒకటి బి) రెండు సి) మూడు డి) నాలుగు
22. పాండిచ్చేరి కొత్త పేరు ఏమిటి?
ఎ) పుదుచ్చేరి బి) పదున్‌చ్చేరి సి) పుదస్థాన్ డి) పుదినాడు
ఎ) పుదుచ్చేరి బి) పదున్‌చ్చేరి సి) పుదస్థాన్ డి) పుదినాడు
23. 2000లో ఏ రాషా్ట్రలు ఏర్పడ్డాయి?
ఎ) పాండిచ్చేరి, జార్ఖండ్, ఉత్తరాంచల్ బి) త్రిపుర, జార్ఖండ్, ఉత్తరాంచల్
ఎ) పాండిచ్చేరి, జార్ఖండ్, ఉత్తరాంచల్ బి) త్రిపుర, జార్ఖండ్, ఉత్తరాంచల్
సి) నాగాలాండ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ డి) జార్ఖండ్, ఉత్తరాంచల్, చత్తీస్‌గఢ్
24. భారత యూనియన్ అంటే ఏమిటి?
ఎ) 22 రాషా్ట్రలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు బి) 21 రాషా్ట్రలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు
ఎ) 22 రాషా్ట్రలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు బి) 21 రాషా్ట్రలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు
సి) 22 రాషా్ట్రలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు డి) 28 రాషా్ట్రలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు
25. ఆర్థిక ప్రజాస్వామ్యం దేనితో లభిస్తుంది?
ఎ) ప్రాథమిక హక్కులు బి) ప్రియాంబుల్
ఎ) ప్రాథమిక హక్కులు బి) ప్రియాంబుల్
సి) రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలతో డి) కేంద్ర జాబితా
26. భారత రాజ్యాంగంలో లక్ష్యసాధనకు తోడ్పడేవి ఏవి?
ఎ) ప్రాథమిక హక్కులు బి) నిర్ధేశిక నియమాలు సి) ప్రాథమిక విధులు
ఎ) ప్రాథమిక హక్కులు బి) నిర్ధేశిక నియమాలు సి) ప్రాథమిక విధులు
డి) పైవి ఏవీకావు
27. భారత పౌరసత్వానికి అవసరంలేని షరతు ఏది?
ఎ) నివాసం బి) వంశపారంపర్యత సి) నమోదు డి) ఆస్తి
ఎ) నివాసం బి) వంశపారంపర్యత సి) నమోదు డి) ఆస్తి
28. పౌరసత్వానికి సంబంధించిన అంశాలు ఏ ప్రకరణలో ఉన్నాయి?
ఎ) 12-35 బి) 36-51 సి) 5-11 డి) 1-4
ఎ) 12-35 బి) 36-51 సి) 5-11 డి) 1-4
29. రాజకీయ హక్కులు ఎవరికి ఉంటాయి?
ఎ) దేశీయులకు బి) విదేశీయులకు సి) పై ఇద్దరికి డి) ఎవరికీ కావు
ఎ) దేశీయులకు బి) విదేశీయులకు సి) పై ఇద్దరికి డి) ఎవరికీ కావు
30. భారత పౌరులకు, విదేశీయులకు కల్పించిన హక్కులను ఎక్కడ వివరించారు?
ఎ) ప్రకరణ -21 బి) ప్రకరణ- 20 సి) ప్రకరణ - 14 డి) పైవన్నీ
ఎ) ప్రకరణ -21 బి) ప్రకరణ- 20 సి) ప్రకరణ - 14 డి) పైవన్నీ
31. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి అంటే 1950 జనవరి 26
నాటికి భారతదేశంలో నివసించే వారంతా భారతీయులే అన్న అంశాన్ని ఏ ప్రకరణ సూచిస్తుంది?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
32. పౌరసత్వంపై అంతిమ అధికారం ఎవరిది?
ఎ) సుప్రీంకోర్టు బి) హైకోర్టు సి) పార్లమెంటు డి) రాష్ట్రపతి
ఎ) సుప్రీంకోర్టు బి) హైకోర్టు సి) పార్లమెంటు డి) రాష్ట్రపతి
33. పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది ఎవరు?
ఎ) 1955 బి) 1956 సి) 1957 డి) 1958
ఎ) 1955 బి) 1956 సి) 1957 డి) 1958
34. పౌరసత్వ చట్టాన్ని ఎన్నిసార్లు సవరించారు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
35. సహజీకృత పౌరసత్వాన్ని పొందడానికి విదేశీయులకు ఏ అర్హత ఉండాలి?
ఎ) ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న భాషల్లో ఏదో ఒకదానిలో ప్రావీణ్యం ఉండాలి
ఎ) ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న భాషల్లో ఏదో ఒకదానిలో ప్రావీణ్యం ఉండాలి
బి) పదేళ్లు స్థిరనివాసం ఉండాలి సి) అంతకుముందున్న పౌరసత్వాన్ని వదులుకోవాలి
డి) పైవన్నీ
36. ప్రవాస భారతీయ దివస్‌ను ఎప్పుడు జరుపుకొంటారు?
ఎ) జనవరి 9 బి) జనవరి 8 సి) జనవరి 11 డి) జనవరి 6
ఎ) జనవరి 9 బి) జనవరి 8 సి) జనవరి 11 డి) జనవరి 6
37. ప్రవాస భారతీయులకు, భారత సంతతికి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటి?
ఎ) ప్రవాస భారతీయులకు భారత పాస్‌పోర్ట్ ఉంటుంది బి) భారత సంతతికి రాజకీయ
ఎ) ప్రవాస భారతీయులకు భారత పాస్‌పోర్ట్ ఉంటుంది బి) భారత సంతతికి రాజకీయ
హక్కులు ఉండవు సి) భారత సంతతికి ప్రవాస భారతీయులతో సమాన హక్కులు ఉంటాయి.
డి) పైవేవీకావు
38. పౌరసత్వం పొందడానికి కిందివానిలో ఏది సరైన పద్ధతి కాదు?
ఎ) వారసత్వం బి) రక్తసంబంధం సి) రిజిసే్ట్రషన్ డి) పైవేవీకావు
ఎ) వారసత్వం బి) రక్తసంబంధం సి) రిజిసే్ట్రషన్ డి) పైవేవీకావు
39. భారతదేశంలో ఏకపౌరసత్వం ఉన్నప్పటికీ ద్వంద్వ పౌరసత్వ పరిమితులు ఉన్నాయి
అనే వాదనను సమర్ధించే అంశాలు ఏవి?
ఎ) ప్రభుత్వోద్యోగాల్లో స్థానిక, స్థానికేతర వివక్షతను పాటించడం
బి) జమ్ము కశ్మీర్ ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికేతరులు స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి
ఎ) ప్రభుత్వోద్యోగాల్లో స్థానిక, స్థానికేతర వివక్షతను పాటించడం
బి) జమ్ము కశ్మీర్ ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికేతరులు స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి
అవకాశం లేకపోవడం సి) పుట్టుక, స్థిరనివాస ప్రాతిపదికపైన ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం
డి) పైవన్నీ
40. ఒక వ్యక్తి నిర్బంధం, చట్టబద్ధమైనదా లేదా అని విచారించేందుకు ప్రభుత్వం న్యాయబద్ధంగా
దేనిని అమలుచేస్తుంది?
ఎ) హెబియస్ కార్పస్ బి) సెర్షియోరరీ సి) మాండమస్ డి) కోవారెంటో
ఎ) హెబియస్ కార్పస్ బి) సెర్షియోరరీ సి) మాండమస్ డి) కోవారెంటో
41. ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?
ఎ) సుప్రీంకోర్టు బి) రాష్ట్రపతి సి) ప్రధానమంత్రి డి) పార్లమెంటు
ఎ) సుప్రీంకోర్టు బి) రాష్ట్రపతి సి) ప్రధానమంత్రి డి) పార్లమెంటు
42. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు
అప్పీలు చేయవచ్చు?
ఎ) ఆర్టికల్ -13 బి) ఆర్టికల్ - 32 సి) ఆర్టికల్ - 14 డి) ఆర్టికల్ -34
ఎ) ఆర్టికల్ -13 బి) ఆర్టికల్ - 32 సి) ఆర్టికల్ - 14 డి) ఆర్టికల్ -34
43. అత్యవసర పరిస్థితుల్లో ఆర్టికల్ -21 ని ఏమి చేయవచ్చు?
ఎ) రాష్ట్రపతి ఆజ్ఞలపై సస్పెండ్ చేయవచ్చు బి) అమల్లో ఉంటుంది
ఎ) రాష్ట్రపతి ఆజ్ఞలపై సస్పెండ్ చేయవచ్చు బి) అమల్లో ఉంటుంది
సి) ఆర్టికల్ -21ని దాని అమలుని సస్పెండ్ చేయవచ్చు డి) స్వతహాగా సస్పెండ్ అవుతుంది
44. ఆర్టికల్ 21లోని జీవించే హక్కుని విస్తరించి స్వచ్ఛమైన వాతావరణంలో
నివసించే హక్కుగా ఏ కారణంతో మార్చారు?
ఎ) కేరళలోని గ్రామీణ కోర్టులతో బి) మేనకాగాంధీ సి) ఏషియాడ్ కేసు
ఎ) కేరళలోని గ్రామీణ కోర్టులతో బి) మేనకాగాంధీ సి) ఏషియాడ్ కేసు
డి) భోపాల్ కేసు
45. హక్కులకు సంబంధించిన స్వరాజ్‌బిల్లును తిలక్ ఎప్పుడు ప్రతిపాదించారు?
ఎ) 1895 బి) 1900 సి) 1905 డి) 1907
ఎ) 1895 బి) 1900 సి) 1905 డి) 1907
46. కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును అనిబిసెంట్ ఎప్పుడు ప్రతిపాదించారు?
ఎ) 1925 బి) 1930 సి) 1935 డి) 1940
ఎ) 1925 బి) 1930 సి) 1935 డి) 1940
47. రాజ్యాంగ పరిషత్ హక్కుల కమిటీ అధ్యక్షులు ఎవరు?
ఎ) సర్దార్ వల్లభాయి పటేల్ బి) ఆచార్య కృపలాని సి) యం.ఆర్.మసాని
ఎ) సర్దార్ వల్లభాయి పటేల్ బి) ఆచార్య కృపలాని సి) యం.ఆర్.మసాని
డి) అల్లాడి కృష్ణస్వామి
48. ప్రాథమిక హక్కులు ఎప్పుడు తాత్కాలికంగా రద్దవుతాయి?
ఎ) రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నపుడు బి) ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నపుడు
ఎ) రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నపుడు బి) ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నపుడు
సి) జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో డి) భారత ప్రధాని రాజీనామా చేసినపుడు
49. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచి ఉన్నాయు?
ఎ) 12 - 35 ప్రకరణ వరకు బి) 36 - 51 ప్రకరణ వరకు సి) 51 ఎ - 62 ప్రకరణ వరకు
ఎ) 12 - 35 ప్రకరణ వరకు బి) 36 - 51 ప్రకరణ వరకు సి) 51 ఎ - 62 ప్రకరణ వరకు
డి) 72 - 82 ప్రకరణ వరకు
50. చట్టం ముందు అందరూ సమానులే అని ఏ అధికరణం చెబుతుంది?
ఎ) 11 బి) 12 సి) 13 డి) 14
ఎ) 11 బి) 12 సి) 13 డి) 14
51. అస్పృశ్యతను నిషేధించే ఆర్టికల్ ఏది?
ఎ)17 బి) 18 సి) 19 డి) 20
ఎ)17 బి) 18 సి) 19 డి) 20
52. ప్రాథమిక హక్కుల్లోని ఏ అధికరణ వ్యక్తిస్వేచ్ఛను కల్పిస్తుంది?
ఎ) 20 బి) 19 సి) 18 డి) 17
ఎ) 20 బి) 19 సి) 18 డి) 17
53. ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 18 ప్రాముఖ్యం ఏమిటి?
ఎ) వాక్‌స్వాతంత్య్రం బి) మత స్వాతంత్య్రం సి) బిరుదుల నిషేధం
ఎ) వాక్‌స్వాతంత్య్రం బి) మత స్వాతంత్య్రం సి) బిరుదుల నిషేధం
డి) అంటరానితనాన్ని నిషేఽధించడం
54. ప్రాథమిక హక్కుల్లోని ఏ ఆర్టికల్, నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప
కోర్టులో హజరుపరచాలని పేర్కొంది?
ఎ) 19 బి) 20 సి) 21 డి) 22
ఎ) 19 బి) 20 సి) 21 డి) 22
55. సీ్త్రల వ్యక్తిత్వాన్ని పరిరక్షించే ఆర్టికల్ ఏది?
ఎ) 20 బి) 21 సి) 22 డి) 23
ఎ) 20 బి) 21 సి) 22 డి) 23
56. పధ్నాలుగేళ్ల లోపు బాలబాలికల పరిరక్షణకు ఉద్దేశించిన ఆర్టికల్ ఏది?
ఎ) 21 బి) 22 సి) 23 డి) 24
ఎ) 21 బి) 22 సి) 23 డి) 24
57. అల్పసంఖ్యాక వర్గాలవారి మత, భాష, విద్య పరిరక్షణకు ఉద్దేశించిన ప్రాథమిక హక్కుఏది?
ఎ) మతహక్కు బి) మతమార్పిడి స్వాతంత్య్ర హక్కు సి) నిర్బంధ విద్యావిషయపు హక్కు
ఎ) మతహక్కు బి) మతమార్పిడి స్వాతంత్య్ర హక్కు సి) నిర్బంధ విద్యావిషయపు హక్కు
డి) సాంస్కృతిక విద్యావిషయపు హక్కు
58. సీ్త్రల, బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
ఎ) 1954 బి) 1955 సి) 1956 డి) 1957
ఎ) 1954 బి) 1955 సి) 1956 డి) 1957
59. వెట్టి చాకిరి నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
ఎ) 1975 బి) 1985 సి) 1995 డి) 2005
ఎ) 1975 బి) 1985 సి) 1995 డి) 2005
60. డి. బి.ఆర్.అంబేద్కర్, ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి హృదయంగా వర్ణించాడు?
ఎ) సమానత్వపు హక్కు బి) స్వాతంత్య్రపు హక్కు సి) పీడనాన్ని నిరోధించే హక్కు
ఎ) సమానత్వపు హక్కు బి) స్వాతంత్య్రపు హక్కు సి) పీడనాన్ని నిరోధించే హక్కు
డి) రాజ్యాంగ పరిహార హక్కు
61. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలు వేటిని జారీచేస్తాయి?
ఎ) న్యాయసమీక్ష బి) ఆజ్ఞలు సి) రిట్స్ డి) ఆర్డినెన్స్
ఎ) న్యాయసమీక్ష బి) ఆజ్ఞలు సి) రిట్స్ డి) ఆర్డినెన్స్
62. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినపుడు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం
హైకోర్టులో కేసు వేయవచ్చు?
ఎ) 13 బి) 26 సి) 120 డి) 226
ఎ) 13 బి) 26 సి) 120 డి) 226
63. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు అవసరమైన రిట్స్‌ను జారీచేసే అధికారం
ఏ న్యాయస్థానాలకు ఉంటుంది?
ఎ) అన్ని న్యాయస్థానాలకు ఉంటుంది బి) హైకోర్టుకు మాత్రమే ఉంటుంది
ఎ) అన్ని న్యాయస్థానాలకు ఉంటుంది బి) హైకోర్టుకు మాత్రమే ఉంటుంది
సి) సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది డి) సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఉంటుంది
64. నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లోగా కోర్టుకు హాజరుపరిచే రిట్ ఏది?
ఎ) హెబియస్ కార్పస్ బి) మాండమస్ సి) సెరియరీ డి) కోవారెంటో
ఎ) హెబియస్ కార్పస్ బి) మాండమస్ సి) సెరియరీ డి) కోవారెంటో
65. విచారణలో ఉన్న కేసులను నిలుపు చేయమని ఎగువ న్యాయస్థానం దిగువ
న్యాయస్థానానికి జారీచే సే రిట్ ఏది?
ఎ) మాండమస్ బి) సెర్షియోరరీ సి) ప్రొహిబిషన్ డి) కోవారెంటో
ఎ) మాండమస్ బి) సెర్షియోరరీ సి) ప్రొహిబిషన్ డి) కోవారెంటో
సమాధానాలు...
1) బి 2) బి 3) సి 4) ఎ 5) డి 6) బి 7) ఎ 8)ఎ 9) డి 10) డి 11) డి 12) డి 13) డి 14)ఎ 15) సి
16) ఎ 17) బి 18) సి 19) ఎ 20) బి 21) సి 22) ఎ 23) డి 24) డి 25) సి 26) బి 27) డి 28) సి
29) ఎ 30) ఎ 31) ఎ 32) సి 33) ఎ 34) డి 35) డి 36) ఎ 37) ఎ 38) డి 39) డి 40) ఎ 41) బి
42) బి 43) బి 44) బి 45) ఎ 46) ఎ 47) ఎ 48) ఎ 49) ఎ 50) డి 51) ఎ 52) బి 53) సి 54) డి
55) డి 56) డి 57) డి 58) సి 59) ఎ 60) డి 61) సి 62) డి 63) డి 64) ఎ 65) సి