పంచ వర్ష ప్రణాలికలు
| *పంచవర్ష ప్రణాళిక లను ప్రారంభించిన మొదటి దేశం? |
| రష్యా |
| *12వ పంచవర్ష ప్రణాళిక కాలము ఏది? |
| 2012-2017 |
| *రెండవ పంచవర్ష ప్రణాళికలొ ఏ రంగానికి ప్రాధాన్యతను ఇచారు? |
| పారిశ్రామిక రంగం |
| *ప్రస్తుతం భారత దేశంలొ ఎన్నవ పంచవర్ష ప్రణాలిక అమలు జరుగుతుంది? |
| 12 వ పంచవర్ష ప్రణాలిక |
| *పంచవర్ష ప్రణాళికా సంఘం మొదటి అద్యక్షుడు ఎవరు? |
| జవహర్ లాల్ నెహ్రు |
| *పంచవర్ష ప్రణాళికా సంఘం మొదటి ఉపాద్యక్షుడు ఎవరు? |
| గుల్జారి లాల్ నందా |
| *అయిదవ పంచవర్ష ప్రణాళిక కాలము ఏది? |
| 1974-1978 |
| *మొదటి పంచవర్ష ప్రణాళిక జి డి పి లక్షం ఎంత? |
| 2.10% |
| *మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమయింది? |
| 1951 ఏప్రియల్ 1వ తేది |
| *మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? |
| మొక్షగుండం విశ్వేశ్వరయ్య |
| *మూడవ పంచవర్ష ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు ఎవరు? |
| అశొక్ మెహతా |
| *నాల్గవ పంచవర్ష ప్రణాళిక కాలము ఏది? |
| 1969-1974 |
| *మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించారు ? |
| 1951-1956 |
| *ఆరవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? |
| డి టి ల్క్డావాల |
| *రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? |
| మహాల నోబిస్ |
| *ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? |
| 1985-1990 |
| *ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? |
| ప్రణబ్ ముఖర్జి |
| *రెండవ పంచవర్ష ప్రణాళికను ఎప్పుడు ప్రారంభించారు? |
| 1956-1961 |
| *తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు ఎవరు? |
| మధు దండావతె |
| *ఏడవ పంచవర్ష ప్రణాళిక అంఘం ఉపాద్యక్షుడు ఎవరు? |
| మన్మోహన్ సింగ్ |
| *తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? |
| మధు దండావతె |
| *మూడవ పంచవర్ష ప్రణాళికను ఎప్పుడు ప్రారంభించారు? |
| 1961-1966 |
| *ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? |
| 1980-1985 |
| *నాల్గవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? |
| డి ఆర్ గాడ్గిల్ |
| *ఏడవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? |
| బ్రహ్మానంద |
| *పదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? |
| కే సి పంత్ |
| *నాల్గవ పంచవర్ష ప్రణాళిక సంఘం అద్యక్షుడు ఎవరు? |
| శ్రీమతి ఇందిరా గాంధి |
| *ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక కాలము ? |
| 1992-1997 |
| *అయిదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? |
| డి డి ధర్ |
| *పదవ పంచవర్ష ప్రణాళిక కాలము? |
| 2002-2007 |
| *11వ పంచవర్ష ప్రణాళిక కాలము? |
| 2007-2012 |
| *అయిదవ పంచవర్ష ప్రణాళిక సంఘం అద్యక్షుడు ఎవరు? |
| శ్రీమతి ఇందిరా గాంధి |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment