బడ్జెట్ - పన్నులు
| *అమ్మకం పన్నును మొదట ఏ దేశంలొ ప్రవేషపెట్టారు? |
| జర్మని |
| *ఆధార్ కార్డ్ చిహ్నం రూపొంధించిన వారు ఎవరు? |
| సుధాకర్ రావు షిండే |
| *భారత దేశంలొ ఆదాయపు పన్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? |
| 1961 |
| *సంపద పన్నును భారత దేశంలొ ఎప్పుడు ప్రవేశపెట్టారు? |
| 1951 |
| *ఆర్థిక మంత్రి హోదాలొ తొలి బడ్జట్ ను ఎవరు ప్రవేశపెట్టారు? |
| జవహర్ లాల్ నెహ్రు |
| *మానవ అభివ్రుద్ధ్హి సూచిని ఎవరు తయారుచేసారు? |
| మహబూబ్ ఉల్ హక్ (1990-పాకిస్తాన్) |
| *వ్యాట్ ను మొదటి సారిగా ఏ దేశంలొ ప్రవేశపెట్టారు? |
| ఫ్రాన్స్ |
| *భారత్ లొ వ్యాట్‌ను అధికారికంగా అమలు చేసిన రాష్త్రం ఏది? |
| హర్యాన |
| *భారత్ లొ మొదటి బడ్జట్ ను ఎవరు ప్రవెశపెట్టారు? |
| జేంస్ విల్సన్(1860 ఎప్రియల్ 7న) |
| *భారత మహిళా ఆర్థిక మంత్రిగా తొలిసారి బాద్యతలు నిర్వహించినది ఎవరు? |
| ఇందిరా గాంధి |
| *భారతీయ జీవిత భీమా సంస్థను ఎప్పుడు నెలకొల్పారు? |
| 1870లొ |
| *స్వాతంత్ర్యం వచ్చ్హిన తరువాత తొలి బడ్జట్ ను ఎవరు ప్రవేశపెట్టారు? |
| అర్ కే షణ్ముగం (1947 నవంబర్ 26న) |
| *రాజ్యాంగం అమలులొ వచ్చ్హిన తరువాత తొలి బడ్జట్ ను ఎవరు ప్రవేశపెట్టారు? |
| జాన్ మథాయ్ |
| *మన దేశంలొ బియ్యం అధికంగా ఉత్పత్తి చేసే రాశ్ట్రం ఏది? |
| పశ్చిమ బెంగాల్ |
| *తొలి సారి అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన వారు ఎవరు? |
| మొరార్జి దేశాయి (10బడ్జెట్ లు) |
| *రెండవ సారి అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన వారు ఎవరు? |
| పి చిందంబరం (8 సార్లు) |
| *పేదరిక నిర్మూలన లక్షంగా ఉన్న పంచవర్శ ప్రణాలిక ఏది? |
| 5వ పంచవర్శ ప్రణాలిక |
| *భార్త్ లొ కరెన్సీ ముద్రణాలయం ఎక్కడ ఉంది? |
| నాసిక్ |
| *మూడవ సారి అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన వారు ఎవరు? |
| ప్రణబ్ ముఖర్జి (7 సార్లు) |
| *హరిత విప్లవాన్ని ప్రారంభించిన్ మొదటి దేశం? |
| మెక్సికొ |
| *ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలొ అత్యధిక బడ్జెట్లు ఎవరు ప్రవేశపెట్టరు? |
| కే రోశయ్య |
| *పేపర్ కరెన్సిని తొలిసారి ముద్రించిన దేశం ఏది? |
| చైనా |
| *ప్రపంచంలొ అత్యధిక జాతీయ ఆదాయం ఉన్న దేశం ? |
| అమెరికా |
| *ఈ-సేవ ను మొదట మన రాశ్ట్రంలొ ఎక్కడ ప్రారంభించారు? |
| హైదరాబాద్ (1999) |
| *జీవిత భీమా సంస్థను జాతీయం చేసిన ప్రధాని ఎవరు? |
| జవర్ లాల్ నెహ్రు |
| *పౌరులు తమ సమస్యలు చెప్పుకోవడానికి మన రాశ్ట్రం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ ఏది? |
| 1100 |
| *మన దేశంలొ మొట్ట మొదట స్థాపించిన జీవిత భీమా సంస్థ ఏది? |
| ఓరియంటల్ లైఫ్ ఇన్సురెన్స్ , కొల్ కత (1818) |
| *భారత్ లొ మొదటిసారిగా నాణేలను విడుదల చేసినవారు? |
| షేర్షా (1542) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment