లోహ శాస్త్రం
→మానవుడు మొదటి సారిగా తయారు చెసిన లొహం ఏది? |
రాగి |
→అన్నిటి కంటే తేలికయిన లొహం ఏది? |
లిథియం |
→మనవుడుఅధికంగా ఉపయొగించె లొహం ఏది? |
ఇనుము |
→అన్నిటి కంటే బరువయిన లొహం ఏది? |
ఆస్మియం |
→అన్నిటి కంటే కఠినమయిన లొహం ఏది? |
టంగ్ స్టన్ |
→మానవ శరీరంలొ అధికంగా ఉండె లొహం ఏది? |
కాల్షియం |
→వేసవి ద్రవం గా పిలిచె లొహం ఏది? |
గలియం |
→రేకులుగా సాగే గుణమున్న లొహం ఏది? |
బంగారు |
→పిల్లులు, ఆవుల కంటిలొ ఉండే లొహం ఏది? |
జింక్ |
→పాము కరచినపుడు మనిషి శరీరం లొ ప్రవెశించె లొహం ఏది? |
ఆర్సినిక్ |
→ఇనుము తుప్పు పట్టకుండా ఏ లొహాన్ని పూస్తారు? |
జింక్ లొహం |
→ఆభరణాల తయారీకి బంగారంలొ ఏ లొహాన్ని కలుపుతారు? |
రాగి |
→శుద్దమైన బంగారం క్యారెట్ విలువ ఎంత? |
24 క్యారెట్ |
→22 క్యారెట్ బంగారంలొ రాగి ఎన్ని క్యారెట్లు కలుపుతారు? |
2 క్యారెట్లు |
→గొబర్ గ్యాస్ లొ ప్రధాన వాయువు ఏది? |
మీథైన్ |
→వంట గ్యాస్ లొ ప్రధాన వాయువు ఏది? |
బ్యుటేన్ |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment