మూలకాలు - సమ్మేళనాలు

మూలకాలు  - సమ్మేళనాలు


→మూలకాన్ని మొదట కనుగొన్నది ఎవరు?
రాబర్ట్ బాయిల్
→భూమిలొ అత్యధికంగా లభించె మూలకం ఏది?
ఆక్సిజన్
→గాలిలొ అత్యధికంగా లభించె మూలకం ఏది?
నైట్రోజన్
→మానవ శరీరంలొ అత్యధికంగా లభించె మూలకం ఏది?
కార్బన్
→క్విక్ సిల్వర్ అని దేన్ని పిలుస్తారు?
పాదరసం
→అతి తేలికయిన అధిక కాటిన్యత కలిగిన మూలకం ఏది?
లిథియం
→మొక్కల పెరుగుదలకు కావలసిన లొహం ఏది?
పొటాశియం
→రెడియొ ధార్మికతను చూపించె మూలకం ఏది?
రేడియం
→మానవ శరీంలొ ఉండే లొహం ఏది?
కాల్శియం
→భూమి పొరల్లొ లభించె లొహం ఏది?
అల్యుమినియం
→మూలకాలన్నింటిలో "మూల రాజం" అని దేన్ని పిలుస్తారు?
కార్బన్
→ట్రాన్సిస్టర్ లొ వాడే లొహం ఏది?
సిలికాన్
→స్వచమైన సిలికాన్ ను ఏమని పిలుస్తారు?
క్వార్జ్
→గాలిలొ అధికంగా ఉండే వాయువు ఏది?
నైట్రొజన్
→కళేబరాలు కుల్లిపొయినపుడు వచ్హే వాయువు ఏది?
నైట్రొజన్ వాయువు 
→రంగు , రుచి, వాసన లేని వాయువు ఏది?
నైట్రొజన్ వాయువు
→పచ్హడి జాడీలొ ఫంగస్ చెరకుందా ఉండేందుకు వాడే వాయువు ఏది?
నైట్రొజన్ వాయువు
→అగ్గిపెట్టెల తయారీలొ ఉపయొగించె లొహం ఏది?
ఎర్ర పాస్ఫరస్
→ఆక్సిజన్ ను ఎవరు కనుగొన్నారు?
ప్రీస్ట్లీ , షీలే
→ఉల్లిపాయలను కోసినపుడు ఎందుకు కంటి నుంచి   నీరు వస్తుంది?
అందులొ ఉండే సల్ఫర్ వల్ల
→గన్ పౌడర్ లొ ఉండే లొహాలు ఏవి?
పొటాషియం నైట్రేట్ , సల్ఫర్ , చార్కొల్ 
→సూపర్ హాలొజన్ అని దేన్ని అంటారు?
ఫ్లోరిన్
→బ్లీచింగ్ పౌడర్ ను నీటిలొ కలిపినపుదు వెలువడే వాయువు ఏది?
క్లొరిన్ వాయువు
→ఏదిపించే వాయువు అని దేన్ని అంటారు?
భాస్ఫ వాయువు
→నీటిలొని రోగాలను కలిగించే సూక్ష్మ క్రిములను చంపేందుకు దేన్ని వాడుతారు?
క్లొరిన్
→హైడ్రొజన్ వాయువును కనుగొన్నది ఎవరు?
హెన్రీ కెవెండిష్
→న్యుట్రన్ మూలకం ఉండని వాయువు ఏది?
హైడ్రొజన్ వాయువు
→నీటిలొ కరగని వాయువు ఏది?
హైడ్రొజన్ వాయువు
→రాకెట్లలొ ఇంధనంగా దేన్ని వాదుతారు?
హైడ్రొజన్ వాయువును
→జడ వాయువు అని దేన్ని పిలుస్తారు?
హీలియం
హీలియంను కనుగొన్నది ఎవరు?
జాన్ సెన్, లాకీయర్
→విమాన టైర్లలొ పీడనానికి వాడే వాయువు ఏది?
హీలియం
→టివి పిక్చర్ ట్యుబ్ లొ నింపడానికి ఏ వాయువును ఉపయొగిస్తారు?
గ్జీనాన్
→కాన్సర్ పుండు నివారనకు వాడే ఆయింట్మెంట్లలొ వాడే సమ్మెళనం ఏది?
రేడాన్ సమ్మెళనం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment