→ద్వినామీకరణ సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
లిన్నే యస్ |
|
→అను వంసిక సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
గ్రెగర్ మెందాల్ |
|
|
→లాస్ ఆఫ్ హీరిదిటి సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
గ్రెగర్ మెండల్ |
|
→కణ సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
శ్లిదేన్ , స్వాన్ |
|
→క్వాంటం సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
మాక్స్ ప్లాంక్ |
|
→అయస్కాంత బల సూత్రం సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
కులూమ్బ్ |
|
→కాంతి కణమయ సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
న్యూటన్ |
|
→అయస్కాంత అణు సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
వెబర్ , ఈవెంగ్ |
|
→పరమాణు సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
జాన్ డాల్టన్ |
|
→అష్టక సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
న్యులాన్డ్స్ |
|
→త్రిక సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
దోబ రైనర్ |
|
→శక్తి సమ తుల్యత సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
ఆల్బర్ట్ ఐన్ స్టీన్ |
|
→బోర్ పరమాణు నమూనా సిద్దాంతం ఎవరు కనుగొన్నారు ? |
నీల్ బోర్స్ |
|
|
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment