→అర్థ శాస్త్రం ఎవరు రచించారు? |
ఆడం స్మిత్ |
→రాజనీతి శాస్త్రం ఎవరు రచించారు? |
అరిస్టాటిల్ |
→చరిత్ర ను ఎవరు రచించారు? |
హెడొతస్ |
→జీవ శాస్త్రం ను ఎవరు రచించారు? |
అరిస్టాటిల్ |
→వైద్య శాస్త్రం ను ఎవరు రచించారు? |
హిప్పోక్రటిస్ |
→జీవ పరిణామ శాస్త్రం ను ఎవరు రచించారు? |
చార్లిస్ డార్విన్ |
→కణ శాస్త్రం ను ఎవరు రచించారు? |
రాబర్ట్ హుక్ |
→వర్గీకరణ శాస్త్రం ను ఎవరు రచించారు? |
లెన్నేయస్ |
→వ్యాధి నిరోధక శాస్త్రం ను ఎవరు రచించారు? |
ఎడ్వర్డ్ జెన్నర్ |
→జామెట్రీ ని ఎవరు రచించారు? |
యూక్లిడ్ |
→మనో విజ్ఞాన శాస్త్రం ను ఎవరు రచించారు? |
సిగ్మండ్ ప్రాయిడ్ |
→వృక్ష శరీర ధర్మ శాస్త్రం ను ఎవరు రచించారు? |
స్తీపెన్ హీల్స్ |
→ఆధునిక ఖగోళ శాస్త్రం ను ఎవరు రచించారు? |
కోపర్నికస్ |
→వృక్ష శాస్త్రం ను ఎవరు రచించారు? |
థియో ప్రస్తాన్ |
→అణు భౌతిక శాస్త్రం ను ఎవరు రచించారు? |
రూథర్ ఫర్డ్ |
→పక్షి శాస్త్రం ను ఎవరు రచించారు? |
సలీం అలీ |
→బ్యాక్తిరియాలజి ని ఎవరు రచించారు? |
రాబర్ట్ కోచ్ |
శాస్త్ర విభాగాలు
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment