వస్తువులు కనుగొన్న వ్యక్తులు


వస్తువులు కనుగొన్న వ్యక్తులు


→హెలికాప్టర్ ను ఎవరు కనుగొన్నారు ?
బ్రెక్వెట్
→పెట్రోల్ కారును ఎవరు కనుగొన్నారు ?
కార్ల్ బెంజ్
→మోటార్ సైకిల్ ను ఎవరు కనుగొన్నారు?
జి→ డెయిమ్లర్ (జర్మని)
→ఆవిరి కారును ఎవరు కనుగొన్నారు ?
నికోలస్ కుగనాట్
→సైకిల్ ను ఎవరు కనుగొన్నారు ?
మెక్ మిలన్ (స్కాట్ ల్యాండ్)
→స్టీం కారును ఎవరు కనుగొన్నారు?
నికోలస్ కనాట్
→విమానాన్ని ఎవరు కనుగొన్నారు ?
విల్బర్ రైట్ , అర్విల్లె రైట్ (రైట్ బ్రదర్స్ )
→వాషింగ్ మిషన్ ఎవరు కనుగొన్నారు?
బెర్నెస్వాలిస్
టెలివిజన్  ఎవరు కనుగొన్నారు ?
జె →ఎల్ → బయర్డ్
→రిఫ్రిజిరేటర్ ను ఎవరు కనుగొన్నారు?
జేమ్స్ హారిసన్ (స్కాట్ లాండ్)
→లిఫ్ట్ ను ఎవరు కనుగొన్నారు ?
ఓటిస్ (అమెరిక)
→ఎయిర్ కండిషన్ ను ఎవరు కనుగొన్నారు ?
క్యారియర్

ఎయిర్ కండిషనర్ ఎలా తయారైంది?
→లౌడ్ స్పీకర్ ను ఎవరు కనుగొన్నారు ?
హోరేస్ షార్ట్
→రేడియో ను ఎవరు కనుగొన్నారు ?
మార్కొని (బ్రిటన్)
→సబ్ మెరైన్ ను ఎవరు కనుగొన్నారు ?
డేవిడ్ బుష్ణల్
→డైనమో ను ఎవరు కనుగొన్నారు ?
మైకల్ ఫారడే (బ్రిటన్)
→రివాల్వర్ ను ఎవరు కనుగొన్నారు ?
శామ్యూల్ కోల్ట్ (అమెరిక)
→ప్రింటింగ్ మిషన్ ను ఎవరు కనుగొన్నారు ?
జన గూతెన్ బర్గ్ (జర్మని)
→టెలిఫోన్ ను ఎవరు కనుగొన్నారు ?
గ్రాహం బెల్
→ఆవిరి యంత్రం ఎవరు కనుగొన్నారు ?
జేమ్స్ వాట్
→జెట్ ఇంజన్ ను ఎవరు కనుగొన్నారు ?
సర్ ఫ్రాంక్ వితెల్
→ఫింగర్ ప్రింట్ మిషన్ ను ఎవరు కనుగొన్నారు ?
అలెక్ సెప్రి
→గ్రాం ఫోన్ ను ఎవరు కనుగొన్నారు ?
థామస్ ఆల్వా ఎడిసన్
→టేప్ రికార్డర్ ను ఎవరు కనుగొన్నారు ?
ఫెస్సేన్దేస్ పాల్ సేన్
→ట్రాన్స్ ఫార్మర్ ను ఎవరు కనుగొన్నారు ?
మైకల్ ఫారడే
→ట్రాన్సిస్టర్ ను ఎవరు కనుగొన్నారు ?
చిలియం శాక్లి
→రేడియో ట్రాన్సిస్టర్ ను ఎవరు కనుగొన్నారు ?
సోని
→ఏ టి యమ మిషన్ ను ఎవరు కనుగొన్నారు ?
జాన్ షెఫర్డ్ బారన్
→టెలిస్కోప్ ను ఎవరు కనుగొన్నారు ?
హాన్స్ లిప్పర్ శే (నెదర్ ల్యాండ్)
→మెషిన్ గన్ ను ఎవరు కనుగొన్నారు ?
రిచర్డ్ గాట్టింగ్ (బ్రిటన్)
→బారో మీటర్ ను ఎవరు కనుగొన్నారు ?
టారి సెల్లి (ఇటలీ)
→టైపు రైటర్ ను ఎవరు కనుగొన్నారు ?
శోల్స్
→క్రోనో మీటర్ ను ఎవరు కనుగొన్నారు ?
జాన్ హారిసన్
→కాంపాక్ట్  మోటార్ ను ఎవరు కనుగొన్నారు ?
జినోబ్ గ్రామి (బెల్జియం)
→ఎలక్ట్రిక్ మోటార్ ను ఎవరు కనుగొన్నారు ?
నికోల టెస్లా 
→ప్లాఫి డిస్క్ ను ఎవరు కనుగొన్నారు ?
ఐ బి యం
→గాల్వనూ మీటర్ ను ఎవరు కనుగొన్నారు ?
ఆండ్రి మారి ఆంపియర్ 
→మైక్రో స్కోప్ ను ఎవరు కనుగొన్నారు ?
జడ్ జాన్ సం
పెన్సిల్ ను ఎవరు కనుగొన్నారు ?
జాక్వెస్ నికోలస్ కాంటి
→స్టీం ఇంజన్ ను ఎవరు కనుగొన్నారు ?
థామస్ స్వారి
→సెల్ ఫోన్ ను ఎవరు కనుగొన్నారు ?
బెల్ లాబ్స్
→విడియో టేప్ ను ఎవరు కనుగొన్నారు ?
చార్లెస్ గిన్స్ బర్గ్
→షార్ట్ హాండ్ ను ఎవరు కనుగొన్నారు ?
ఐజాక్ పిట్మాన్
→క్లోరిన్ ను ఎవరు కనుగొన్నారు ?
శీలే
→డీజల్ ఇంజన్ ను ఎవరు కనుగొన్నారు ?
రూడాల్ఫ్ డీజల్
→కుట్టు మిషన్ ను ఎవరు కనుగొన్నారు ?
సింగర్
→ఆక్సిజన్ ను ఎవరు కనుగొన్నారు ?
ప్రిస్తిలి
→హైడ్రోజన్ ను ఎవరు కనుగొన్నారు ?
హెన్రి కావెండిష్
→లాఫింగ్ గాస్ ను ఎవరు కనుగొన్నారు ?
ప్రిస్తిలి
→ఎలక్ట్రాన్ ను ఎవరు కనుగొన్నారు ?
జె జె థామ్సన్
→న్యూట్రాన్ ను ఎవరు కనుగొన్నారు ?
జేమ్స్ చద్విక్
→గామా కిరణాలను ఎవరు కనుగొన్నారు ? 
విల్లర్డ్
→సిమెంట్ ను ఎవరు కనుగొన్నారు ?
జోసెఫ్ అస్పిడిన్ (బ్రిటన్)
→స్టీల్ ను ఎవరు కనుగొన్నారు ?
హారి బ్రిర్లె
→బ్లీచింగ్ పౌడర్ ను ఎవరు కనుగొన్నారు ?
తెన్నస్ట్
→ప్రోజక్తర్ ను ఎవరు కనుగొన్నారు ?
థామస్ ఆల్వా ఎడిసన్
→రేడియం ను ఎవరు కనుగొన్నారు ?
మేడం క్యురీ
→కాంతి వేగం ఎవరు కనుగొన్నారు ?
ఫీజీ
→వైర్ లెస్ ను ఎవరు కనుగొన్నారు ?
మార్కొని
→బ్రెయిలీ లిపి ని ఎవరు కనుగొన్నారు ?
లూయిస్ బ్రెయిలీ
→లేజర్ ను ఎవరు కనుగొన్నారు ?
చార్లెస్ హెచ్ తౌన్స్
→ఆటం బాంబ్ ను ఎవరు కనుగొన్నారు ?
అత్తోవాన్ (జర్మని)
→హైడ్రోజన్ బాంబ్ ను ఎవరు కనుగొన్నారు ?
ఎడ్వర్డ్ తెల్లార్
→న్యూట్రాన్ బాంబ్ ను ఎవరు కనుగొన్నారు ? 
సామ్యుల్ కోహెన్ 
→టెలి గ్రాఫ్ ను ఎవరు కనుగొన్నారు ?
ఎం → లామాండ్
→వాచ్ ను ఎవరు కనుగొన్నారు ?
బి→ మాన్ ప్రీది
→విద్యుత్ ను ఎవరు కనుగొన్నారు ?
మైకల్ ఫరడె
→రబ్బరును ఎవరు కనుగొన్నారు ?
థామస్ హం కాకి
→జలాంతర్గామి ని ఎవరు కనుగొన్నారు ?
బుష్నెల్ డేవిడ్
→కాలిక్యులేటర్ ను ఎవరు కనుగొన్నారు ?
ఫాస్కల్
→కంపూటర్ ను ఎవరు కనుగొన్నారు ?
చార్లెస్ బాబ్బెజ్
→లాగర్ థమ్స్ ను ఎవరు కనుగొన్నారు ?
జాన్ నేపియర్ (స్కాట్ లాండ్)
→సినిమా ను ఎవరు కనుగొన్నారు ?
నికోలస్ & జీన్ ల్యుమియాల్
→పెన్సిలిన్ ను ఎవరు కనుగొన్నారు ?
అలేగ్జాందర్ ఫ్లెమింగ్ 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment