విజయ నగర సామ్రాజ్యం
*విజయ నగర సామ్రాజ్యాన్ని ఎవరు స్తాపించారు? |
హరి హర రాయలు, బుక్కరాయలు |
*బహుమని సు |
*విజయ నగర రాజుల వంశము ఏది? |
సంగమ వంశము |
*శ్రీనాదుడు ఎవరి ఆస్థానంలొ కవిగా ఉండేవాడు? |
రెండవ దేవరాయలు |
*స్వతంత్ర విజయ నగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్తాపించారు? |
1336 లొ |
*హరిహర రాయలు బిరుదు ఏది? |
పూర్వ పస్చిమ సముద్రాధిపతి |
*హరిహర రాయల తర్వాత విజయ నగర సామ్రాజ్యాన్ని ఎవరు పాలించారు? |
బుక్క రాయలు |
*బుక్క రాయలు బిరుదులు ఏవి? |
వైదిక మార్గ ప్రవక్త |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment