ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రులు
| 1 | .నీలం సంజీవరెడ్డి | 1956 నవంబర్1 - 1960 జనవరి 11 | కాంగ్రేస్ |
| 2 | దామోదరం .సంజీవయ్య | 1960 జనవరి 11 నుండి 1963 మార్చి 29 వరకు | కాంగ్రేస్ |
| 3 | .నీలం సంజీవరెడ్డి | 1963 మార్ర్చి 29 నుండి 1964 ఫిబ్రవరి 29 వరకు | కాంగ్రేస్ |
| 4. | కాసు బ్రహ్మానందరెడ్డి | 1964 ఫిబ్రవరి 29 నుండి 1971 సెప్టెంబర్ 30 వరకు | కాంగ్రేస్ |
| 5 | .పి.వి.నరసిమ్హారావు | సెప్టెంబర్ 30 నుండి 1973 జనవరి 10 వరకు | కాంగ్రేస్ |
రాష్ట్రపతి పాలన 1973 జనవరి 10 నుండి 1973 డిశెంబర్ 10 వరకు
| |||
| 6 | .జలగం వెంగళరావు | 1973 డిశెంబర్ 10 నుండి 1978 మార్చి 6 వరకు | కాంగ్రేస్ |
| 7. | మర్రి చెన్నారెడ్డి | 1978 మార్చి6 నుండి 1980 అక్టోబర్ 11 వరకు | కాంగ్రేస్ |
| 8. | టంగుటూరి అంజయ్య | 1980 అక్టోబర్ 11 నుండి 1982 ఫిబ్రవరి24 వరకు | కాంగ్రేస్ |
| 9 | .భవనం వెంకట్రావు | 1982 ఫిబ్రవరి 24 నుండి 1982 సెప్టెంబర్ 20 వరకు | కాంగ్రేస్ |
| 10. | కోట్ల విజయభాస్కర్ .రెడ్డి | 1982 సెప్టెంబర్ 20 నుండి 1983 జనవరి 9 వరకు | కాంగ్రేస్ |
| 11 | నందమూరి తారకరామారావు | 1983 జనవరి9 నుండి 1984 అగష్ట్16 వరకు | తెలుగుదేశం |
| 12. | నాదెండ్ల భాస్కర్రావు | 1984 ఆగష్ట్ 16 నుండి 1984 అగష్ట్ 16 వరకు | కాంగ్రేస్ |
| 13. | నందమూరి తారకరామారావు | 1984 అగష్ట్ 16 నుండి 1985 మార్చి 9 వరకు | తెలుగుదేశం |
| 14. | నందమూరి తారకరామారావు | 1985 మార్చి 9 నుండి 1989 డిశెంబర్ 3 వరకు | తెలుగుదేశం |
| 15 | .మర్రి చెన్నారెడ్డి | 1989 డిశెంబర్ 3 నుండి 1990 డిశెంబర్ 17 వరకు | కాంగ్రేస్ |
| 16. | నేదురమల్లి జనార్ధన్ రెడ్డి | 1990 డిశెంబర్ 17 నుండి 1992 అక్టోబర్ 9 వరకు | కాంగ్రేస్ |
| 17 | .కోట్ల విజయ భాస్కర్ రెడ్డి | 1992 అక్టోబర్ 9 నుండి 1994 డిశెంబర్ 12 వరకు | కాంగ్రేస్ |
| 18 | .నందమూరి తారకరామారావు | 1994 డిశెంబర్ 12 నుండి 1995 సెప్టెంబర్ 1 వరకు | తెలుగుదేశం |
| 19. | నారా చంద్రబాబు నాయుడు | 1995 సెప్టెంబర్1 నుండి 2004 మే14 వరకు | తెలుగుదేశం |
| 20. | వై.యస్.రాజశేఖర్ రెడ్డి | 2004 మే14 నుండి 2009 సెప్టెంబర్2 వరకు | కాంగ్రేస్ |
| 21. | కొణిజేటి రోశయ్య | 2009 సెప్టెంబర్3 నుండి 2010 నవంబర్ 24 వరకు | కాంగ్రేస్ |
| 22. | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | 2010 నవంబర్ 25 నుండి 2014 మార్చ్ 1 వరకు | కాంగ్రేస్ |
| రాష్ట్రపతి పాలన - (2 March 2014 to 8 June 2014) | |||
| నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట్ర అవతరణ 2 జూన్ 2014 | |||
| 23. | నారా చంద్రబాబు .నాయుడు | 8 జూన్ 2014 నుండి ప్రస్తుతం వరకు | తెలుగుదేశం |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment