1. ‘డెండ్రోక్రోనాలజీ’
అంటే ఏమిటి?
- వార్షిక వలయాలను బట్టి చెట్ల వయస్సును లెక్కించే శాస్త్రం
|
2. ‘డ్రాగన్ బ్లడ్’ అనే రాయిలో ఏమి దొరుకుతుంది? - పాదరసం(ఇది సిన్నబార్ అనే ఖనిజం) |
3. ‘బోర్నెట్’ అనే ఖనిజపు రాయి ఏ రంగుల్లో ఉంటుంది? - నెమలి ఈకల రంగు(ఇందులో రాగి ఉంటుంది) |
4. ‘స్టియటైట్’లో ఏమి ఉంటుంది? - టాల్క్(ఇది హైడ్రేటెడ్ మెగ్నీషియం సిలికేట్. కొన్నిసార్లు దీనిని సోప్‌స్టోన్ అంటారు) |
5. ‘ఫుల్లర్స్ ఎర్త్’ అనే బంకమన్ను ప్రత్యేకత ఏమిటి? - నీటిని శుద్ధి చేస్తుంది |
6. ‘ప్లేసర్ డిపాజిట్స్’లో ఏమి దొరుకుతుంది? - బంగారం(కొండల్లో, లోయల్లో దొరుకుతుంది) |
7. ‘లిగ్నైట్’ బొగ్గు ఏ రంగులో ఉంటుంది? - బ్రౌనిష్‌బ్లాక్(దీనిలో కార్బన్ 25 శాతం నుంచి 35 శాతం వరకు ఉంటుంది. తేమ 66 శాతం ఉంటుంది). |
8. ‘టర్నర్స్ సిండ్రోమ్’ వచ్చిన వాళ్లలో ఎన్ని క్రోమోజోమ్‌లు ఉంటాయి? - 45 |
9. డ్రోసోఫిలాను ఉపయోగించి పరిశోధనలు చేసింది ఎవరు? - మోర్గాన్ |
10. ‘సికిల్‌సెల్ ఎనీమియా’ ఎందువల్ల వస్తుంది? - పాయింట్ మ్యుటేషన్ వలన |
11. మొక్కలలో వేటిని హోమోలాగస్ ఆర్గాన్స్ అంటారు? - కాగితపు పూల చెట్టుకుండే ముళ్ళు |
12. గ్రెగర్‌మెండల్ ఏ మెక్కలతో పరిశోధనలు చేశాడు? - గార్డెన్ పీ |
13. వరి పంటకు అగ్గి తెగులు దేనివల్ల వస్తుంది? - బ్యాక్టీరియల్ బ్లైట్ |
14. పారిశ్రామిక కాలుష్యాన్ని గుర్తించడానికి వేటిని వాడుతారు? - లిఛెన్స్(ఇవి కలుషిత వాతావరణంలో పెరగలేవు) |
15. ఏ కారణంతో వార్షిక వలయాలు చెట్ల కాండం కనిపిస్తాయి? - కాంబియం వలన |
16. అమథీస్ట్ అనే పాక్షిత జాతి రాయిలో ఉండే ఖనిజం ఏది? - మాంగనీస్ |
17. ‘అనోర్థైట్’ అనే రాయిలో ఏమి ఉంటాయి? - సిలికాన్ అండ్ అల్యూమినా |
18. ‘ఊర్ట్ క్లౌడ్’కు ఎవరి పేరు పెట్టారు? - జాన్ హెండైక్ ఊర్ట్ (1900-1992). ఈయన 1950లో సౌర వ్యవస్థ బయట పెద్ద బెల్ట్ వంటిది ఉందని, దానిలో తోక చుక్కల వంటివి ఉంటాయని ప్రతిపాదించాడు. సూర్యుడికి ఒక కాంతి సంవత్సరం (9.46 x 1012 కి.మి.) దూరంలో ఉంది. |
19. ‘షూమేకర్‌లెవీ-9’ తోక చుక్క శకలాలు దేనిమీద పడ్డాయి? - జూపిటర్ |
20. జూపిటర్ ఉపరితల వాతావరణంలో ఏమున్నాయు? - డై ఆక్సైడ్ సల్ఫర్, సల్ఫర్ డై ఆక్సైడ్, అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ |
21. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న సరస్సు పేరు ఏమిటి? - లూనార్ లేక్ |
22. ఒకే ఒక మూలకంతో లభించేదేది? - వజ్రం (దీనిలో ఉండేది కార్బన్ మాత్రమే) |
23. ‘ప్యూమస్’ అనే రాయిని దేని కోసం వాడుతారు? - చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించేందుకు |
24. కేరళ రాష్ట్ర తీర ఇసుకలో లభించే రేడియోధార్మిక పదార్థం ఏది? - థోరియం |
25. కొరండం రాయిలో ఏది కలిస్తే మాణిక్యంగా మారుతుంది? - ఇనుము |
26. కొరండం రాయిలో ఏది కలిస్తే ఇంద్రనీలమణిగా మారుతుంది? - క్రోమియం లేక టైటానియం |
27. అనేక సంవత్సరాలు అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రతకు గురైన గ్రాఫైట్ కాలక్రమంలో దేనిగా మారుతుంది? - వజ్రం |
28. రైతులు దేనిని వాడి పంట పొలాల్లోని మట్టిలో మెగ్నీషియం, కాల్షియంను పెంచుకుంటారు? - సున్నపురాయి |
29. నగలలో పొదిగే నీలం రంగు ఖనిజం ఏది? - లాపిస్‌లజూలి |
30. నియాన్ వాయువు ఉపయోగాలు ఏమిటి? 1.ప్రకటనల కోసం ఏర్పాటు చేసిన దీపాలలో వాడతారు |
- సోడియం వేపర్(ఆవిరి) బల్బులో వాడుతారు |
- ఎయిర్ నావిగేటర్స్ (విమానయానం) సేఫ్టీ సిగ్నళ్ళకు వాడే ‘బెకాన్‌లైట్’లలో వాడతారు. |
31. ఆర్గాన్ వాయువు ఉపయోగాలేవి? |
1. లైట్ బల్బులలో, వెల్డింగ్‌లోను, ఫ్లోరోసెంట్ బల్బులలోను ‘జడ వాతావరణం’ కల్పించడానికి వాడతారు. |
2. గీజర్ కౌంటర్లలో రేడియేషన్‌ను గమనించడానికి వాడతారు. |
3. పొటాషియం ఐసోటోప్ రేడియేషన్ ధార్మిక క్షీణత నుంచి ఆర్గన్ వాయువు వెలువడుతుంది. అందువల్ల శిలల వయస్సును లెక్కించడానికి పనికొస్తుంది. |
32. పాలిమెరేజ్ ఛైన్ రియాక్షన్ (పిసిఆర్)ను ఎవరు కనుగొన్నారు? - కారీముల్లిస్ (1985లో) (ఇన్‌విట్రోలో డిఎన్‌ఎ రెప్లికేషన్‌నే పిసిఆర్ అని నిర్వచించవచ్చు.) |
33. సల్ఫర్ రోగులకు మరో పేరు ఏది? - బ్రింస్టోన్ |
34. దేనిని ‘ఫ్లవర్స్ ఆఫ్ ఫాస్ఫరస్’ అంటారు? - ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ |
35. దేనిని నైట్రోలియం అంటారు - కాల్షియం సైనమైడ్ అండ్ గ్రాఫైట్ మిశ్రమాన్ని. దీనిని ఎరువుగా వాడుతారు. |
36. ‘దేనిని థామస్ శ్లాగ్’ అంటారు? - స్టీల్ పరిశ్రమలో ఉప ఉత్పత్తిని థామస్ శ్లాగ్ అంటారు. (దీనిని ఎరువుగా వాడుతారు). |
37. ‘యాంటీ-పాయిజన్’గా దేనిని వాడతారు? - టార్టార్ ఎమిటెక్ (పొటాషియం యాంటిమోనైల్ టార్టారేట్) |
38. వైట్ ఫాస్ఫరస్‌తో పని చేసేవారికి ఏ వ్యాధి వస్తుంది? - ఫాసీజా వ్యాధి(నోటిలోని కింది దవడ బలహీనమైపోతుంది) |
39. హీలియం ఉపయోగాలేవి? - బెలూన్స్, ఎయిర్‌షిప్స్ ఎగురడానికి దీనిని వాడుతారు. |
- ఆక్సిజన్‌తో కలిపి ఆస్తమా రోగుల చికిత్సలో వాడతారు |
- విమానాల టైర్లలో గాలి నింపడానికి వాడుతారు. |
40. లోనార్ సరస్సులోని నీరు ఎలాంటిది? - ఉప్పగాను ఉంటుంది, ఆల్కలీన్ లక్షణాలనూ చూపిస్తుంది. (ఈ సరస్సు 5,70,000 ఏళ్ల క్రితం ఉల్కాపాతం వల్ల ఏర్పడింది). |
41. జోసెఫ్ లూయీ లగ్రాంజ్ (1736-1813)లో తెలిపిన 5 లగ్రాంగియన్‌ల ప్రత్యేకత ఏమిటి? |
- సూర్యుడు- భూమి మధ్య 5 లగ్రాంగియన్ పాయింట్లున్నాయి. ఈ పాయింట్లలో వస్తువులను పెట్టినా, అది సమతౌల్యత స్థితిలో ఉంటుంది. అంతరిక్షయాత్రలో ఇవి బాగా ఉపయోగపడతాయి. భూమి - చంద్రుడు సిస్టంలో (1 పాయింట్ 200,000 మైళ్ళ (323,110 కి.మి) దూరంలో ఉంది. ఇక్కడికి చేరితే చంద్రమండలానికి వెళ్లే దారిలో 84 శాతం ప్రయాణించినట్లవుతుంది.) |
42. సమతౌల్యం తెలిపే రకాలు ఏవి? |
- సమతలంగా ఉన్నదానిపై ఉన్న బాల్. |
- శాడిల్ పాయింట్‌లో ఉన్న బాల్. |
- కాన్‌కేవ్(Concave) బౌల్(Bowl) పై ఉన్న బాల్. |
43. అంతరిక్షంలో గురుత్వాకర్షణశక్తి, ఆర్బిటల్ మోషన్ (చలనము), ఒకదానికొకటి బాల్స్ అయ్యి ఆర్బిటల్ స్టెబిలిటీని కలిగించే పాయింట్లను ఏమంటారు? |
- లిబరేషన్ లొకేషన్స్(Liberation Locations). (వీటిని లగ్రాంజ్ పాయింట్స్ అంటారు). (ఇవి మానవులకు అంతరిక్ష యాత్రలో బాగా పనికొస్తాయి. వీటిని 1772లో ఇటాలియన్-ఫ్రెంచ్ గణితశాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ ల గ్రాంజ్ 1736-1813లో గుర్తించి తెలిపాడు). |
44. ఓజోన్‌ను కనుగొన్నదెవరు? - వాన్‌మారం |
45. ఓజోన్ ఉపయోగాలేవి? |
1. ఏనుగు దంతం బ్లీచింగ్‌లోను, ఆయిల్స్, ఫ్లోర్ బ్లీచింగ్‌లోను వాడుతారు. |
2. జెర్మిసైడ్‌గా, నీళ్లను స్టెరిలైజ్ చేయడానికి వాడుతారు. |
3. జనసంద్రం ఎక్కువగా ఉన్న చోట గాలిని శుద్ధి చేయడానికి వాడుతారు. |
4. Kmno4, గా కృత్రిమంగా |
5. సిల్కు తయారు చేయడానికి వాడుతారు. |
46. ‘రీకాంబినెంట్ టెక్నాలజీ’ ప్రాసెస్‌లోని దశలేవి? |
1. జన్యు పదార్థాన్ని ఒంటరిగా ఉంచడం, వేరు చేయడం. |
2. స్పెసిఫిక్ లొకేషన్స్‌లో, DNAని కట్ చేయడం. |
3. PCRని ఉపయోగించి కావాలనుకున్నజన్యువును యాంప్లిఫికేషన్(పెద్దదిగా) చేయడం. |
4. రీకాంబినెంట్ DNAని హోస్ట్‌సెల్‌లో ప్రవేశపెట్టడం. |
5. కావాల్సిన ఫారన్ DNA ని పొందడం. |
47. థెర్మస్ ఆక్వాటికస్ అనే బ్యాక్టీరియా నుంచి దేనిని వేరు చేస్తారు? - టాక్ పాలిమరేజ్ ఎంజైమ్‌ని |
48. DNA సింథసిస్‌లో దేనిని టెంప్లేట్‌గా వాడుతారు? - సింగిల్ సా్ట్రండ్ ఈూఅ |
49. DNTPని విస్తరించిండి? - డిఆక్సీ న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్ |
50. వేటిని బయోరియాక్టర్లు అంటారు? |
- ఇవి పాత్రలు (వెస్సెల్స్). బయాలజికల్ పదార్థాలను స్పెసిఫిక్ ఉత్పత్తులుగా మారుస్తారు. మైక్రోబ్‌ల చేత వీటిల్లో వృక్ష, జంతు,ఎంజైమ్‌లు ఉంటాయి. |
51. ఏ రకమైన ఆహారపదార్థాలను ఎక్కువగా పులియబెడతారు? - ఏరోబిక్ తరహావి. వీటికి ఎక్కువ మొత్తంలో శుభ్రమైన గాలి కావాలి. ఇలాంటి గాలిని ఎయిర్ ఇన్‌లెట్, ఫిల్లర్‌ల ద్వారా అందిస్తారు. |
52. PCR (Polymerase Chain Reaction) ఉపయోగాలేవి? |
1. పాథోజెన్‌ల గుర్తింపులో |
2. స్పెసిఫిక్ మ్యుటేషన్ డయాగ్నసిస్‌లో |
3. DNA ఫింగర్ ప్రింటింగ్ |
4. స్పెసిఫిక్ మైక్రో ఆర్గనిజమ్‌లను గుర్తించడంలో |
5. ప్రినోడల్ డయాగ్నసిస్‌లో |
6. పేలియోంటాలజీలో 7. జన్యు థెరపీలో |
53. ‘రీకాంబినెంట్ DNA టెక్నాలజీ’ని కనుగొన్నది ఎవరు? - స్టాన్లీ కొహెన్ అండ్ హెర్బర్‌బోయెర్ |
54. జెనిటిక్ ఇంజినీరింగ్ ద్వారా తయారు చేసిన తొలి హార్మోన్ ఏది? - ఇన్సులిన్ |
55. ‘జీన్ క్లోనింగ్’లో జీన్‌టాక్సీలా ఏది ఉపయోగపడుతుంది? - ప్లాస్మిడ్ |
56. NDRI ఎక్కడుంది? - కర్నాల్ |
57. మైటోకాండ్రియాలో క్రిస్టీ స్థలం చేసే పనులు ఏమిటి? - ఆక్సిడేషన్, రిడక్షన్ రియాక్షన్ |
58. గ్లైకోకాలిక్స్ అంటే ఏమిటి? - అలిగోశాక్కరైడ్స్ |
59. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం(SER) దేనిలో కనిపిస్తుంది? - లిపిడ్ అండ్ స్టెరాయిడ్ సెక్రెటింట్ జీవ కణాలు |
60. ‘స్పిండిల్’ దేనితో తయారువుతుంది? - ప్రిమైటోసిస్‌లో న్యూక్లియస్ లోపల (లేక) ఇంట్రా న్యూక్లియర్ మైటోసిస్‌లో |
61. మానవుడి శరీరంలో ఎన్ని చమట గ్రంథులు ఉంటాయి? - 2 నుంచి 5 మిలియన్లు |
62. మనిషి శరీరం నుంచి ఎంత చమట విసర్జితమవుతుంది? - 14 లీటర్లు అత్యధికంగా (ఇది శరీర ఆకృతి, ఆందోళన, వాతావరణాన్ని బట్టి ఉంటుంది). |
63. అద్దం మీద మంచు ఏర్పడినట్లు ఎందుకు కనిపిస్తుంది? |
- అద్దానికి స్పెసిఫిక్ హాట్ ట్రెజర్ ఉంటాయి. వేడినీటి ఆవిరి అద్దం మీద పడినప్పుడు ఆ నీటికి సర్ఫేస్‌టెన్షన్ ఉంటుంది. నీటికి ఉపరితల టెన్షన్ ఉండడం కారణంగా అద్దం మీద పడిన మంచు బిందువులు వందలాది లెన్సులుగా మారతాయి. అవి కాంతిని పరావర్తనం చేయించి, హోమోజెనస్‌గా గ్రే, బ్లూ కలర్ రంగులుగా మారుతాయి. మీ అద్దానికి ఇలాంటి ప్రభావం రాకూడదనుకుంటే, చుట్టుపక్కల కావాల్సినంత గాలి ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం గదిలోని ఫ్యాన్‌ను స్విచ్ఛాఫ్ చేసి కిటికీ తలుపులు తెరచి ఉంచాలి. |
64. ఇన్‌ఫ్రాసోనిక్ శబ్దాలను ఉపయోగించుకొని సంభాషించుకునే జంతువులు పేర్లేంటి ? - ఏనుగులు, ఖడ్గమృగాలు, నీటి గుర్రాలు, తిమింగలాలు, కుక్కలు, పక్షులు |
65. భూకంపాల నుంచి విడుదలయ్యేవి ఏమిటి? - ఎలకో్ట్రమాగ్నటిక్ పల్సెస్ అండ్ పాజిటివ్ అయాన్లు (వీటిని జంతువులు ముందుగానే పసిగడతాయి). |
66. తాబేళ్ళు ఎక్కువ కాలం ఎందువల్ల జీవిస్తాయి? - తాబేళ్ళ శరీర వృద్ధి రేటు చాలా స్వల్పం. తాబేళ్ళు తొలి రోజులలో ఇతర జంతువులు తినేసే అవకాశాలు ఎక్కువ. అందుకే అవి బొరియలలో ఎక్కువ కాలం గడుపుతాయి. తాబేళ్ళు 70 నుంచి 200 సంవత్సరాల వరకు జీవిస్తాయి. |
67. మనుషులు మరిచిపోవడానికి గల కారణాలు ఏవి? 1. జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడం. 2. ఇంటర్‌ఫియరెన్స్(ఇతర విషయాలు అడ్డుకోవడం). 3. సమాచారం నిల్వ చేసుకోకపోవడం. 4. మోటివేటెడ్ ఫర్‌గెటింగ్ |
68. ఉత్తర హిందుస్తాన్‌లో పెరిగే శాకరం బార్‌బేరీ (చెరకుగెడ) ప్రత్యేకత ఏమిటి? - తక్కువ పండుతుంది. (ఈ చెరకుగెడలో తక్కువ చక్కెర ఉంటుంది). |
70. దక్షిణ భారతదేశంలో శాకరం అఫిసినేరం(చెరకుగెడ) ప్రత్యేకత ఏమిటి? - గెడ బలంగా ఉంటుంది, ఎక్కువ చక్కెర కలిగి ఉండడం. |
==================================================== |
ప్ర: మనిషి శరీరంలో విటమిన్ -డి ఎలా తయారవుతుంది? |
విటమిన్- డి కొవ్వులో కరిగే విటమిన్. |
చిన్న పేగుల ట్రాక్ నుంచి కాల్షియం పీల్చుకోవడాన్ని నియంత్రిస్తుంది. |
టునా, సాల్మన్, మకరెల్ వంటి చేపలోను, కోడిగుడ్డు సొనలోను, సహజంగా ఉంటుంది. |
డైరీ ప్రొడక్ట్‌లలోను, సెరల్స్‌లోను, ఫోర్టిఫైడ్ ఆహారంలోను ఉంటుంది. |
విటమిన్-డి రెండు రకాలుగా ఉంటుంది.. |
1) విటమిన్ - డి3 (కోలికాల్సిఫెరాల్), |
2) విటమిన్ - డి2 (ఎర్డో కాల్సిఫెరాల్)పై తేడాను చైన్ నిర్మాణాన్ని బట్టి గుర్తించవచ్చు. |
మానవులలో విటమిన్-డి3 సూర్యకాంతి చర్మం మీద పడినప్పుడు తయారవుతుంది. |
మానవ చర్మం నుంచి లభించే విటమిన్ - డి3 చర్మం ఎపిడెర్మిస్‌లో 7 - డిక్లోరో కొలెస్టరాల్ (7 ఈఏఇ) నుంచి తయారవుతుంది. (అతినీలలోహిత కిరణాలు తరంగ దైర్థ్యం 290-315ుఽఝ తగిలినప్పుడు సూర్యకాంతి తగిలి ఆహారంలో లభించే కాల్షియం మనిషి శరీరంలో రెండు హైడ్రోగ్జైలేషన్స్‌కు గురవుతుంది. |
మెదడు, లివర్‌లో ఒక హైడ్రోలేజ్ ఫార్మింగ్ ఒక హైడ్రోక్సీ విటమిన్ -డి లేక కాల్సిఫెరాల్ |
కిడ్నీ సెల్స్ లోపల 1 - హైడ్రాక్సీలేజ్, ఒక హైడ్రాక్సీ విటమిన్ ఈ(1,25(ౖఏ)ఈ) లేక కాల్సిట్రియోల్‌తో. |
సైన్స్ & టెక్ ప్రాక్టిస్ బిట్స్ - 07-11-14
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment