వివరణ :
సార్క్ ను మొదట ప్రతిపాదించిది బంగ్లా డేష్ అద్యక్శుడు జియాహూర్ రెహ్మాన్. |
ఆర్తికంగా, సాంఘికంగా, సాంస్కృతిక రంగాల్లో కలసి కట్టుగా అభివృద్ది సాధిన్చడానికి దక్షిణ ఆసియాలో ఒక స్వతంత్ర సంస్థ ఉన్డాలని సూచించారు. |
వ్యవసాయం, ఎనర్జీ, పర్యావరణం, పేదరిక నిర్మూలం, ప్రజల మద్య సాత్ సంబంధాలు, పర్యాటక రంగాలు, టెక్నాలజీ, కమ్యూనికేషన్ వన్టి దాదాపు 16 విభాగాల్లో పరస్పర సహకారం అన్దిన్చుకొవడానికి భారత్, శ్రీ లంక, నేపాల్, భూటాన్, మాల్ దీవులు, పాకిస్తాన్, బాంగ్లా డేష్ లు 1985 డిసెంబర్ 8న సార్క్ ను ఏర్పరుచుకున్నాయి. |
దీని ప్రధాన కార్యాలయం నేపాల్లో ఉంది? |
ముఖ్యాంశాలు:
|
సార్క్ అద్యక్షులు:
సంవస్తరము | పేరు | దేశము | రాజధాని |
1985 | అవుతార్ రహ్మాన్ ఖాన్ | బాంగ్లా డేష్ | ఢాకా |
1986 |
రాజీవ్ గాంధీ | భారత్ | బెంగళూరు |
1987 |
మారీచ్ మాన్ సింగ్ శ్రెస్ట | నేపాల్ | ఖాట్మన్డు |
1988 |
బెనజీర్ బుట్టొ | పాకిస్తాన్ | ఇస్లామా బాద్ |
1990 |
మోమూన్ అబ్దుల్ గయూమ్ | మాల్ దీవులు | మాలే |
1991 |
దిన్ గిరి బన్డా విజ తుంగే | శ్రీలంక | కొలంబో |
1993 |
కాలేదా జియా | బాంగ్లా డేష్ | ఢాకా |
1995 |
పి వి నరసింహా రావు | భారత్ | న్యూ డిల్లీ |
1997 |
మోమూన్ అబ్దుల్ గయూమ్ | మాల్ దీవులు | మాలే |
1998 |
సిరిమావో బన్డారు నాయకే | శ్రీలంక | కొలంబో |
2002 |
షేర్ బహదూర్ డెబా | నేపాల్ | ఖాట్మన్డు |
2004 |
జఫరూల్ళ ఖాన్ జమాలి | పాకిస్తాన్ | ఇస్లామా బాద్ |
2005 |
కాలేదా జియా | బాంగ్లా డేష్ | ఢాకా |
2007 |
మన్మోహన్ సింగ్ | భారత్ | న్యూ డిల్లీ |
2008 |
రత్న సిరి విక్రమాణ్యక్ | శ్రీ లంక | కొలంబో |
2010 |
జిగ్మే తింలే | భూటాన్ | థింపూ |
2011 |
మొహమ్మద్ నాసిడ్ | మాల్ దీవులు | అడ్డూ |
2013 |
బాబూ రామ్ భట్టా రాయ్ | నేపాల్ | ఖాట్మన్డు |
సార్క్ ప్రధాన కార్యదర్శులు:
1987-1989 | అబుల్ హసన్ |
1989-1991 |
కిశోర్ కాంత్ భార్గవ |
1992 -1993 |
ఇబ్రహీం హుసేన్ జాకీ |
1994-1995 |
యాదవ్ కాంత్ సిల్వాల్ |
1996-1998 |
నయీమ్ హసన్ |
1999-2002 |
నిహాల్ రొడ్రిగొ |
2002-2005 |
ఎం ఆ రహీం |
2005-2008 |
చెంక్యాం డోర్జీ |
2008-2011 |
షీల్ కాంత్ శర్మ |
2011-2012 |
ఫాతిమా దియానా సయీద్ |
2012 |
అహ్మద్ సలీమ్ |
సార్క్ దేశాల గురించి :
సార్క్ దేశాలు | మొతం ప్రాంతం | మొతం భూమి ఉన్న ప్రాంతం |
దేశం | 38,87,590 (64%) | 29,73,190 (90.43% |
భారత దేశం |
803,940 (15.65%) | 77,8,720 (96.86%) |
పాకిస్తాన్ |
64,7,500 (12.60%) | 64,7,500 (100%) |
ఆఫ్ఘనిస్తాన్ |
14,4000 (2.80%) | 13,68,50 (97.16%) |
బంగ్లా డేష్ |
14,0800(2.74%) | 13,39,10 (92.99%) |
నేపాల్ |
65,610 (1.28%) | 64,740 (98.67%) |
శ్రీ లంక |
4,7000(0.92%) | 4,7000 (100%) |
భూటాన్ |
300 (0.006%) | 300 (100%) |
మాల్ దీవులు |
మొతం నీరు ఉన్న ప్రాంతం/ వ్యవసాయ ప్రాంతం:
దేశం | కి మీ | |
భారత దేశం | 31,4000 (9.57%) | 54.40% |
పాకిస్తాన్ |
25,220 (3.14%) | 27.87% |
ఆఫ్ఘనిస్తాన్ |
0% | 12.13% |
బంగ్లా డేష్ |
100,90 (7.01%) | 62.11% |
నేపాల్ |
4000 (2.84%) | 21.68% |
శ్రీ లంక |
870 (1.33%) | 13.86% |
భూటాన్ |
0% | 0% |
మాల్ దీవులు |
0% | 13.33% |
తీర రేఖ ( కి మీ)
భారత దేశం | 7000 | కి మీ |
పాకిస్తాన్ |
1046 | కి మీ |
బంగ్లా డేష్ |
580 | కి మీ |
శ్రీ లంక |
1340 | కీ మీ |
మాల్ దీవులు |
644 | కి మీ |
ఎత్తయిన శిఖరాలు
నేపాల్ | మౌన్ట్ ఎవరెస్ట్ | 8850 |
పాకిస్తాన్ | కె 2 | 8611 |
భారత దేశం | కాంచన గంగా | 8598 |
భూటాన్ | కుల కాంగ్రీ | 7553 |
ఆఫ్ఘనిస్తాన్ | నొశిక్ | 7485 |
శ్రీ లంక | పీడూరు తల గల | 2524 |
బంగ్లా డేష్ | కీయోచర డాంగ్ | 1230 |
మాల్ దీవులు | అడ్డు అటొల |
సార్క్ దేశాలు - జన గణన
దేశం | జనాబా | వృద్ది రెటు | జననాల సంఖ్య | మరణాల రెటు |
భారత దేశం | 108,026,43,88 | 1.40% | 22.32% | 8.28% |
పాకిస్తాన్ | 16,41,9,946 | 2.03% | 30.42% | 8.45% |
బంగ్లా డేష్ | 14,43,19,628 | 2.09% | 30.01% | 8.40% |
ఆఫ్ఘనిస్తాన్ | 2,99,28,987 | 4.77% | 47.02% | 20.75% |
నేపాల్ | 2,76,76,547 | 2.20% | 31.45% | 9.47% |
శ్రీలంక | 2,006,4,776 | 0.79% | 15.63% | 6.49% |
భూటాన్ | 23,32,291 | 2.11% | 34.03% | 12.94% |
మాల్ దీవులు | 34,9,106 | 2.82% | 35.43% | 7.24% |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment