మే - 2014 గ్రంథాలు - రచయితలు


మే - 3
¤   సుప్రీంకోర్టు 1950 నుంచి 2013 వరకు వెలువరించిన 43 వేల తీర్పులకు సంబంధించిన పరిశోధిత వివరాలతో సంకలనం చేసిన పుస్తకాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా విడుదల చేశారు.     » 'సుప్రీంకోర్టును మరింత ఉన్నతంగా అర్థం చేసుకోవడం - తెలుసుకోదగిన 151 నిజాలు' పేరుతో ఈ పుస్తకాన్ని న్యాయ సమాచార కేంద్రం రూపొందించింది. మొత్తం 212 మంది న్యాయమూర్తులు వెలువరించిన తీర్పులు ఇందులో ఉన్నాయి.