జూన్ - 8
|
| ¤ 'గెటింగ్ ఇండియా బ్యాక్ ఆన్ ట్రాక్ - యాన్ యాక్షన్ అజెండా ఫర్ రిఫామ్' పుస్తకాన్ని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆవిష్కరించారు. » బిబేక్ డెబ్రాయ్, ఆష్లీ టెల్లిస్, రీస్ ట్రీవర్‌లు సంయుక్తంగా ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించారు. |
జూన్ - 10
|
¤ ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ ఆత్మకథను 'ది సబ్‌స్టాన్స్ అండ్ షాడో' పేరుతో దిలీప్‌కుమార్ కుటుంబ మిత్రుడు ఉదయ్‌తారా నాయర్ రచించారు. » ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్ కలిసి ఆవిష్కరించారు. |
|
|