ఆగస్టు - 2014 గ్రంథాలు - రచయితలు


ఆగస్టు - 19
¤  'స్ట్రిక్ట్‌లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్' పేరుతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కుమార్తె దమన్‌సింగ్ పుస్తకాన్ని రచించారు.   »    తన తల్లిదండ్రుల ప్రస్థానంపై దమన్‌సింగ్ ఈ పుస్తకాన్ని రచించారు.
ఆగస్టు - 24
¤  'సహారా - ద అన్‌టోల్డ్ స్టోరీ' అనే పుస్తకాన్ని తమల్ బందోపాధ్యాయ రచించారు. తమల్ ఈ పుస్తకంలో రెండు రెసిడ్యుయరీ నాన్ - బ్యాంకింగ్ కంపెనీలు (ఆర్ఎన్‌బీసీ) అయిన పీర్‌లెస్, సహారా గురించి వివరించారు.