జులై - 2014 దినోత్సవాలు


జులై - 26 
¤ కార్గిల్ విజయ్ దివస్‌ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

     » 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ గెలుపును 
పురస్కరించుకుని ఏటా జులై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటారు.

     »  కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని అమర్ జవాన్ 
జ్యోతి వద్ద రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ, త్రివిధ దళాల అధిపతులు అమరులైన 
సైనికులకు నివాళులు అర్పించారు.