9. వర్షాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? |
జ: రెయిన్‌గేజ్ |
|
10. CO2ను పీల్చుకుని కార్బన్
సింక్స్‌గా ఉపయోగపడేవేవి? |
జ: గడ్డినేలలు |
|
11. పట్టణాలకు
ఊపిరితిత్తుల లాంటివి - |
జ: పార్కులు |
|
12. ఆహార
పదార్థాల ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న దేశమేది? |
జ: క్యూబా |
|
13.
''వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్" చట్టాన్ని ఎప్పుడు చేశారు? |
జ: 1972 |
|
14.
వ్యవసాయధారిత అడవులను ఏమంటారు? |
జ: ఆగ్రోఫారెస్ట్రీ |
|
15. మన
కర్ణభేరికి హాని కలిగించే శబ్ద తీవ్రత? |
జ: 85 - 90 డెసిబుల్స్ కంటే ఎక్కువ |
|
16.
సముద్రాల్లో నూనెలు కలవడం వల్ల జరిగే నష్టమేమిటి? |
జ: సముద్ర జలాల్లోకి గాలి, వెలుతురు చొరబడదు. దాంతో జలచరాలు
చనిపోతాయి. |
|
17.
సెల్‌ఫోన్లు, ఎక్స్ కిరణాలు విడుదల చేసేవి ఏవి? |
జ: రేడియేషన్ |
|
18.
రేడియోధార్మిక కిరణాల వల్ల మార్పు చెందేవి? |
జ: జన్యువులు |
|
19. చెక్క,
ప్లాస్టిక్, టైర్లని కాల్చడం వల్ల విడుదలయ్యేవి? |
జ: డయాక్సిన్లు, ప్యూరాన్లు |
|
20. ప్రాచీన
కట్టడాలు, అందమైన భవనాలు తమ శోభను కోల్పోవడానికి కారణమేమిటి? |
జ: ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వెలువడే పొగల (సల్ఫర్,
నైట్రోజన్ ఆక్సైడ్స్) వల్ల |
|
21. మనదేశంలో
అటవీ భూముల విస్తీర్ణం ఎంత? |
జ: 19% |
|
22. గ్రీన్
హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? |
జ: జీన్ బాపిస్ట్ ఫోరియర్ |
|
23. గ్రీన్
హౌస్ ఎఫెక్ట్‌కు కారణమయ్యే వాయువు ఏది? |
జ: CO2 |
|
24. ఓజోన్ పొర
ఏ ఆవరణంలో ఉంటుంది? |
జ: స్ట్రాటో ఆవరణం |
|
25. ఓజోన్ పొర ఏ రంగులో ఉంటుంది? |
జ: లేత నీలిరంగు |
|
26. ఓజోన్ పొరను నాశనం చేసేవేవి? |
జ: క్లోరోఫ్లోరో
హైడ్రోకార్బన్‌లు |
|
27. ఆమ్ల వర్షంలో ఉండే రసాయనం- |
జ: H2SO4 |
|
28. సునామీలు వేటిలో వస్తాయి? |
జ: సముద్రాల్లో |
|
29. ఆమ్లవర్షం గురించి మొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్త - |
జ: రాబర్ట్ ఎంజస్ |
|
30. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణం? |
జ: గ్రీన్ హౌస్ వాయువులు |
|
31. ఆమ్లవర్షం pH విలువ - |
జ: 1.5 - 5.0 |
|
32. 10,000 గంటలపాటు వెలిగే బల్బు ఏది? |
జ: కాంపాక్ట్ ఫ్లోరోసెంట్
బల్బు |
|
33. జాతీయ వన సంరక్షణా విధానాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
జ: 1985 |
|
34. కొత్త పర్యావరణ విధానం తయారు చేసుకున్న సంవత్సరం - |
జ: 2004 |
|
35. పర్యావరణ అనుకూల ఇంధనం - |
జ: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ |
|
36. ఒకసారి వినియోగించిన తర్వాత మళ్లీ వినియోగించుకోదగ్గ వనరు |
జ: సూర్యశక్తి |
|
37. మన దేశంలో ఎక్కువ వాహనాలను సీఎన్‌జీతో నడుపుతున్న నగరం
ఏది? |
జ: ఢిల్లీ |
|
38. మన అవసరాలకు తగ్గట్టు వనరులను పొదుపుగా వాడుకోవడాన్ని
ఏమంటారు? |
జ: వనరుల
సక్రమ నిర్వహణ |
|
39. ''ప్రకృతి మన అవసరాలకు కావాల్సిన వనరులను ఇస్తుంది. కానీ
మన దురాశలకు కాదు" అన్నది ఎవరు? |
జ: మహాత్మాగాంధీ |