ఇండియాలో మొదటి మసీదును నిర్మించింది ఎవరు?


ఇండియాలో ఇంగ్లీష్‌ను ఉన్నత విద్యా మధ్యామంగా చేసినవారు. 
1. లార్డ్‌ ఎమహర్‌స్ట్‌ 
2. లార్డ్‌ బెంటింక్‌ 
3. లార్డ్‌ మింటో 
4. లార్డ్‌ ఆక్‌లండ్‌

ఎవరి కాలంలో మొదటి రైల్వేలైను మరియు మొదటి టెలిగ్రాఫ్‌ లైన్‌ వేయబడినాయి? 
1. లార్డ్‌ ఆక్లండ్‌ 
2. లార్డ్‌ హార్డింజ్‌
3. లార్డ్‌ డల్హౌసీ 
4. లార్డ్‌ మింటో

 ఇండియాలో మొదటి మసీదును నిర్మించింది ఎవరు?
1. ఇల్తుత్‌మిష్‌ 
2. బాల్బన్‌
3. కుతుబ్‌-ఉద్‌-దిన్‌-ఐబక్‌ 
4. ఆరం షా

 ఢిల్లీ మొదటి సుల్తాన్‌ ఎవరు? 
 1. ఆబు బాకర షా 
2. ఫిరోజ్‌ షా తుగ్లక్‌
3. మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ 
4. ఘియాసుద్దీన్‌ తుగ్లక్‌

ఇండియాలో భక్తి ఉద్యమానికి ఆద్యుడు ఎవరు? 
1. రామానుజ 
2. రామానంద 
3. మాధ్వాచార్య 
4. కబీర్‌

బహమనీ సామ్రాజ్య ఆఖరి పాలకుడు ఎవరు?
1. బహమన్‌ షా 
2. మహమ్మద్‌ షా
3. ఫిరోజ్‌ షా 
4. కలిముల్లాV్‌ా షా

ఏ సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధము జరిగింది?
1. 1526 
2. 1528 
3. 1530 
4. 1524

 కాలీబంగన్‌ ఇక్కడి ఒక ప్రసిద్ధ? 
1. హరప్పా కేంద్రం 
2. లోథాల్‌ కేంద్రం
3. మొహంజదారో కేంద్రం 
4. సుర్‌కోటడా కేంద్రం

ఆర్యులకు ప్రముఖ ఆరాధ్య దైవం? 
 1. ఇంద్రుడు 
2. వరుణుడు 
3. అగ్ని 
4. సోమ

ప్రపంచములో అతి ప్రాచీన మత గ్రంథం? 
1. ఋగ్వేదము 
2. సామవేదము 
3. మనుస్మృతి 
4. మహాభారతము

 ఇతిహాద్‌ రైల్వేస్‌ ఎంత శాతం వాటాను జెట్‌ ఎయిర్‌వేస్‌లో పొందింది?  
1. 21% 
2. 22% 
3. 23% 
4. 24%

 స్కోప్‌ అవార్డ్‌ను ఏ సంస్థ దక్కించుకుంది? 
1. బీహెచ్‌ఈఎల్‌ 
2. ఎన్‌వైఎల్‌ 
3. డీఆర్‌డీవో 
4. బీడీఎల్‌

 ఎన్‌ఎస్‌ఎల్‌ రెన్యూవబుల్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 30 మిలియన్‌ డాలర్లను 
ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ల ద్వారా పొందేందుకు ఏ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది?
1. ప్రపంచ బ్యాంక్‌ 
2. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ 
3. హెచ్‌ఎస్‌బీసీ 
4.ఏదీ కాదు

. గత మూడేళ్లలో ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ నుంచి గరిష్టంగా రుణాలు 
అందుకున్న దేశం ఏది? 
 1. భారత్‌ 
2. చైనా 
3. బంగ్లాదేశ్‌
4. శ్రీలంక 

 ఏడీబీ తదుపరి సమావేశం 2014 మేలో ఏ దేశంలో నిర్వహిస్తారు? 
1. క్రిజికిస్తాన్‌ 
2. ఖజకిస్తాన్‌ 
3. ఇండోనేషియా 
4. ఉత్తర కొరియా

సెబీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2013 ఏప్రిల్‌ నెలలో విదేశీ సంస్థాగత 
మదుపుదార్లు ఎన్ని కోట్ల పెట్టుబడులు భారత స్టాక్‌ మార్కెట్లో పెట్టారు? 
1. రూ 2, 400 కోట్లు 
2. రూ 2, 500 కోట్లు
3. రూ 2, 600 కోట్లు 
4. రూ 2. 700 కోట్లు 

 ఏప్రిల్‌-ఫిబ్రవరి 2012-13 కాలానికి, భారత దేశంలో వచ్చిన మొత్తం విదేశీ
 ప్రత్యేక్ష పెట్టుబడుల్లో, మారిషెస్ నుంచి వచ్చిన పెట్టుబడుల మొత్తం ఎంత?
1. 40% 
2. 41% 
3. 42% 
4. 43%

 నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన గణాంకాల
 ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి ఎంత మేర ఉండ నుంది? 
1. 6.2% 2. 6.3% 3. 6.4% 4. 6.5%

ప్రపంచ వాణిజ్యసంస్థ (వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌) అధ్యక్షుడిగా ఎన్నికైన 
రాబర్టోఅజెవిడో ఏ దేశస్థుడు? 
1. అమెరికా 
2. మెక్సికో 
3. బ్రెజిల్‌
4. స్విట్జర్లాండ్‌

పోషకాహార లేమిని అధిగమించడానికి,12వ ప్రణాళిక కాలంలో ఎంత మేర 
వ్యయం చేయాలని ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన ఒక అధ్యయన సంఘం పేర్కొంది?  
1.రూ 8,175 కోట్లు 
2.రూ 9,175 కోట్లు
3.రూ 10,175 కోట్లు 
4.రూ 11,175 కోట్లు

2013 మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి ఎంత మేర వృద్ధిని నమోదు చేసింది? 
1. 1.2% 
2. 2.2% 
3. 2.5% 
4. 4.2%

ఏ భారత రాజ్యాంగ అధికరణ కింద భారత సంఘటితనిధి నుండి పార్లమెంట్‌ ఆమోదం 
లేకుండా ధనాన్ని తీయకూడదు, ఖర్చుచేయరాదు, ఉపయోగించరాదు?
1. 264 
2. 265 
3. 266 
4. 267

. రాజ్యసభ సభ్యులు ఇది తప్ప అన్ని కమిటీలతో సంబంధము కలిగి ఉంటారు? 
1.ప్రభుత్వ హామీల కమిటీ 
2.ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ
3. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ 
4. అంచనాల కమిటీ 

 12.07.1985 నుండి 20.12.1986 వరకు ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి? 
1. వైవి. చంద్రాచూడ్‌ 
2. పి.ఎన్‌. భగవతి
3. ఆర్‌. మిశ్రా 
4. జె.ఎస్‌. వర్మ

 క్రింది వానిలో రెండు సభలు ఉన్న రాష్ట్రం?
1. కర్నాటక 
2. అస్సాం 
3. పశ్చిమ బెంగాల్‌ 
4. రాజస్థాన్‌

భారత రాజ్యాంగములో కేంద్రం శాసనాలు చేసే కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు
 ఉంటాయి?
 1. 47 
2. 68 
3. 97 
4. 66

.జనాభా, అభివృద్ధి మరియు విపత్తు నిర్వహణల మీద నాలుగు రోజుల అంతర్జాతీయ
 సెమినార్‌ను ఫిబ్రవరి 2012లో నిర్వహించిన విశ్వవిద్యాలయం? 
 1. త్రిపుర విశ్వవిద్యాలయము 
2. మిజోరం విశ్వవిద్యాలయము
3. గౌహతి విశ్వవిద్యాలయము 
4. నాగాలాండ్‌ విశ్వవిద్యాలయము

 నేషనల్‌ ప్లాట్‌ఫార్మ్‌ ఆన్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ సెక్రటేరియట్‌ ఉన్న స్థలం? 
1.న్యూఢిల్లీ
2.కొచ్చిన్‌ 
3.ఆహ్మదాబద్‌ 
4. విశాఖపట్నం

.2012జనవరిలో టెహ్రిహైడ్రా డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులకు విపత్తు 
నిర్వహణ ప్రాథమిక అంశాలమీద శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినది ఎవరు?
1. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌
2. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజమెంట్‌ అథారిటీ
3. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
4. నేషనల్‌ సివిల్‌ ఢిఫెన్స్‌ కాలేజ్‌

ఏ అఖిల భారత సర్వీస్‌ సభ్యుల ప్రాథమిక శిక్షణలో విపత్తు నిర్వహణ ఒక భాగంగా 
చేర్చబడింది? 
1. ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌ 
2. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌
3. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ 
4. పైవన్నీ

ఇంకా :
గ్రంథాలు – రచయితలు (భారతదేశంలో...)
గ్రంథాలు – రచయితలు (ప్రపంచంలో...)
ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు
భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు
భారత దేశం ఉనికి - సరిహద్దు రేఖలు
భారత కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత మంత్రి మండలి