1611లో ఆంగ్లేయులకు మచిలీపట్నంలో వ్యాపార స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చిన నవాబు?


 ఇబ్రహీం కుతుబ్‌ షా నిర్మించిన పట్టణం ఏది? 
- ఇబ్రహీంపట్నం

 గోల్కొండ కోట నిర్మాణాన్ని పూర్తి చేసిన నవాబు? 
- ఇబ్రహీం కుతుబ్‌ షా

 ఏ నవాబు కాలంలో మూసీనదికి వంతెన నిర్మించారు? 
- ఇబ్రహీం కుతుబ్‌ షా

 ప్రజలతో ' మల్కిభరాముడు' అని పిలువబడిన నవాబు? 
- ఇబ్రహీం కుతుబ్‌ షా

 దక్కనీ ఉర్దూ అనే మాండలిక భాషకు తోడ్పడిన నవాబు 
- ఇబ్రహీం కుతుబ్‌ షా

 ఇబ్రహీం కుతుబ్‌ షా ఆస్థానంలోని తెలుగు కవులు ఎవరు? 
- కందుకూరి రుద్రకవి, అద్దంకి గంగాధర కవి, పొన్నెగంటి తెలగనాచార్యుడు

 'తపతీ సంవరణోపాఖ్యానం' అనే కావ్యాన్ని ఇబ్రహీం కుతుబ్‌ షాకు 
అంకితమిచ్చినదెవరు? 
- అద్దంకి గంగాధర కవి

 'యయాతి చరిత్ర' రచించినది?
- పొన్నెగంటి తెలగనాచార్యుడు

 'యయాతి చరిత్ర' ఎవరికి అంకితమివ్వబడినది? 
- సర్దార్‌ అమీర్‌ఖాన్‌

 'నిరంకుశోపాఖ్యానం' రచించినది? 
- కందుకూరి రుద్రకవి

 శివ ధర్మోత్తరం, షట్చక్రవర్తుల చరిత్ర రచించినది ఎవరు? 
- మల్లారెడ్డి అనే కవి

 ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో అహోబిల దేవాలయాన్ని దోచుకొన్న 
    గోల్కొండ సేనాని? 
- మహారాష్ట్రకు చెందిన మురారిరావు.

 కుతుబ్‌ షాహీల కాలంలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా 
   చరిత్రకారులు వర్ణించారు?
- మహ్మద్‌ కులీ కుతుబ్‌షా 

 1595లో హైదరాబాద్‌ను నిర్మించిన గోల్కొండ నవాబు?
- మొహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా

 మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా పాలనా కాలం? 
- 1580-1612

 మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా రచించిన గీతాలు 
- కులియాత్‌ కులి గీతాలు.

 చార్మినార్‌ను నిర్మించిన సంవత్సరం? 
- 1593

 చార్మినార్‌ను నిర్మించినదెవరు?
- మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా

 మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా కట్టించిన కట్టడాలు?
- జామ మసీదు (1593), చందన మహాలు, చార్‌ కమాన్‌, దారుల్‌షిఫా, 
   దూద్‌ మహల్‌ మొదలగునవి. 

 మహమ్మద్‌ కులీ కుతుబ్‌ సా పీష్వా ఎవరు?
- మీర్‌ మోమిన్‌ ఆష్ట్రబాది.

 బీజాపూర్‌ నవాబు ఇబ్రహీం ఆదిల్‌షాకు తన కుమార్తె చాంద్‌ సుల్తానాను 
      ఇచ్చి వివాహం చేసిన గోల్కొండ నవాబు?
- మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా

 1645లో గోల్కొండను సందర్శించిన ఫ్రెంచి యాత్రికుడు? 
- టావెర్నియర్‌

 1611లో ఆంగ్లేయులకు మచిలీపట్నంలో వ్యాపార స్థావరం ఏర్పాటు 
      చేసుకోవడానికి అనుమతినిచ్చిన నవాబు?
- మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా


 మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా దర్బార్‌ను సందర్శించిన అక్బర్‌ చక్రవర్తి 
       రాయబారి ఎవరు? 
- మసూద్‌ బేగ్‌

 మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా ఆస్థానానికి 1603లో పర్షియా చక్రవర్తి షా అబ్బాసు 
       పంపిన రాయబారి
- ఉఫ్‌జ్లు

 మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా ప్రియురాలు 
- భాగ్యమతి.

 మహమ్మద్‌ కుతుబ్‌ షా పరిపాలనా కాలం? 
- 1612- 1626

 మహమ్మద్‌ కుతుబ్‌ షా ఎవరి అల్లుడు ?
- మొహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా

 మక్కా మసీదును నిర్మించినదెవరు? 
- మహమ్మద్‌ కుతుబ్‌ షా

నీటిలో మేకు మునుగుతుంది ఓడ తేలుతుంది ఎందుకు?
పిల్లి చీకట్లో ఎలా చూడగలదు?
మీ పేరులోని మొదటి అక్షరం మీ సామర్థ్యం గురించి తెలియచేస్తుంది.?
భోజనం తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది?
ఇవి జరిగితే మీరు దెయ్యాన్ని చూసినట్లే ?
యంత్రాలతో ప్రయోజనమేనా?