భారత్‌ నూతన రూపాయి చిహ్నాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? - బిట్స్



 ప్రపంచంలో అత్యంత రద్డీగల విమానాశ్రయం ఏది?
ఎ. బీజింగ్‌ క్యాపిటల్‌ విమానాశ్రయం 
బి. హార్ట్స్‌ఫీల్డ్‌- జాక్సన్‌ అట్లాంటా విమానాక్రశయం 
సి. హిత్రో విమానాశ్రయం 
డి. టోక్యో విమానాశ్రయం

 ప్రపంచంలో ఆయుధాల దిగుమతులలో మొదటి స్థానంలో ఉన్నదేశం?
ఎ. చైనా 
బి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 
సి.భారత్‌ 
డి. సౌదీ అరేబియా

 ప్రపంచంలోని దేశాలలో ఆయుధాల ఎగుమతులలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం?
ఎ. రష్యా 
బి. అమెరికా 
సి. చైనా 
డి. ఫ్రాన్స్‌

 బాల్టిక్‌ దేశాలు అని ఏ దేశాలను పిలుస్తారు?
ఎ. ఎస్తోనియా 
బి. లాత్వియా 
సి. లిథువేనియా 
డి. పైవన్నీ

 మొట్టమొదటి భారతీయ జనరల్‌ పోస్టాఫీస్‌ను ఎక్కడ స్థాపించారు?
ఎ. కొల్‌కతా 
బి. ఢిల్లీ 
సి. ముంబయి 
డి. తిరువనంతపురం

 1957లో ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మొదటిసారి కమ్యూనిస్టు ప్రభుత్వం 
అధికారంలోకి వచ్చింది?
ఎ. ఆంధ్రప్రదేశ్‌ 
బి. కేరళ 
సి. బిహార్‌ 
డి. మహారాష్ట్ర

భారత్‌ నూతన రూపాయి చిహ్నాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది?
ఎ. 2010 
బి. 2011 
సి. 2012 
డి. 2013 

 కమ్యూనల్‌ అవార్డు, పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది?
ఎ. 1932 
బి. 1934 
సి. 1936 
డి. 1938

 ఉత్తర, దక్షిణ ధృవ ప్రాంతాల్లో ఆకాశంలో కనిపించే కాంతి పుంజాలను ఏమని
 పిలుస్తారు?
ఎ. అరోరా బొరియాలిస్‌ 
బి. అరోరా ఆస్ట్రాలిస్‌ 
సి. 1, 2 సరైనవే. 
డి.అరోరా రియాస్ట్రాస్‌

అంతరిక్షంలో మరమ్మతు గావించిన మొదటి ఉపగ్రహం?
ఎ. ఛాలెంజర్‌ 
బి. సోలార్‌ మార్క్స్‌ 
సి. డిస్కవరీ 
డి. పైవేవీ కాదు.

 'టెర్రా రోస్సా' అనగా ఒక విధమైన ..........
ఎ. సరోవరం 
బి. కోరల్‌ 
సి. మట్టి 
డి. చేప

 వెలుతురుకు విద్యుదయస్కాంత స్వభావం ఉన్నదని కనుగొన్నదెవరు?
ఎ. మైఖేల్‌ ఫారడే 
బి. యంగ్‌ 
సి. హేజెన్‌ 
డి. మాక్స్‌వెల్‌

 ఇంటర్‌నెట్‌ స్థాపకుడెవరు?
ఎ. ప్రొఫెసర్‌ లియోనార్డ్‌ క్లెయిన్‌ రాక్‌ 
బి. బిల్ గేట్స్‌ 
సి. పీటర్‌ న్యూమన్‌ 
డి. పై ఎవరూ కాదు

 ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంటే?
ఎ. కృత్రిమ ప్రజ్ఞలు 
బి. కంప్యూటర్‌ ద్వారా ఏర్పడిన మేధ 
సి. క్రియేటివ్‌ రీజనింగ్‌ శక్తి 
డి. కృత్రిమ మార్గాల ద్వారా సంపాదించిన ప్రజ్ఞ

 భారత కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైన సంవత్సరం?
ఎ. 1925 
బి. 1926 
సి. 1927 
డి. 1928

 లిఫ్టును ఇ.జి.ఒటిస్‌ అనే శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో కనుగొన్నాడు?
ఎ. 1850 
బి. 1852 
సి. 1854 
డి. 1856

 వైమాక్స్‌ ఈ కింది వాటిలో దేనికి సంబంధించినది?
ఎ. బయో టెక్నాలజీ 
బి. స్పేస్‌ టెక్నాలజీ 
సి. మిస్సైల్‌ టెక్నాలజీ 
డి. కమ్యూనికేషన్‌ టెక్నాలజీ

 అండమాన్‌ సెల్లూలార్‌ కారాగారం ఏయ సంవత్సరంలో ప్రారంభించబడింది?
ఎ. 1896 
బి. 1897 
సి. 1898 
డి. 1899

 ప్రపంచపు మొట్టమొదటి 'printable batteriesµqT 'ను కనుగొన్నది?
ఎ. జర్మన్‌ శాస్త్రవేత్తలు 
బి. జపాన్‌ శాస్త్ర వేత్తలు 
సి. అమెరికన్‌ శాస్త్రవేత్తలు 
డి. యుఎఇ శాస్త్రవేత్తలు 

 2014, ఏప్రిల్‌ నాటికి దేశంలో ఎన్ని టెలికం సర్కిల్స్‌ ఉన్నాయి?
ఎ. 20 
బి. 21 
సి. 22 
డి. 23 

 ఆల్కహాల్‌ తీసుకోవడంవల్ల మానవ మెదడులోని ఏ భాగం దెబ్బ తింటుంది?
ఎ. సురిబెల్లమ్‌ 
బి. సెరిబ్రం 
సి. ఎ,బి 
డి. ఏదీకాదు.

 ఫిలిప్‌కాన్‌ అనే శాస్త్రజ్ఞుడు కెమెరా ఫోన్‌ను ఏ సంవత్సరంలో కనుగొన్నాడు?
ఎ. 1996, జూన్‌ 
బి. 1997, జూన్‌ 
సి. 1998, జూన్‌ 
డి. 1999, జూన్‌

 ద జువైనల్‌ జస్టిస్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ) బిల్‌, 2014ను లోక్‌ సభలో 
ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ. 2014, ఆగస్టు 12
బి. 2014, ఆగస్టు 14 
సి. 2014, ఆగస్టు 16 
డి. 2014 ఆగస్టు 18.

 ఇటీవల (2014, నవంబర్‌ 5) ఏ రాష్ట్రం స్థానిక సంస్థల్లో కంపల్సరీ ఓటింగ్‌ను
 ప్రవేశ పెట్టింది?
ఎ. మధ్యప్రదేశ్‌ 
బి. జమ్మూ కాశ్మీర్‌ 
సి. గుజరాత్‌ 
డి. పశ్చిమబెంగాల్‌

 భారత్‌ ఆన్‌లైన్‌ వీసా సదుపాయం ఇ - విసా కార్యక్రమాన్ని తొలుతగా 
ఎన్ని దేశాలకు ప్రతిపాదించింది?
ఎ. 40 
బి. 45 
సి.50 
డి. 55 
 10వ జి-20 సదస్సు 2015 నవంబర్‌లో ఎక్కడ జరగనుంది?
ఎ. టర్మీ (అంటాల్యా) 
బి. చైనా (టిబిఎ) 
సి. ఆస్ట్రేలియా (బ్రిస్బేన్‌) 
డి. రష్యా (సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌)

 ప్రపంచంలో అత్యధిక జనాభాగల నగరాల్లో ఢిల్లీ స్థానం?
ఎ. 4 
బి. 3 
సి. 2 
డి. 5  

 ఆసియాలో మొట్టమొదటి బాలిస్టిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించారు?
ఎ. గుజరాత్‌ 
బి. విశాఖపట్నం 
సి. బెంగుళూరు 
డి. న్యూఢిల్లీ

 ''నెక్ట్స్‌ చైనా -ఇండియా వార్‌: వరల్డ్స్‌ ఫస్ట్‌ వాటర్‌ వార్‌ - 2019'' పుస్తక రచయిత 
ఎవరు?
ఎ. ఎస్‌. పద్మనాభన్‌ 
బి. ప్రణబ్‌ ముఖర్జీ 
సి. రూపీందర్‌సింగ్‌ 
డి. నసీరుద్దీన్‌ షా

 ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 
ఎ. 2014, ఆగస్టు 26 
బి. 2014, ఆగస్టు 28 
సి. 2014, ఆగస్టు 30. 
డి. 2014, ఆగస్టు 31.



ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలి?
దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవాలయంలో చేయకూడని పనులు ఏమిటి?
ఏడు వారాల నగలు అంటే ఏమిటి ?
జీవిత కాలంలో నీరు త్రాగని జీవి ఎక్కడ ఉంది ?
జంతువులు , పక్షుల "తోక" విలువ మీకు తెలుసా?
మొదటిసారి చక్రాన్ని ఎప్పుడు ఉపయోగించారో మీకు తెలుసా ?