712 ఎ.డి. భారతదేశంపై దాడి చేసిన మొదటి ముస్లిం సేనాని మహ్మద్ కాశీం. ఇతడు ఏ ఖలీఫా అనుమతితో సింధూలో ప్రవేశించాడు?
అబుబకర్
గజనీమహ్మద్ ఆస్థాన కవి, 'షానామా' గ్రంథకర్త ఎవరు?
గురజాడ అప్పారావు
భారతదేశంపై మహ్మద్‌గజనీ తొలి దండయాత్ర ఈ సంవత్సరంలో మొదలైంది?
1000-1001ఎ.డి.
ఏ హిందూ రాజు మొదటిసారిగా మహ్మద్‌ఘోరీని ఓడించాడు?
గుజరాత్ పాలకుడైన సోలంకీరాజు భీమ
బానిస వంశస్థాపకుడెవరు?
ఐబక్
బానిస వంశస్థుల పాలనాకాలం ఏది?
1206-1290
రెండవ తరైన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1192 ఎ.డి.
కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని ఏది?
లాహోర్
ఐబక్ భారతదేశంలో తాను సాధించిన విజయాలకు గుర్తుగా నిర్మించిన కట్టడం ఏది?
కుతుబ్ మినార్
ఐబక్ ఆస్థానకవి ఎవరు?
అసఫ్ నిజామి
హైడ్రోజన్ బాంబు నియమం ఏది?
అనియంత్రిత కేంద్రక సంలీన చర్యలు
స్వేచ్ఛా పరమాణువులు స్ఫటికంలో ఉన్న పరమాణువులలో ఎలక్ట్రాన్ల శక్తి స్థాయిలు?
సమానంగా ఉంటాయి
కింది వానిలో విద్యుత్ బంధకం?
వజ్రం
కిందివానిలో అర్ధవాహకం కానిది?
సీసం
1948లో ట్రాన్సిస్టర్‌ను కనుక్కున్నవారు?
బార్డీన్ జె. ,డబ్ల్యు.హెచ్. బాటెయిన్ , విలియం షాక్లీ
రేడియో తరంగాలలో సమాచారం ఇలా ఉంటుంది ?
కాంతి లేదా ధ్వని సంకేతాల రూపంలో
రేడియో, టి.వి.ల ప్రసారాల దశల క్రమం?
ఉత్పాదన, ప్రసారణ శోధన
టి.వి.ప్రసారాల పౌనుఃపున్య అవధి?
30 మెగాహెర్జ్ నుండి 300 మెగాహెర్జ్
. భారత రాజ్యాంగంలోని 20వ ఆర్టికల్‌లోని రెండవ క్లాజులో ఉన్న డబుల్
జియోపార్టీ (ణశీబbశ్రీవ జీవశీజూaత్‌ీy) అనే దాని అర్థం ఏమిటి?
ఒకే నేరానికి ఒకసారికంటే ఎక్కువసార్లు శిక్షించకూడదు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం 'హిందువులు' అనే అర్థంలోకి రానిది ఎవరు?
పార్సీలు
ప్రస్తుతం ఆస్తిహక్కు ఏ రకమైన హక్కు?
చట్టబద్ధమైన హక్కు
ప్రాథమిక హక్కుగా ఏ హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడమైంది?
ఆస్తి, 44వ సవరణ ద్వారా 1978
44వ సవరణ ద్వారా తొలగించబడ్డ ఆస్తిహక్కు ప్రస్తుతం ఏ అధికరణంలో ఉన్నది?
300 ఎ
ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు హైకోర్టులో కేసు వేయదలిస్తే భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం చేయవచ్చు?
226
నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరిచే 'రిట్' ఏది?
హెబియస్ కార్పస్
ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
రష్యా
ప్రాథమిక విధులు ఎన్ని?
11
ప్రాథమిక విధులలో 11వ అంశంగా ఏ అంశాన్ని చేర్చారు?
ప్రాథమిక విద్యను, తల్లిదండ్రులు విధిగా పాటించాలి