రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎలా ఎన్నుకోబడతారు?
1) ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారు
2) అందరూ నియమించబడ్డారు
3) పరోక్షంగా ఎన్నుకోబడ్డారు
4) కొంతమంది సభ్యులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారు
భారతదేశంలో రాజకీయాధికారానికి ఒక ఆధారం
1) రాజ్యాంగం
2) పార్లమెంటు
3) భారత ప్రజలు
4) శాసనసభ మరియు న్యాయశాఖ
కోర్టు ధిక్కరణ క్రింద ఒక వ్యక్తిని శిక్షించవచ్చును అనే భావనను ఎక్కడ నుండి
గ్రహించబడింది?
1) యు.కె.
2) యు.ఎస్.ఎ.
3) 1935 భారత ప్రభుత్వ చట్టం
4) దక్షిణ ఆఫ్రికా
క్రింది వానిలో ఏ లోక్‌సభ కాలపరిమితి ముగియకుండానే రద్దు చేయబడి మధ్యంతర
ఎన్నికలను ఆదేశించారు?
1) మొదటి
2) మూడవ
3) నాల్గవ
4) ఏడవ
స్వరాజ్య పార్టీ శీఘ్రముగా ఏ అంశముపై విభజింపబడింది?
1) 1926 ఎన్నికలలో పోటీ చేయకుండడం
2) గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వం అంగీకరించడం
3) ముస్లీం లీగ్‌తో సహకారం
4) పైన పేర్కొన్న అన్ని అంశాలు
భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా స్వాతంత్య్ర దినాన్ని జనవరి 26న పాటించింది.
ఆ సంవత్సరం ఏది?
1) 1920
2) 1925
3) 1930
4) 1947
ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఒక వ్యక్తి దేని ప్రకారం ప్రత్యక్షంగా
(నేరుగా) సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు?
1) 19వ ప్రకరణ
2) 32వ ప్రకరణ
3) 34వ ప్రకరణ
4) పైన పేర్కొన్నవేవీ కావు
మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1919
2) 1921
3) 1931
4) 1920
పిల్ ను భారతదేశంలో దీని ప్రకారం ప్రవేశపెట్టారు.
1) రాజ్యాంగ సవరణ
2) న్యాయశాఖ చొరవతో
3) రాజకీయ పార్టీలు
4) పార్లమెంటు చట్టం
అంబూష్ అనే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఐక్యరాజ్య సమితి
పరిరక్షక దళాల్లోని అయిదుగురు భారతీయులు మృతి చెందారు. అంబూష్
ఏ దేశంలో ఉంది?
1. సిరియా
2. ఆఫ్ఘనిస్తాన్
3. దక్షిణ సూడాన్
4. ఏదీ కాదు
చెల్లయ్య కమిటీ (1992-93) రెకమండేషన్ ప్రకారం ఆదాయపు పన్నులో
1) అధిక రేటు
2) అల్ప మరియు అధిక రేట్ల మధ్య దూరాన్ని పెంచడం
3) కనీస ప్రోత్సాహకాలు
4) అత్యధిక ప్రోత్సాహకాలు
స్థూల జాతీయ ఆనందమే దేశపౌరుల క్షేమానికి సూచిక అని స్వీకరించిన దక్షిణ
ఆసియా దేశమేది?
1) బంగ్లాదేశ్
2) భూటాన్
3) శ్రీలంక
4) మయన్మార్
భారతదేశంలో జనాభా పెరుగుదల ఆధారంగా ఏ సంవత్సరం 'గొప్ప విభజన
సంవత్సరము'గా పేర్కొనబడింది?
1) 1921
2) 1951
3) 1947
4) పై వాటిలో ఏదీకాదు
భారతదేశంలో జాతీయాదాయాన్నిగణించునదెవరు?
1) ఆర్థిక మంత్రిత్వశాఖ
2) కేంద్ర గణాంక సంస్థ
3) ప్రణాళికా సంఘం
4) భారత గణాంక సంస్థ
1938 సంవత్సరంలో జాతీయ ప్రణాళికా సంఘ అధ్యక్షుడెవరు?
1) జవహర్‌లాల్‌నెహ్రూ
2) ఎమ్. విశ్వేశ్వరయ్య
3) దాదాభారు నౌరోజి
4) ఎమ్.ఎన్. రారు
ఆదేశిక సూత్రాలలో ఏ ప్రకరణ ప్రకారం ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయబడింది?
1) 38వ ప్రకరణ
2) 39వ ప్రకరణ
3) 42వ ప్రకరణ
4) 51(ఎ) ప్రకరణ
భారతదేశంలో మహిళా శ్రామిక భాగస్వామ్యం?
1) 20%
2) 15%
3) 32%
4) 9%
ఈ కింద పేర్కొన్నవాటిలో ఒకటి జాతీయాదాయ అంచనా పద్ధతి కాదు. అది ఏది?
1) ఉత్పత్తి పద్ధతి
2) ఎగుమతి-దిగుమతి పద్ధతి
3) ఆదాయ పద్ధతి
4) వ్యయ పద్ధతి
.దీర్ఘకాలిక నిరుద్యోగితను మదించుటకు ఉపయోగించునది?
1) యు.ఎస్. సమాచారం (డేటా)
2) సి.డబ్ల్యూ.ఎస్. సమాచారం (డేటా)
3) రెండు కాదు
4) (1) మరియు (2) రెండూనూ
1921 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా గణనీయంగా
పడిపోవడానికి కారణమేమిటి?
1) మొదటి ప్రపంచ యుద్ధం
2) ఇన్‌ఫ్లూయెంజా
3) కరువు
4) బెంగాల్ విభజన
ల్యాండ్ డెవలప్‌మెంటు బ్యాంకులు దేనిలో భాగంగా రూపొంది నాయి?
1) వాణిజ్య బ్యాంకులు
2) భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు
3) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
4) సహకార పరపతి నిర్మాణం (కో-ఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్)
పంచాయతీరాజ్ సంస్థల ఆధారంగా వికేంద్రీ కరణ ప్రణాళికను సూచించినదెవరు?
1) బల్వంత్ రారు మెహతా కమిటీ
2) మహలనోబిస్ కమిటి
3) అశోక్ మెహతా కమిటీ
4) గాడ్గిల్ కమిటీ
దారిద్య్రరేఖ క్రింద అతి తక్కువ శాతం ప్రజలున్న రాష్ట్రమేది?
1) కేరళ
2) మహారాష్ట్ర
3)పంజాబ్
4) గుజరాత్
.నికర జాతీయ ఉత్పత్తికి ఏమి కలపడంతో జాతీయ ఆదాయం వస్తుంది?
1)తరుగుదల
2)విదేశీల నుండి వచ్చే నికర ఆదాయం
3) పరోక్ష పన్నులు
4) సబ్సిడీలు
క్రింది వానిలో ఏది పాశ్చురైజ్డ్ పాల గురించి చక్కగా వివరిస్తుంది?
1) పాకెట్లలో పోసి ప్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్న తాజా, కాయని పాలు
2) సూక్ష్మ ఆర్గానిజమ్, ఫర్మెంటేషన్‌ల నుండి రక్షితమైన పాలు
3) కొవ్వు పదార్థం నుండి తయారు చేసిన పాలు
4) గాలి దూరని డబ్బాలలో ప్యాక్ చేసిన పౌడరు పాలు