తెప్ప బోటుపై నిరవధికంగా, ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి భారతీయుడు?


994 × 1006 దేనికి సమానం? 
 999964

శాతవాహన వంశం స్థాపించింది ఎవరు? 
 శిముక 

క్యాథలిక్‌ చర్చి ప్రస్తుత పోప్‌ 'పోప్‌ ఫ్రాన్సిస్‌' ఏ దేశంలో జన్మించారు? 
అర్జెంటీనా

 లార్డ్‌ లిట్టన్‌ హయాంలో ఇల్బర్ట్‌ బిల్లు వివాదం ఏ భావనకు సంబంధించింది? 
న్యాయ సమానత్వం


గద్ది షెపర్డ్స్‌ (గొర్రెలు కాసే సంచార జాతి) కింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందినవారు? 
 హిమాచల్‌ ప్రదేశ్‌

 గాలి దిశను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం? 
 విండ్‌ వేన్‌

ఒక కోడ్‌ భాషలో INDUS  ను 03865గా,TENNISను 243305గా
 రాస్తే,STUDENTను ఏ విధంగా రాస్తారు? 
 5268432 

 2013 జాతీయ ఫిల్మ్‌ అవార్డులలో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికైంది ఎవరు? 
వికీ డోనర్‌కుగాను అన్నుకపూర్‌


 కింది వాటిలో ఆధునిక భారతదేశంలో బాగా పాతకాలం నాటి యూనివర్సిటీ ఏది? 
యూనివర్సిటీ ఆఫ్‌ కలకత్తా


 దోమ: మలేరియా : నీళ్లు : కలరా ఎలుక ? 
 ప్లేగు 


2011 తుది జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రం అత్యధిక 
పట్టణ జనాభా కలిగి ఉంది? 
 మహారాష్ట్ర 

 పక్షులు దేని వల్ల ముందుకు, పైకి వెళ్లగలుగుతాయి?
 విమానం రెక్కల ఆకారంలోని రెక్కల వల్ల

 రెండు సంఖ్యల మొత్తం 45, వాటి నిష్పత్తి 7:8. ఆ రెండు సంఖ్యలు?
 21, 24

 భారత్‌లో జన్మించిన ఏ భౌతిక శాస్త్రవేత్త 'ఆప్టికల్‌ ఫైబర్‌'ను కనుక్కున్నాడు? 
నరేందర్‌ సింగ్‌ కపానీ

 భారతదేశ ప్రణాళిక సంఘం మొదటి అధ్యక్షుడు? 
 జవహర్‌లాల్‌ నెహ్రూ 

 349 వర్గం: 
121801 

నీటి గడ్డకట్టే ఉష్ణోగ్రత ఎంత?
.320ఖీ

 25 × 32 = 800 అయితే 2.5 ×.32=?
800 

 వేటి ఉపయోగిత దృష్ట్యా కింది అడవుల రకాల్లో వేటిని అత్యుత్తమంగా పరిగణిస్తారు? 
 సామాజిక అడవులు

 గుడ్లు పొదిగే క్షీరదం? 
 డక్‌బిల్డ్‌ ప్లాటిపస్‌

 దేని నుంచి దేనికి మార్చడం ద్వారా ఘర్షణను తగ్గించవచ్చు?
 స్లైడింగ్‌ నుంచి రోలింగ్‌కు మార్చడం


 జాతి విరోధాలకు సంబంధించి 'కొసావు'తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం? 
సెర్బియా 

 1984లో భోపాల్‌ దుర్ఘటన దేని ఫలితంగా చోటు చేసుకుంది? 
రసాయన ప్రమాదం 

 2013 హాకీ ఆసియా కప్‌ను గెలుపొందిన దేశం? 
 దక్షిణ కొరియా 

ఇటీవల వార్తల్లోకి వచ్చిన కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం ఎక్కడ నెలకొంది? 
ఆంధ్రప్రదేశ్‌

గూగుల్‌ అనేది ఒక.... 
 సెర్చ్‌ ఇంజిన్‌

 2013 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మెన్స్‌ సింగిల్స్‌ టైటిల్‌ను గెలుపొందిన వారు? 
 రఫెల్‌ నాదల్‌

భూమిపై నుంచి చంద్రుడి దిశగా ప్రయోగించిన రాకెట్‌ పలాయన వేగం
 (ఎస్కేప్‌ వెలాసిటీ) అనేది దేని ఆకర్షణ శక్తిని తప్పించుకునే శక్తి?
భూ ఆకర్షణ శక్తి 

. కింది వాటిలో భారతదేశ ప్రాథమిక శక్తి వనరు ఏది
బొగ్గు

DRDL విస్తరణ రూపం...
ఎ. డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ

 కచ్చిత వర్గం కంటే 2 అధికం. కచ్చిత ఘనం కంటే 2 తక్కువైన మూడు 
అంకెల సంఖ్య ఏది?
 123 

 స్వచ్ఛమైన నీటి జూన విలువ? 
7కు సమానం

ప్రొటియం, డ్యుటీరియం, ట్రిటియం ఇవన్నీ ఏ మూలకానికి చెందిన రూపాలు? 
 హైడ్రోజన్‌

BEFOREను కోడ్‌లో FEBERగా రాస్తే, JUNGLEను ఏ విధంగా రాస్తారు? 
NUJELG 

 తులసీదాస్‌ ఎవరి సమకాలీకుడు?
అక్బర్‌ 

 అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
మే 22

 తెప్ప బోటుపై నిరవధికంగా, ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టివచ్చిన 
మొట్టమొదటి భారతీయుడు? 
లెఫ్టినెంట్‌ కమాండర్‌ అభిలాష్‌ టోమీ

 కింది సంఖ్యల్లో ఏది కచ్చితమైన ఘనం కాదు? 
 243

. కింది నేలల్లో ఏ సమ్మేళనం మొక్కల వృద్ధికి అత్యుత్తమమైంది? 
 హ్యూమన్‌, ఇసుక, బంకమన్ను

. ఒక తొట్టిలో 3/5వ వంతు 1 నిమిషంలో నింపితే, మిగతా భాగాన్ని 
నింపడానికి ఎంత సమయం పడుతుంది? 
40సె.

. కాంతిపాతం (జునబఱఅశీఞవర) మీద కింది వాటిలో ఏం జరుగుతుంది?
 పగలు, రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి.

 నౌకలు లేదా రైల్వేల నిర్మాణం కోసం కింద పేర్కొన్న చెట్లలో వేటిని 
వినియోగిస్తుంటారు?
టేకు, సాల్‌ 

. కొంత మొత్తంపై 2 ఏళ్లకు 10% వడ్డీ చొప్పున, బారు వడ్డీ, చక్రవడ్డీల విధానాల్లో 
వడ్డీ మధ్య తేడా రూ.50. అసలు ఎంత?
 రూ.5000


వర్షపాతం విషయంలో కింది వాటిలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? 
ఆవిరి, ద్రవీకృతం రెండూ డి. వడపోత

 గాంధీజీ 1931లో దేనికి హాజరయ్యేందుకు ఇంగ్లండ్‌ వెళ్లారు? 
 రెండో రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌


 బోటు నడిపే వ్యక్తి ప్రవాహానికి ఎదురు దిశలో 2 కి.మీ. దూరాన్ని 1 గంట సేపట్లో చేరుకోగలుగుతాడు. ప్రవాహ వాలులో 1 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో 
చేరుకోగలుగుతాడు. నిశ్చలంగా ఉన్న నీటిలో 5 కి.మీ. దూరాన్ని ప్రయాణించేందుకు 
ఎంత సమయం పడుతుంది?
1 గంట 15 ని.

 2013తో కలుపుకుని సుల్తాన్‌ అజ్లాన్‌ షా హాకీ టోర్నమెంట్‌ను ఆస్ట్రేలియా 
గెలుచుకోవడం ఎన్నోసారి?
 7 సారి

మూడో పానిపట్‌ యుద్ధం ఎవరి మధ్య జరిగింది?
మరాఠాలు, ఈస్టిండియా కంపెనీ
 అహ్మద్‌షా అబ్దాలి, మరాఠాలు