లాఠీ దెబ్బల లక్ష్యమేమి కఠిన శిక్షయే కాదు అన్నది ఎవరు ? ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాస్‌ ముఖ్యమంత్రి ? - A.P. TET - తెలుగుబిట్స్


భాషాపరంగా పేరుపెట్టిన మొదటి విశ్వవిద్యాలయం ఏదీ ? 
- ఆంధ్ర విశ్వవిద్యాలయం

విజయనగరం పట్టణంలో జైనులకు దేవాలయాలు, ముస్లింలకు మసీదులు నిర్మించింది ఎవరు ? 
- రెండో దేవరాయులు

.నాసిక్‌ శాసనంలో ఎవరి విజయాల గురించి ప్రస్తావన ఉంది. ?
-గౌతమీపుత్ర శాతకర్ణి

 రజాకార్ల జిల్లా అధిపతి ఎవరు ? 
- సలార్‌-ఎ-కబీర్‌

ప్రథమ రాయలసీమ సమావేశం ఎక్కడ జరిగింది ? 
- మద్రాస్‌

ఆంధ్రలో రైత్వారీ పద్దతి ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు ? 
- కర్నూలు

 జెమినీ భారతం రచించింది ? 
- పిల్లలమర్రి పిన వీరభద్రుడు

 రాణా గోభద్ర, రాణా సమగోప అనే నాణాలు ఎక్కడ లభించాయి ? 
- కోటిలింగాల (కరీంనగర్‌)

భాగ్యనగర్‌ పత్రిక ఏ సంవత్సరంలో ఆదిహిందూ పత్రికగా రూపాంతరం చెందింది ? 
- 1937

ముసునూరి వంశస్తులు ఏ కులానికి చెందినవారు ? 
- కమ్మకులం

 విశాఖపట్నంలో ఆంధ్ర మహాసభకు (1915) ఎన్నికైన అధ్యక్షుడు ? 
- మునగల రాజా

సైమన్‌ గోబ్యాక్‌ నినాదంలో పాల్గొన్నది ? 
- ప్రకాశం పంతులు

థార్‌ కమిటీ నియమించిన సంవత్సరం ? 
- 1948

 జేవీపీ రిపోర్ట్‌ సమర్పించిన సంవత్సరం ? 
-1949

 పొట్టి శ్రీరాములు పరమపదించింది ? 
- 1952 డిసెంబర్‌ 15న

దాడ్‌మహల్‌, అమన్‌మహల్‌ అనేవి ? 
- న్యాయస్థానాలు

 ఘటిక వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి రాజు ఎవరు ? 
- ఇంద్ర భట్టారక

మహాయానంలో మాధ్యమిక వాదం నెలకొల్పింది ? 
- నాగార్జునుడు

 టిబెట్‌ సంప్రదాయం ప్రకారం మూడోసారి బుద్ధుడు ధర్మచక్రాన్ని ఎక్కడ తిప్పాడు ? 
- ధాన్యకటకంలో

తెలంగాణ సరిహద్దు గాంధీ ఎవరు ? 
- జమలాపురం కేశవరావు

గణపతి దేవుని పరిపాలనా కాలం ? 
- క్రీ.శ.1199-1262

కవిగాయక కల్పతరు అని పేరుగాంచిన తూర్పు చాళుక్య రాజు ? 
-అమ్మరాజు

 కావ్యగీతి ప్రియుడు అనే బిరుదు ఉన్న చాళుక్యరాజు ? 
- రాజరాజ నరేంద్రుడు

ఆంధ్రలో పుట్టిన బౌద్ధ శాఖ పేరు ? 
- వజ్రయాన శాఖ

ప్రతి ఏడదీ వసంతోత్సవాలను నిర్వహించి కర్పుర వసంతరాయలు అనే బిరుదు పొందినది ? 
- కుమారగిరి రెడ్డి

సముద్రగుప్తుని నాణేలు ఆంధ్రలో లభించిన ప్రాంతం ? 
- శంకరం

ఇక్ష్వాకుల కాలం నాటి రాజభాష ? 
- సంస్కృతం

 ఘటికలు అంటే ? 
- హిందూ విద్యాసంస్థలు

క్షేత్రయ్య ఏ రాజుపై వేలపద్యాలు రచించారు ?
- అబ్దుల్లా కుతుబ్‌షా

 హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కార్యాచరణ సంఘ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగింది ? 
- షోలాపూర్‌

 గున్నమ్మ ఏ ప్రాంతంలో జమిందారీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని మరణించింది ? 
- శ్రీకాకుళం

 వెంకటగిరి సంస్థానంలో జమిందారీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నది ? 
- వెన్నెలకంటి రాఘవయ్య

జీవన జ్యోతి పత్రిక స్థాపించిన దళితుడు ? 
- వెంకటరత్నం

. లాఠీ దెబ్బల లక్ష్యమేమి కఠిన శిక్షయే కాదు అన్నది ఎవరు ? 
- కాళోజీ

. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ గురించి ఎన్నినాళ్ల స్వప్నమి ది అనే గీతాన్ని రాసింది ? 
- దాశరథి

 నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నది ? 
- దాశరథి కృష్ణమాచార్యులు

మచిలీపట్నంలో జాతీయ కళాశాల స్థాపించిన సంవత్సరం ? 
- 1907

 రాజమండ్రిలోని ఏ కళాశాలలో వందేమాతరం ఉద్యమం జరిగింది ? 
- బాల భారతీ

 జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు జరిగింది ? 
- 1972

 తెలంగాణా ప్రజాసమితి వ్యవస్థాపకులు ఎవరు ?
- మర్రి చెన్నారెడ్డి

 విజయనగర కాలంలో హిందూ-ముస్లిం వాస్తు పద్ధతిలో నిర్మించింది ? 
- పద్మమహల్‌

 సి.నారాయణరెడ్డి ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ? 
- విశ్వంభర

 జైనాచార్యుడైన ఉగ్రాదిత్యుడు రచించిన వైద్య గ్రంథం ? 
- బృహత్‌ కథాకోశం

ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాస్‌ ముఖ్యమంత్రి ? 
- సి.రాజగోపాలాచారి

 ఎవరి పరిపాలనా కాలంలో రాష్ట్రంలో బస్సులు, పాఠ్యపుస్తకాల జాతీయకరణ జరిగింది ? 
- నీలం సంజీవరెడ్డి

ఛలో ఢిల్లీ అనే నినాదం చేసి, ఎర్రకోటపై నిజాం పతాకం ఎగురవేయాలని ప్రకటించింది ఎవరు ? 
- కాశిం రజ్వీ


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment