ఇంటర్నెట్ చరిత్రలో మొదటి సారిగా సబ్జెక్టుల వారిగా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్
Home / Unlabelled / సౌర కుటుంబం గురించి మీకు తెలుసా ?
సౌర కుటుంబం గురించి మీకు తెలుసా ?
సౌర కుటుంబానికి మాతృక - సూర్యుడు సూర్యుని వయస్సు -దాదాపు 5 బిలియన్ సంవత్సరాలు సూర్యునికి భూమికి మధ్య దూరం - 149.8 మిలియన్ కి.మీ.లు సూర్యుని కిరణాలు భూమిని చేరే సమయం- 8.3 నిమిషాలు సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత - 6000 డిగ్రీ సెం. సూర్యుని కేంద్ర మండల ఉష్ణోగ్రత - 1,50,000 డిగ్రీ.సెం. సూర్యునిలో హైడ్రోజన్ శాతం - 71 % సూర్యునిలో హీలియం శాతం - 26.5% సూర్యుని వ్యాసం - 13,91,980 కి.మీ. సూర్యుకిరణాల ప్రయాణ వేగం - 25.9 రోజులు సూర్యుడు తన చుట్టూ తాను తిరిగేందుకు పట్టేకాలం - 27 రోజులు, 7గం|| 43ని.లు సూర్యుని ఉపరితల వైశాల్యం భూమి ఉపరితల వైశాల్యం కన్నా - 12,000 రెట్లు ఎక్కువ సూర్యుడు పాలపుంత గెలాక్సీ కేంద్రం చుట్టూ ఒకసారి పరిభ్రమి మించేందుకు పట్టే కాలం - 250 మిలియన్ సంవత్సరాలు సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల సంఖ్య -9(ఫ్లూటో గ్రహం హోదా కోల్పోయింది) సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం - బుధుడు సౌర కుటుంబంలోకెల్లా అత్యంత వేగంగా తిరిగే గ్రహం - బుధుడు గ్రహాలలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం - శుక్రుడు అతిపెద్ద గ్రహం - గురు గ్రహం అతి చిన్న గ్రహం - ఫ్లూటో సౌర కుటుంబంలో జీవులున్న ఏకైక గ్రహం - భూమి సౌర కుటుంబంలో కెల్లా అత్యంత వేడిగ్రహం - శుక్రుడు అత్యధిక సాంద్రత గల గ్రహం - భూమి అత్యల్ప సాంద్రత గల గ్రహం - శని అతిశీతల గ్రహం - నెప్ట్యూన్ అత్యధిక భ్రమణ కాలం గల గ్రహం (243 రోజులు) - శుక్రుడు అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం - బుధుడు (88 రోజులు) వలయాలు కల్గిన గ్రహం - శని ఉదయతార, సాయంకాల తారగా పేరున్న గ్రహం - శుక్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం - శుక్రుడు గ్రహశకలాలు ఏఏ గ్రహాల మధ్య విస్తరించాయి - అంగారకుడు, బృహస్పతి మధ్య అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహం - శని (67 ఉపగ్రహాలు) జలగ్రహం అని ఏ గ్రహానికి పేరు - భూమి ఉపగ్రహాలు లేని గ్రహాలు -బుధుడు, శుక్రుడు నీలరరంగు గ్రహంగా పేరున్న గ్రహం - భూమి భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం - చంద్రుడు ఎరుపురంగు గ్రహం (రెడ్‌ప్లానెట్)గా పేరున్న గ్రహం- అంగారకుడు అమెరికన్ వ్యోమగామి పాత్‌ఫైండర్ పరిశోధనలు జరిపిన గ్రహం - అంగారకుడు సూర్యుని తర్వాత మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం -ప్రాక్సిమా సెంటరి సౌర కుటుంబంలో కెల్లా అతి పెద్ద ఉపగ్రహం - గనిమెడ్ (గురుని ఉపగ్రహం) విశ్వంలోకెల్లా అతిపెద్ద ఉపగ్రహం - హైడ్రా తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు -శుక్రుడు, యురేనస్ గ్రహం హోదా కోల్పోయినది - ఫ్లూటో ఇంకా తెలుసా: జీవిత కాలంలో నీరు త్రాగని జీవి ఎక్కడ ఉంది ? జంతువులు , పక్షుల "తోక" విలువ మీకు తెలుసా? మొదటిసారి చక్రాన్ని ఎప్పుడు ఉపయోగించారో మీకు తెలుసా ? భోజనం తర్వాత నిద్ర వస్తుంది ఎందుకు? మృత సముద్రం (Dead Sea)గురించి మీకు తెలుసా ?