పూర్వపు పేరు | ప్రస్తుత పేరు | ఖండం |
బటావియా | జకార్తా | ఆసియా |
డచ్చి తూర్పు దీవులు | ఇండోనేషియా | ఆసియా |
కాన్‌స్టాంటి నోపిల్ | ఇస్తాంబుల్ | ఆసియా |
మెసపటోమియా | ఇరాక్ | ఆసియా |
పర్షియా | ఇరాన్ | ఆసియా |
మంచుకూవో | మంచూరియా | ఆసియా |
పెకింగ్ బీజింగ్ | (చైనా) | ఆసియా |
డైరిన్ | లూటా | ఆసియా |
మక్డెన్ | షెన్యాంగ్ | ఆసియా |
పోర్ట్ అర్థర్ | లూమన్ | ఆసియా |
ఫార్మోజా | తైవాన్ | ఆసియా |
సయాం | థాయిలాండ్ | ఆసియా |
సిలోన్ | శ్రీలంక | ఆసియా |
మలయా | మలేషియా | ఆసియా |
ఉత్తర బోర్నియా | సాబా | ఆసియా |
తూర్పు పాకిస్తాన్ | బంగ్లాదేశ్ | ఆసియా |
కంబోడియా | కంపూచియా | ఆసియా |
బోర్నియా | కాలిమంతన్ | ఆసియా |
సెలిబస్ | సులవేసి | ఆసియా |
సుమత్రా | అండలస్ | ఆసియా |
సైగాన్ | హుచిమిన్ సిటీ | ఆసియా |
ఐవరీ కోస్ట్ | కొటె బవొరి | ఆఫ్రికా |
బర్మా | మైన్మార్ | ఆసియా |
రంగూన్ | యాగూన్ | ఆసియా |
అబిసీనియా | ఇథియోపియా | ఆఫ్రికా |
బెచూనాలాండ్ | బోట్స్‌వానా | ఆఫ్రికా |
బసూటోలాండ్ | లెసోతో | ఆఫ్రికా |
కాంగో | జైరీ | ఆఫ్రికా |
లియోపాల్డ్ విల్లీ | కిన్‌షాసా | ఆఫ్రికా |
. బాతరస్ట్ | బంజుల్ | ఆఫ్రికా |
దహోమి | బెనిన్ | ఆఫ్రికా |
మలగాసీ | మడగాస్కర్ | ఆఫ్రికా |
ఉత్తర రొడీషియా | జాంబియా | ఆఫ్రికా |
న్యాసాలాండ్ | మలావీ | ఆఫ్రికా |
స్పానిష్ గినియా | ఈక్విటోరియల్ గినియా | ఆఫ్రికా |
. నైరుతి ఆఫ్రికా | నమీబియా | ఆఫ్రికా |
గోల్డ్‌కోస్ట్ | ఘనా | ఆఫ్రికా |
లిబియా | జమా హిరియా | ఆఫ్రికా |
అప్పర్ వోల్టా | బుర్కేనాఫాసో | ఆఫ్రికా |
రొడీషియా | జింబాబ్వే | ఆఫ్రికా |
ఎలిజబెత్ విల్లీ | లుబుంబాషి (జైరీ) | ఆఫ్రికా |
. పోర్టులామి | ఎన్‌జమీనా (చాడ్) | ఆఫ్రికా |
. సోమాలీలాండ్ | జిబూటి | ఆఫ్రికా |
జాంజిబార్ | టాంజానియా | ఆఫ్రికా |
కేప్ కాన్వెరాల్ | కేప్ కెన్నడి | ఉత్తర అమెరికా |
శాండ్‌విచ్ దీవులు | హవాయ్ | ఉత్తర అమెరికా |
గ్రీన్‌లాండ్ | కలాడిట్ మానల్ | ఉత్తర అమెరికా |
. బ్రిటిష్ గయానా | సురినామ్ | దక్షిణ అమెరికా |
డచ్ గయానా | సురినామ్ | దక్షిణ అమెరికా |
లెనిన్‌గ్రాడ్ | సెయింట్ పీటర్స్‌బర్గ్ | యూరప్ |
ఇంకా : ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి ప్రపంచంలోని ప్రధాన సరస్సులు ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు ప్రసిద్ధ కట్టడాలు - అవి ఉండే ప్రదేశాలు |