రైన్ సమాఖ్యను ఏర్పాటు చేసిన వారు ?
- నెపోలియన్
తృతీయ ఇంటర్నేషనల్ ఎక్కడ జరిగింది ?
- మాస్కో
నెపోలియన్ చివరగా ఏ యుద్ధంలో ఓడిపోయడు ?
- వాటర్‌లూ యుద్ధం
బ్యాటిల్ ఆఫ్ నేషన్స్‌గా ఏ యుద్ధాన్ని పిలుస్తారు ?
-లీఫ్‌జిగ్ యుద్ధం
వియన్నా సమావేశం ఎవరిని ఫ్రాన్స్‌కు రాజుగా గుర్తించింది ?
- లూయీ
నెపోలియన్ ఏ సంవత్సరంలో మరణించాడు ?
- క్రీ.శ 1821
ఆస్ట్రియా రాజధాని ?
- వియన్నా
అఖిల జర్మనీ భావన వ్యాప్తికి కృషిచేసిన మేధావి ?
- హెగెల్
జూలై విప్లవంగా పేరుగాంచింది ?
- క్రీశ. 1830 ఫ్రాన్స్ తిరుగుబాటు
.ప్రజల రాజుగా ప్రకటించుకున్నవారు ?
- లూయి ఫిలిప్
పనిహక్కు సూత్రాన్ని ప్రతిపాదించిన వారు ?
- లూయీ బ్లాంక్
హంగేరి ప్రజల తిరుగుబాటుకు నాయకుడు ?
- కొస్సుత్
వియన్నా సమావేశ నిర్ణయం ప్రకారం ఏ సూత్రం కింద ఏ దేశమూ మరో
దేశాన్ని బెదిరించకూడదు ?
- అధికారసమతౌల్యత
.పారిస్‌లో కమ్యూన్ ఏర్పడిన సంవత్సరం ?
- 1871
సంపద-సమానత్వం గురించి వివరించిన వారు ?
- ప్లేటో
ఐక్య ఇటలీ తొలి రాజు ?
- విక్టర్ ఇమ్మాన్యూయేల్
ప్రప్రథమ ఐక జర్మనీ చక్రవర్తి ?
- విలియం-1
ఫ్రాన్స్, ప్రష్యా ప్రజల మధ్య ద్వేషాన్ని సృష్టించిన టెలిగ్రామ్ సందేశం ?
- ఎమ్స్
జర్మనీ ఏకీకరణ ఘనత ఎవరికి దక్కింది ?
- బిస్మార్క్
నెపోలియన్‌పై అత్యధికంగా ప్రభావం చూపినవారు?
- రూసో
. (క్రీ.శ1815) వియన్నా సమావేశం కన్వీనర్ ?
- మెటర్నిక్
నెపోలియన్ సెయింట్ హెలీనాలోని ఏ దీవిలో మరణించాడు ?
- రాకీ
తన సంప్రదాయ, ప్రతిచర్యాత్మక, అవినీతి చర్యల ద్వారా ప్రజలను విసిగించిన
లూయీ ఫిలిప్ మంత్రి ?
- గుయిజోట్
.ఎవరి కాలంలో ఫ్రాన్స్‌లో క్రీ.శ 1848 తిరుగుబాటు జరిగింది ?
- లూయీ ఫిలిప్
.క్రీ.శ 1830 తిరుగుబాటు ఏ దేశాల్లోని విప్లవకారులకు విజయం చేకూర్చింది ?
- ఫ్రాన్స్, బెల్జియం
ఎవరి కాలంలో ఫ్రాన్స్‌లో క్రీ.శ 1830లో విప్లవం చెలరేగంది ?
- చార్లెస్ -×
జర్మనీ, పోలెండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీలలో జాతీయ స్ఫూర్తిని ప్రేరేపించిన విప్లవం ?
- క్రీ.శ 1830
పారిస్ కమ్యూన్ ఏర్పడిన సమయంలో ఫ్రాన్స్ అధినేత ?
- నెపోలియన్ 111
ప్రపంచ కార్మికులందరినీ ఏకం చేయడానికి కారల్ మార్క్స్ లండన్‌లో నిర్వహించిన
అంతర్జాతీయ సమావేశం ?
- ప్రథమ ఇంటర్నేషనల్
యూరప్ దేశాలు ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న కస్టమ్స్ యూనియన్ ?
- జొల్లోవేరీస్
ఇంకా చదవండి:
కరెంట్ అఫైర్స్
2014 నోబెల్ పురస్కార విజేతల జాబితా
ప్రపంచ నగరాలు - వాడుక పేర్లు
ప్రముఖ క్రీడాకారుల పుస్తకాలు
జ్ఞానేంద్రియాలు