జియోస్టేషనరి ఉపగ్రహం యొక్క ప్రదక్షిణ సమయం?
1) 24 గంటలు
2) 30 రోజులు
3) 365 రోజులు
4) నిరంతరం మారుతుండడం
విద్యుత్ ద్వీపంలోని ఫిలమెంటు అత్యధికంగా వేడెక్కుతుంది కానీ ఫిలమెంటును
పట్టుకొని ఉండే తీగలు మాత్రం చాలా తక్కువ వేడి ఎక్కడానికి గల కారణమేమిటి?
1) తక్కువ విద్యుత్ ప్రవహించడం
2) చాలా తక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉండడం
3) అధికంగా కరిగిపోయే స్థితి కలిగి ఉండడం
4) నల్లని ఇనుముతో చేయబడినందు వల్ల
నక్షత్రాలు తూర్పు నుండి పడమటికి కదులుతున్నట్లు కనిపిస్తాయి. ఎందుకనగా?
1) విశ్వమంతా తూర్పు నుండి పడమరకు కదులుతుండటం
2) భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది
3) భూమి తూర్పు నుంచి పడమటికి భ్రమించడం
4) భూమి పడమటి నుంచి తూర్పుకు భ్రమించడం
ఏ విధమైన పొలుసులు లేని చేప?
1) కార్ప్
2) సొరచేప
3) జెల్లచేప
4) ముల్లెట్
మనం జీవించడానికి దోహదపడే ఆక్సిజన్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా
ఏర్పడుతుంది. ఇది దేని నుండి వస్తుంది?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) భూమి నుండి గ్రహించిన కార్బనేట్
3) ఖనిజ కారకాల ఆక్సైడ్స్
4) నీరు
వంశ పారంపర్య వ్యవస్థకు ప్రధాన కారకమైన జన్యువును ప్రయోగశాలలో
మొదటిసారిగా సమన్వయ పరిచిన వ్యక్తి?
1) ఆర్ధర్ కొర్న్‌బెర్గ్
2) హర్‌గోవింద్ ఖురానా
3) గ్రెగర్ మెండెల్
4) వాట్సన్ మరియు క్రిక్
ఈ క్రింద పేర్కొన్న వాటిలో బాక్టీరియా వలన వచ్చే మొక్క వ్యాది ఏది?
1) సిట్రస్ డై - బాక్
2) కార్నల్ బంట్ ఆఫ్ వీట్
3) పొటాటో విచెస్ బ్రూమ్
4) టుండు డిసీజ్ ఆఫ్ నీట్
ఈ కింది వాటిలో ఏ పంటకు/ పంటలకు ప్రారంభ స్థితిలో అంటు తెగులు సోకుతుంది?
1) బంగాళదుంప
2) వరి
3) చెరకు
4) గోధుమ
ఇంటర్‌ఫెరాన్ అనగా?
1) యాంటి బ్యాక్టీరియల్ డ్రగ్
2) యాంటి కాన్సర్ ఏజెంట్
3) యాంటి వైరల్ ఏజెంట్
4) ఒక హార్మోన్
ఏసోఎంట్రోఫిక్ ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది?
1) స్థిరమైన ఉష్ణోగ్రత
2) స్థిరమైన వత్తిడి వద్ద
3) స్థిరమైన ఎంట్రోపి
4) స్థిరమైన ఎంథాల్‌పి
ఏ రాష్ట్రం అతి తక్కువ సాంద్రతను కలిగి ఉంది?
1) జమ్ము మరియు కాశ్మీర్
2) రాజస్థాన్
3) నాగాలాండ్
4) అరుణాచల్‌ప్రదేశ్
ఏ ప్రాంతంలో జొరాష్ట్రియన్లు అధికంగా ఉన్నారు?
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) మధ్యప్రదేశ్
ఉుజుజ దేనికి సంబంధించినది?
1) సముద్ర ఖనిజ సంపద
2) టైడల్ మరియు తరంగశక్తి
3) సముద్ర తరంగ గ్రేడియంట్ ఎనర్జి
4) పైవేవీకావు
జాతీయ వ్యవసాయ శాస్త్ర కాంప్లెక్స్‌ను ఎక్కడ నెలకొల్పారు?
1) ఢిల్లీ
2) బెంగళూరు
3) మద్రాసు
4) కలకత్తా
సాంద్ర జీవనాధార వ్యవసాయం లక్షణంగా గల ప్రాంతం?
1) అధిక జనసాంద్రత మరియు అధిక సాంకేతిక పరిజ్ఞానం
2) అల్ప జనసాంద్రత మరియు అధిక సాంకేతిక పరిజ్ఞానం
3) అల్ప జనసాంద్రత మరియు అల్ప సాంకేతిక పరిజ్ఞానం
4) అధిక జనసాంద్రత మరియు అల్ప సాంకేతిక పరిజ్ఞానం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని జాతీయ రహదార్లు ఉన్నాయి?
1) 10
2) 13
3) 17
4) 20
మార్గరేట్ థాచర్ బ్రిటన్‌కు తొలిసారిగా ఎప్పుడు ప్రధాన మంత్రి అయ్యారు?
1) 1977
2) 1978
3) 1979
4) 1980
ప్రపంచ వాణిజ్యం ఈ ఏడాది 3.3% మేర పెరుగుతుందని ఇటీవల ఏ సంస్థ పేర్కొంది?
1) ఆసియా అభివృద్ధి బ్యాంక్
2) ప్రపంచ బ్యాంక్
3) ఆసియా అభివృద్ధి బ్యాంక్
4) ప్రపంచ బ్యాంక్
జాతీయ ఉద్యానవన కృషి మిషన్ ఎప్పుడు మొదలయింది?
1) 2004
2) 2005
3) 2009
4) 2010
ఉహ్రూ కెన్యట్టా ఏ దేశానికి అధ్యక్షుడిగా నియామకం అయ్యాడు?
1) ఉక్రెయిన్
2) కెన్యా
3) బహ్రేయిన్
4) థారులాండ్
ఆస్తి హక్కు ఒక .......
1) ప్రాథమిక హక్కు
2) రాజకీయ హక్కు
3) పౌర హక్కు
4) న్యాయబద్ధమైన హక్కు
క్రింది వాటిలో ఏది ఒక పార్టీ టికెట్టుపై ఎన్నికయిన శాసన సభ్యులు పార్టీ
మారడాన్ని నిషేధించింది?
1) 52వ రాజ్యాంగ సవరణ చట్టం
2) ప్రజా ప్రాతినిధ్య చట్టం
3) జాతీయ భద్రతా చట్టం
4) అంతర్గత భద్రతా సంరక్షణ చట్టం
కేంద్ర పాలిత ప్రాంతాలు దేనిలో ప్రాతినిధ్యం పొందుతాయి?
1) లోక్‌సభ
2) రాజ్యసభ
3) పార్లమెంటులోని రెండు సభలలో
4) పైవాటిలో ఏదీకాదు
భారతదేశ పౌరసత్వం (సిటిజెన్ షిప్) పొందడానికి కావలసిన షరతులను తయారు
చేయు అధికారం ఎవరికుంది?
1) పార్లమెంటు
2) రాష్ట్ర శాసనసభలు
3) రాష్ట్రపతి
4) అటార్ని జనరల్
సుప్రీంకోర్టు దేని ప్రకారం ఏర్పాటు చేయబడింది?
1) పిట్స్ ఇండియా చట్టం
2) 1861 ఇండియన్ కౌన్సిళ్ళ చట్టం
3) రెగ్యులేటింగ్ చట్టం
4) 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టం