షాజహాన్ |
జహంగీర్ గురు అర్జున్‌దేవ్‌ను ఏ సంవత్సరంలో ఉరి తీయించాడు?
1606
జహంగీర్‌కు సమకాలికుడు అయిన (బ్రిటీష్ రాజు) ఇంగ్లాండ్ చక్రవర్తి ఎవరు?
జేమ్స్- I
మనదేశంలో మొదటి ఆంగ్ల వర్తకస్థానం ఏది?
సూరత్
యాత్రికుల మీద పన్ను విధించిన చక్రవర్తి ఎవరు?
ఔరంగజేబు
శివాజీ 'ఛత్రపతి' బిరుదుతో ఏ సంవత్సరంలో రారుగఢ్‌లో పట్టాభిషేకం
జరుపుకున్నారు?
జరుపుకున్నారు?
1674
షాజహాన్ కాలంలోకి వచ్చిన 'ట్రావెర్నియర్' అనే యాత్రికుడు ఏ దేశస్థుడు?
ఫ్రెంచి
ఒక పరీక్షలో 56 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీషులో 48 శాతం మంది విద్యార్థులు
సైన్సులో ఫెయిలయ్యారు. 18 శాతం మంది ఇంగ్లీషు, సైన్సు రెండింటిలోనూ ఫెయిలయితే,
రెండు సబ్జెక్టులలోనూ ఉత్తీర్ణులైన విద్యార్థుల శాతం ఎంత?
సైన్సులో ఫెయిలయ్యారు. 18 శాతం మంది ఇంగ్లీషు, సైన్సు రెండింటిలోనూ ఫెయిలయితే,
రెండు సబ్జెక్టులలోనూ ఉత్తీర్ణులైన విద్యార్థుల శాతం ఎంత?
14 శాతం
. గడ్డం చేసుకొనేటప్పుడు వాడే సబ్బు త్వరగా ఎండిపోకుండా ఎక్కువ నురగనివ్వడానికి
కారణం
కారణం
ఎక్కువ మోతాదులో గల స్వేచ్ఛా స్టియరిక్ ఆమ్లం
కఠిన జలంలో కూడా డిటర్జెంట్ ఉపయోగపడతాయి. ఎందుకంటే?
అవి కఠిన జల ఆయాన్లతో చర్యపొందుతాయి.
సిమెంట్ తయారీకి కావలసిన ముడిపదార్ధాలు
సున్నపురాయి ,బంకమన్ను
తిరుగుడు కొలిమి చివరన ఉండే ఉష్ణోగ్రత?
17000-19000జ
బూడిదరంగు గల గట్టి బంతుల రూపంలోని సిమెంట్‌ను ఇలా పిలుస్తారు?
క్లింకరే సిమెంట్
సిమెంట్ తయారీలో చిట్టచివర కలిపే పదార్థం?
జిప్పం
గాజు ద్రవాన్ని త్వరగా చల్లబచరడం వల్ల...
దాని స్నిగ్థత అధికమవుతుంది , అది శీతలీకరణం చెందిన ద్రవంగా ఏర్పడుతుంది
అది ఘనరూపాన్ని పొందుతుంది
గాజులో ఈ కింది పదార్థం ఉంటుంది?
సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్ ,సిలికా మిశ్రమం
మంద శీతలీకరణం మూలంగా గాజును....
అధికబలం లభిస్తుంది
ఏ లోక్‌సభ కాలపరిమితిని ఒక సంవత్పరం పాటు అదనంగా పొడిగించారు?
6వ
లోక్‌సభ సమావేశానికి కావలసిన 'కోరం' ఎంత?
1/10
ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ అందుబాటులో
లేనప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
లేనప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్
భారత పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని ప్రధాన బిల్లులను ఎవరు ప్రవేశపెడతారు?
మంత్రులు
. పార్లమెంటరీ ప్రభుత్వానికి మరోపేరు ఏది?
బాధ్యతాయుత ప్రభుత్వం
72 మంది సభ్యులుగల రాజకీయ పార్టీలో పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చీలికవర్గం ఏర్పడటానికి ఎంతమంది అవసరం?
24 మంది
కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనతా పార్టీ ఏర్పడిన సంవత్సరం
ఏది?
ఏది?
1977
ఓటు బదలాయింపు పద్ధతిని ఉపయోగించవలసిన అవసరం ఏ రాష్ట్రపతి ఎన్నిక
సమయంలో జరిగింది?
సమయంలో జరిగింది?
వి.వి.గిరి
మన దేశంలో ఓటింగ్ వయస్సు 21 సం||ల నుంచి 18 సం||లకు తగ్గించి రాజ్యాంగ సవరణ
ఏది?
ఏది?
61
లోక్‌సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి?
డిప్యూటీ స్పీకర్‌కు
మధ్యధరా ప్రాంతం లైట్ హౌస్ అని దేనిని పిలుస్తారు?
విసూవియస్ అగ్నిపర్వతం
వ్యాలి ఆఫ్ టెన్ థౌజండ్ స్మోక్స్ అని దేనికి పేరు?
కట్మారు లోయ
నది క్రమక్షయం ముఖ్యంగా దేనిపై ఆధారపడి ఉంది?
వేగం-ఘనపరిమాణం
. రిఫ్ట్‌లోయలు ఏవిధంగా ఏర్పడతాయి?
అంతర్గత బలాలు
భూపరిణామక్రమాలను 3 దశలు : బాల్య, కౌమార, వృద్ధ దశలుగా విభజించినవారు?
డేవిస్